iDreamPost
android-app
ios-app

అనుష్క ఎంట్రీ ఇంకెప్పుడు ?

  • Published Jun 24, 2025 | 10:26 AM Updated Updated Jun 24, 2025 | 10:26 AM

థియేట్రికల్ బిజినెస్ డల్ అయినా సమయంలో కుభేర సీన్ లోకి ఎంట్రీ ఇచ్చింది. రాబోయే సినిమాలకు ఓ హోప్ ఇచ్చింది. ఇక ఈ వారం మంచు విష్ణు కన్నప్ప రిలీజ్ కు రెడీ గా ఉంది. ఈ సినిమా కోసం విష్ణు ఆల్రెడీ ముందు నుంచే చాలా పకడ్బందీగా ప్రమోషన్స్ స్టార్ట్ చేసి.. సినిమాను ప్రేక్షకుల మధ్యలో రిజిస్టర్ చేస్తున్నాడు. ఆ తర్వాత వచ్చేది ఇక అనుష్క సినిమానే.

థియేట్రికల్ బిజినెస్ డల్ అయినా సమయంలో కుభేర సీన్ లోకి ఎంట్రీ ఇచ్చింది. రాబోయే సినిమాలకు ఓ హోప్ ఇచ్చింది. ఇక ఈ వారం మంచు విష్ణు కన్నప్ప రిలీజ్ కు రెడీ గా ఉంది. ఈ సినిమా కోసం విష్ణు ఆల్రెడీ ముందు నుంచే చాలా పకడ్బందీగా ప్రమోషన్స్ స్టార్ట్ చేసి.. సినిమాను ప్రేక్షకుల మధ్యలో రిజిస్టర్ చేస్తున్నాడు. ఆ తర్వాత వచ్చేది ఇక అనుష్క సినిమానే.

  • Published Jun 24, 2025 | 10:26 AMUpdated Jun 24, 2025 | 10:26 AM
అనుష్క ఎంట్రీ ఇంకెప్పుడు ?

థియేట్రికల్ బిజినెస్ డల్ అయినా సమయంలో కుభేర సీన్ లోకి ఎంట్రీ ఇచ్చింది. రాబోయే సినిమాలకు ఓ హోప్ ఇచ్చింది. ఇక ఈ వారం మంచు విష్ణు కన్నప్ప రిలీజ్ కు రెడీ గా ఉంది. ఈ సినిమా కోసం విష్ణు ఆల్రెడీ ముందు నుంచే చాలా పకడ్బందీగా ప్రమోషన్స్ స్టార్ట్ చేసి.. సినిమాను ప్రేక్షకుల మధ్యలో రిజిస్టర్ చేస్తున్నాడు. ఆ తర్వాత వచ్చేది ఇక అనుష్క సినిమానే. ఈ సినిమా మీద అందరికి అంచనాలు బాగానే ఉన్నాయి. అయినా సరే ఓ సినిమాకు ప్రమోషన్స్ చాలా కీలకం. ఘాటీ సినిమా రిలీజ్ కు పట్టు మని నెల రోజుల సమయం కూడా లేదు. కానీ ఇంతవరకు మూవీ టీమ్ నుంచి ఎలాంటి హడావిడి లేదు.

జులై 11 న ఎట్టిపరిస్థితిలో సినిమా రిలీజ్ చేస్తామని యువి క్రియేషన్స్ క్లియర్ గా చెప్పేసింది. సో ప్రేక్షకులు కూడా మూవీ చూసేందుకు రెడీగా ఉన్నారు. రీసెంట్ గా సినిమా నుంచి మొదటి సాంగ్ అయితే రిలీజ్ చేశారు కానీ దానికి ఫ్యాన్స్ అంత సాటిస్ప్ఫై అయినట్లయితే కనిపించడం లేదు. సో ప్రస్తుతం ఘాటీ సినిమాకు టైం చాలా తక్కువ ఉంది కాబట్టి ప్రమోషన్స్ స్పీడ్ పెంచాల్సి ఉంది. ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా కాబట్టి మీడియా ముందుకు అనుష్క వస్తే.. అది సినిమాకు ప్లస్ పాయింట్ అవుతుంది. గతంలో కూడా అనుష్క ఇలా ప్రమోషన్స్ కు వచ్చింది చాలా తక్కువ. మరి అదే ఇప్పుడు రిపీట్ చేస్తారా లేదంటే ఏమైనా కొత్తగా ప్లాన్ చేస్తారా అనేది చూడాలి.

ప్రస్తుతానికైతే సినిమా మీద భారీ బజ్ అయితే లేదు. దానిని ఎలా అయినా పెంచాలి. అప్పుడెప్పుడో టీజర్ తో మూవీ మీద హైప్ క్రియేట్ చేశారు కానీ ఆ తర్వాత సినిమా గురించి అంత బజ్ లేదు. ఇక ఘాటీకి ఇది సోలో రిలీజ్ అనే చెప్పాలి. ఇది రిలీజ్ అయిన రెండు వారాలకు హరిహర వీరమల్లు ఎంట్రీ ఉంది. సో ఈలోపే ఘాటీ ఎంత రాబట్టలో అంత క్యాష్ చేసుకోవాలి. ఇక మూవీ టీం ఇంకెప్పుడు ప్రమోషన్స్ మొదలెడతారో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetholiganbetTophillbet girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibomholiganbetMadridbetPokerklasJojobet GirişjojobetHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren siteler