iDreamPost
android-app
ios-app

ఒకేరోజు OTT లో రెండు హర్రర్ కామిడి మూవీస్.. అసలు మిస్ కాకండి

  • Published Jun 13, 2025 | 9:00 PM Updated Updated Jun 13, 2025 | 9:00 PM

ఎంత సస్పెన్స్ థ్రిల్లర్స్ , మర్డర్ మిస్టరీస్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా.. హర్రర్ కామిడి థ్రిల్లర్స్ తర్వాతే ఏవైనా అని అంటూ ఉంటారు.. కొంతమంది మూవీ లవర్స్. సరిగా వారికోసమే అన్నట్లు ఒకేరోజు ఓటిటి లో రెండు హర్రర్ కామిడి సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి.

ఎంత సస్పెన్స్ థ్రిల్లర్స్ , మర్డర్ మిస్టరీస్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా.. హర్రర్ కామిడి థ్రిల్లర్స్ తర్వాతే ఏవైనా అని అంటూ ఉంటారు.. కొంతమంది మూవీ లవర్స్. సరిగా వారికోసమే అన్నట్లు ఒకేరోజు ఓటిటి లో రెండు హర్రర్ కామిడి సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి.

  • Published Jun 13, 2025 | 9:00 PMUpdated Jun 13, 2025 | 9:00 PM
ఒకేరోజు OTT లో రెండు హర్రర్ కామిడి మూవీస్.. అసలు మిస్ కాకండి

ఎంత సస్పెన్స్ థ్రిల్లర్స్ , మర్డర్ మిస్టరీస్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా.. హర్రర్ కామిడి థ్రిల్లర్స్ తర్వాతే ఏవైనా అని అంటూ ఉంటారు.. కొంతమంది మూవీ లవర్స్. సరిగా వారికోసమే అన్నట్లు ఒకేరోజు ఓటిటి లో రెండు హర్రర్ కామిడి సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. మరి ఈ రెండు మూవీస్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ సినిమాలనేటి అనే విషయాలు చూసేద్దాం.

వీటిలో మొదటి సినిమా విషయానికొస్తే.. తమిళంలో హారర్ కామెడీ జోనర్‌లో తెరకెక్కిన సినిమా ఇది. ఇప్పుడు తమిళంతోపాటు తెలుగు, మలయాళం, కన్నడ వంటి నాలుగు భాషల్లోను స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈ సినిమా కథ ఏంటంటే సినిమా అంతా సినీ క్రిటిక్ కిస్సా (సంతానం) చుట్టూ తిరుగుతుంది. అతను ఓసారి దర్శకుడు హిచ్‌కాక్ ఇరుధయరాజ్ (సెల్వ రాఘవన్) ప్రైవేట్ స్క్రీనింగ్‌లోకి వెళ్తాడు. ఆ స్క్రీనింగ్‌ చిత్రంలోనే కిస్సా ఇరుక్కుపోతాడు.అక్కడ నుంచి అతను వేరే ప్రపంచం లోకి వెళ్ళిపోతాడు. అక్కడ ఓ దెయ్యం ఇలాంటి వారిపైన పగబడుతూ ఉంటుంది. దాంతో బయటకు వచ్చేందుకు ప్రయత్నించడమే ఈ మూవీ కథ. ఈ సినిమా పేరు డీడీ నెక్ట్స్ లెవెల్. ఈ మూవీ ప్రస్తుతం జీ5లో లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఇక రెండో సినిమా విషయానికొస్తే.. ఇది తెలుగు సినిమానే.. స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు నిర్మాతగా మారి నిర్మించిన మూవీ ఇది. ఒక్క లైన్ లో ఈ సినిమా ప్లాట్ గురించి చెప్పాలంటే.. సీరియళ్ల పిచ్చిలో దెయ్యాలైన భార్యలను భర్తలు ఎలా కాపాడుకున్నారు అనేది సినిమా కథ. ఇప్పటికే సినిమా ఏంటో అందరికి అర్ధమయ్యే ఉంటుంది. ఈ సినిమా పేరు శుభం. ఈ సినిమా థియేటర్స్ లో డీసెంట్ హిట్ అందుకుంది. ఇక ప్రస్తుతం ఈ మూవీ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. కాబట్టి ఈ రెండు సినిమాలను అసలు మిస్ చేయకుండా చూసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet