iDreamPost
android-app
ios-app

టీజర్ తో దుమ్ము దులిపేసిన రాజాసాబ్

  • Published Jun 16, 2025 | 12:06 PM Updated Updated Jun 16, 2025 | 12:06 PM

Raja Saab Teaser: ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న రాజాసాబ్ టీజర్ వచ్చేసింది. డార్లింగ్ కట్ అవుట్ చూడడానికి రెండు కళ్ళు చాలవు అంటే నమ్మండి. వింటేజ్ డార్లింగ్ ను ఎప్పుడెప్పుడు చూస్తామా అని అనుకున్న వారందికీ టీజర్ తోనే కడుపు నింపేశారు మేకర్స్

Raja Saab Teaser: ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న రాజాసాబ్ టీజర్ వచ్చేసింది. డార్లింగ్ కట్ అవుట్ చూడడానికి రెండు కళ్ళు చాలవు అంటే నమ్మండి. వింటేజ్ డార్లింగ్ ను ఎప్పుడెప్పుడు చూస్తామా అని అనుకున్న వారందికీ టీజర్ తోనే కడుపు నింపేశారు మేకర్స్

  • Published Jun 16, 2025 | 12:06 PMUpdated Jun 16, 2025 | 12:06 PM
టీజర్ తో దుమ్ము దులిపేసిన రాజాసాబ్

ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న రాజాసాబ్ టీజర్ వచ్చేసింది. డార్లింగ్ కట్ అవుట్ చూడడానికి రెండు కళ్ళు చాలవు అంటే నమ్మండి. వింటేజ్ డార్లింగ్ ను ఎప్పుడెప్పుడు చూస్తామా అని అనుకున్న వారందికీ టీజర్ తోనే కడుపు నింపేశారు మేకర్స్. ఈ టీజర్ చూస్తే వెయిట్ ఈజ్ టోటల్లీ వర్తీ అనే ఫీలింగ్ కచ్చితంగా కలుగుతుంది. అసలు డార్లింగ్ కట్ అవుట్ , పంచ్ డైలాగులు, లుక్స్ ఇలా ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే బోలెడు. చిన్న టీజర్ ఏ ఇలా ఉందంటే ఇక మూవీ థియేటర్స్ లో దుమ్ము దులిపేయడం ఖాయం

ముఖ్యంగా టీజర్ లో మ్యూజిక్ అండ్ టేకింగ్ పర్ఫెక్ట్ గా సింక్ అయ్యాయి. హీరోయిన్స్ ను రివీల్ చేసిన షాట్స్ కూడా అదిరిపోయాయి. టీజర్ ను గమనిస్తే సినిమా మొత్తం విజువల్ వండర్ గా ఉంటుందని ప్రామిస్ చేసినట్లు అనిపించింది. పైగా ప్రభాస్ కు ఇది కొత్త జోనర్ కావడంతో డార్లింగ్ డై హార్ట్ ఫ్యాన్స్ కాస్త సందేహపడ్డమాట వాస్తవం. కానీ ఈ టీజర్ తో అన్ని అనుమానాలు తుడిచిపెట్టేసాడు డార్లింగ్. ప్రభాస్ తో మారుతి హిట్ కొట్టేస్తే.. ఇక మారుతి రేంజ్ మారిపోయినట్టే. ఇక ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మొత్తానికి రెబలోడు రాజాసాబ్ తో ఊచకోత కొయ్యబోతున్నాడని టీజర్ తోనే తేల్చి చెప్పినట్టు అయింది. ఇక ప్రభాస్ అభిమానులు ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా మూవీ కోసం వెయిట్ చేయొచ్చు.మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMariobetcasibommatbet girişgrandpashabetcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabet destekgrandpashabet girişGrandpashabetCasibomCasibomCasibomjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetholiganbetjojobetjojobet girişjojobetjojobet giriş