iDreamPost
android-app
ios-app

ఈసారి దసరాకు బిగ్ ఫైట్ .. ఇప్పటినుంచే హీట్ పెంచేస్తున్నారు

  • Published Jun 10, 2025 | 1:29 PM Updated Updated Jun 10, 2025 | 1:29 PM

ప్రతి ఏడాది పొంగల్ కు చాలా సినిమాలు రేస్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి. వాటిలో ఏ సినిమా సక్సెస్ అవుతుందా అని అంతా ఎదురుచూస్తూ ఉంటారు. అప్పుడప్పుడు పలువురు బిగ్ షాట్ సినిమాల మధ్యలో క్లాష్ లు కూడా వస్తూ ఉంటాయి. అయితే ఈసారి మాత్రం పొంగల్ కి కాదు.. దసరాకు బిగ్ ఫైట్ జరగనుంది.

ప్రతి ఏడాది పొంగల్ కు చాలా సినిమాలు రేస్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి. వాటిలో ఏ సినిమా సక్సెస్ అవుతుందా అని అంతా ఎదురుచూస్తూ ఉంటారు. అప్పుడప్పుడు పలువురు బిగ్ షాట్ సినిమాల మధ్యలో క్లాష్ లు కూడా వస్తూ ఉంటాయి. అయితే ఈసారి మాత్రం పొంగల్ కి కాదు.. దసరాకు బిగ్ ఫైట్ జరగనుంది.

  • Published Jun 10, 2025 | 1:29 PMUpdated Jun 10, 2025 | 1:29 PM
ఈసారి దసరాకు బిగ్ ఫైట్ .. ఇప్పటినుంచే హీట్ పెంచేస్తున్నారు

ప్రతి ఏడాది పొంగల్ కు చాలా సినిమాలు రేస్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయి. వాటిలో ఏ సినిమా సక్సెస్ అవుతుందా అని అంతా ఎదురుచూస్తూ ఉంటారు. అప్పుడప్పుడు పలువురు బిగ్ షాట్ సినిమాల మధ్యలో క్లాష్ లు కూడా వస్తూ ఉంటాయి. అయితే ఈసారి మాత్రం పొంగల్ కి కాదు.. దసరాకు బిగ్ ఫైట్ జరగనుంది. ఎందుకంటే ఈసారి దసరాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , నందమూరి బాలకృష్ణ బరిలోకి దిగనున్నారు.

బాలకృష్ణ బర్త్ డే సంధర్బంగా ఓ రోజు ముందే ప్రేక్షకులకు గిఫ్ట్ ఇచ్చేసారు మేకర్స్. అఖండ 2 నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ కు విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. ఎప్పుడెప్పుడు సినిమాను చూద్దామా అని ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. ఇక పవర్ స్టార్ విషయానికొస్తే. OG మూవీ కోసం ఎప్పటినుంచో పవన్ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటివరకు సినిమా నుంచి అప్డేట్స్ లేవు కానీ హైప్ మాత్రం బాగానే ఉంది.

ఈ రెండు సినిమాలు కూడా ఒక రోజు అటు ఇటు కాకుండా సరిగ్గా సెప్టెంబర్ 25 న థియేటర్ లో అడుగుపెడుతున్నాయి. సో ఈసారి దసరా సీజన్ ఫుల్ జోష్ లో ఉండబోతుందని తెలుస్తుంది. రెండు కూడా దేనికి దానికె అన్నట్లు ఎక్కడ కంప్రమైజ్ అవ్వడం లేదు. అటు కథలో కానీ ఇటు హైప్ లో కానీ .. పోటాపోటీగా ఉన్నాయి. కచ్చితంగా రెండు సినిమాలకు ఓపెనింగ్స్ భారీగానే ఉంటాయి. మరి ఒకేరోజు రిలీజ్ కానున్న రెండు సినిమాలు ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాయో చూడాలి. ఇంకా రిలీజ్ కు చాలా సమయం ఉన్నా సరే.. అభిమానులు మాత్రం ఇప్పటినుంచే తెగ సందడి చేస్తున్నారు. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş