iDreamPost
android-app
ios-app

ఇండియన్ 3 కి రెడీ అవుతున్న కమల్ !

  • Published Jun 17, 2025 | 1:29 PM Updated Updated Jun 17, 2025 | 1:29 PM

కమల్ హాసన్ కెరీర్ లో భారీ బడ్జెట్ కేటాయించి మరి.. బిగ్గెస్ట్ డిజాస్టర్ అనిపించుకున్న మూవీ ఇండియన్ 2. అది కూడా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కి మరీ ప్లాప్ టాక్ తెచ్చుకుంది. భారీ అంచనాల మధ్యన ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయినా ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది.

కమల్ హాసన్ కెరీర్ లో భారీ బడ్జెట్ కేటాయించి మరి.. బిగ్గెస్ట్ డిజాస్టర్ అనిపించుకున్న మూవీ ఇండియన్ 2. అది కూడా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కి మరీ ప్లాప్ టాక్ తెచ్చుకుంది. భారీ అంచనాల మధ్యన ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయినా ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది.

  • Published Jun 17, 2025 | 1:29 PMUpdated Jun 17, 2025 | 1:29 PM
ఇండియన్ 3 కి రెడీ అవుతున్న కమల్ !

కమల్ హాసన్ కెరీర్ లో భారీ బడ్జెట్ కేటాయించి మరి.. బిగ్గెస్ట్ డిజాస్టర్ అనిపించుకున్న మూవీ ఇండియన్ 2. అది కూడా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కి మరీ ప్లాప్ టాక్ తెచ్చుకుంది. భారీ అంచనాల మధ్యన ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ అయినా ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది. అటు శంకర్ కు ఇటు కమల్ హాసన్ కు ఇదొక మచ్చలా మిగిలిపోయింది. అటు లైకా నిర్మాణ సంస్థ కూడా ఈ దెబ్బతో నష్టాలను చూసింది.

సరే ఇక్కడితో ఎదో ఇలా క్లోజ్ అయిపోయిందిలే మరోసారి ఇలాంటివి జరగకుండా ఉంటె చాలు అని అంతా అనుకున్నారు. ఇండియన్ 2 మూవీ ఎండ్ లో పార్ట్ 3 కూడా ఉంటుందని లీడ్ ఇచ్చారు. పార్ట్ 2 డిజాస్టర్ అయింది కాబట్టి. పార్ట్ 3 ఎట్టి పరిస్థితిలోను ఉండదు అని అంతా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యారు. కమల్ కూడా ఈ సినిమా చేయడానికి రెడీగా లేడని.. అటు లైకా కూడా శంకర్ తో సినిమా చేయడానికి సిద్ధంగా లేదనే వార్తలు వినిపించాయి. కానీ అదంతా ఒకప్పుడు.. ఇప్పుడు వినిపిస్తున్న సమాచారం వేరే..

ప్రస్తుతం ఇండియన్ 3 షూటింగ్ జరుగుతుందట. షూటింగ్ తో పాటు పార్లల్ గా ఎడిటింగ్ పనులు కూడా జరుగుతున్నాయట. అయితే సినిమాను థియేటర్ రిలీజ్ కోసం కాకుండా.. కేవలం ఓటిటి లో మాత్రమే రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. ఇండియన్ 2 , గేమ్ ఛేంజర్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ చూసాడు శంకర్. దీనితో ఇండియన్ 3 స్క్రిప్ట్ ను పక్కాగా రెడీ చేసి ఎలా అయినా సూపర్ హిట్ కొట్టాలని చూస్తున్నాడట శంకర్. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabet