iDreamPost
android-app
ios-app

అఖండ 2 తో బాలీవుడ్ మీద ఫోకస్

  • Published Jun 14, 2025 | 1:05 PM Updated Updated Jun 14, 2025 | 1:05 PM

ఎలాంటి లాజిక్స్ వెతకాల్సిన అవసరం లేకుండా.. స్క్రీన్ మీద ఓన్లీ మ్యాజిక్ చేయగలిగేది కేవలం బాలకృష్ణ , బోయపాటి మాత్రమే . రీసెంట్ గా రిలీజ్ అయిన అఖండ 2 టీజర్ కు ఎలాంటి రెస్పాన్స్ దక్కిందో తెలియనిది కాదు. సెప్టెంబర్ 25 న ఈ సినిమా థియేటర్స్ లో అడుగుపెట్టనుంది

ఎలాంటి లాజిక్స్ వెతకాల్సిన అవసరం లేకుండా.. స్క్రీన్ మీద ఓన్లీ మ్యాజిక్ చేయగలిగేది కేవలం బాలకృష్ణ , బోయపాటి మాత్రమే . రీసెంట్ గా రిలీజ్ అయిన అఖండ 2 టీజర్ కు ఎలాంటి రెస్పాన్స్ దక్కిందో తెలియనిది కాదు. సెప్టెంబర్ 25 న ఈ సినిమా థియేటర్స్ లో అడుగుపెట్టనుంది

  • Published Jun 14, 2025 | 1:05 PMUpdated Jun 14, 2025 | 1:05 PM
అఖండ 2 తో బాలీవుడ్ మీద ఫోకస్

ఎలాంటి లాజిక్స్ వెతకాల్సిన అవసరం లేకుండా.. స్క్రీన్ మీద ఓన్లీ మ్యాజిక్ చేయగలిగేది కేవలం బాలకృష్ణ , బోయపాటి మాత్రమే . రీసెంట్ గా రిలీజ్ అయిన అఖండ 2 టీజర్ కు ఎలాంటి రెస్పాన్స్ దక్కిందో తెలియనిది కాదు. సెప్టెంబర్ 25 న ఈ సినిమా థియేటర్స్ లో అడుగుపెట్టనుంది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ ఓజి కూడా రిలీజ్ కానుంది. దీనితో ప్రేక్షకులలో ఎక్కడో అఖండ 2 పోస్ట్ పోన్ మీద అనుమానాలు ఉన్నాయి. కానీ అఖండ 2 టీం మాత్రం రిలీజ్ డేట్ పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. చిన్న టీజర్ తో సినిమా మీద అంచనాలు అమాంతం పెంచేశారు.

సినిమా రిలీజ్ కు ఇంకా చాలా సమయం ఉంది. దీనితో ఇప్పటినుంచి టీం ప్రీ ప్లాన్డ్ గా ప్రమోషన్స్ గురించి స్కెచ్ వేస్తున్నారు. మెయిన్ గా ఈసారి నార్త్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టనున్నారు అఖండ టీం. ఆల్రెడీ ముంబై లాంటి మెయిన్ సిటీస్ లో భారీ రేంజ్ లో హోర్డింగ్స్ , పోస్టర్స్ పెట్టించింది. కేవలం పబ్లిసిటీ కోసమే రెండు కోట్ల రూపాయలను ఖర్చుపెట్టారట. దీని వెనుక కారాణాలు లేకపోలేదు. అఖండ మొదటి భాగం అక్కడ థియేటర్స్ లో రిలీజ్ చేయలేదు. కేవలం ఓటిటి లో చూసి వారంతా అఖండ సినిమాను అందలం ఎక్కించేసారు. పైగా కాంతారా , కార్తికేయ 2 లాంటి సినిమాలు అక్కడ భారీ విజయం అందుకున్నాయి.

ఇక అఖండ 2 లో వాటి అన్నిటిని మించిన డివోషనల్ కంటెంట్ ఉండడంతో.. అక్కడ ప్రేక్షకులు ఈ సినిమాను బాగా రిసీవ్ చేసుకుంటారనే నమ్మకంతో నార్త్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టారు టీం. అప్పటి హీరోలు ఇప్పుడు హిందీ మార్కెట్ లో పెద్దగా ఎవరు వారి మార్క్ ను చూపించలేకపోయారు. ఇక బాలయ్య కనుక అఖండ 2 తో అక్కడ హిట్ అందుకుంటే జాక్ పాటు తగిలినట్టే .ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmarsbahis girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabetjojobetGrandpashabetjojobet