iDreamPost
android-app
ios-app

అఫీషియల్ : ఈసారి పక్కా ప్రణాళికతో హరి హరుడి రాక

  • Published Jun 21, 2025 | 11:31 AM Updated Updated Jun 21, 2025 | 11:31 AM

గత కొద్దీ రోజులుగా హరి హర వీరమల్లు రాక గురించి ఎన్నో వార్తలు వింటూనే వస్తున్నాం. అభిమానులు కూడా ఈ సినిమా రాక విషయంలో నిరాశ చెందిన మాట వాస్తవం. ఎప్పుడెప్పుడా అని దీని కోసం ఎదురు చూసి చూసి ఆశలు వదిలేసుకున్నారు .

గత కొద్దీ రోజులుగా హరి హర వీరమల్లు రాక గురించి ఎన్నో వార్తలు వింటూనే వస్తున్నాం. అభిమానులు కూడా ఈ సినిమా రాక విషయంలో నిరాశ చెందిన మాట వాస్తవం. ఎప్పుడెప్పుడా అని దీని కోసం ఎదురు చూసి చూసి ఆశలు వదిలేసుకున్నారు .

  • Published Jun 21, 2025 | 11:31 AMUpdated Jun 21, 2025 | 11:31 AM
అఫీషియల్ : ఈసారి పక్కా ప్రణాళికతో హరి హరుడి రాక

గత కొద్దీ రోజులుగా హరి హర వీరమల్లు రాక గురించి ఎన్నో వార్తలు వింటూనే వస్తున్నాం. అభిమానులు కూడా ఈ సినిమా రాక విషయంలో నిరాశ చెందిన మాట వాస్తవం. ఎప్పుడెప్పుడా అని దీని కోసం ఎదురు చూసి చూసి ఆశలు వదిలేసుకున్నారు . మరి ఒకటి రెండు కాదు ఏకంగా ఐదు సంవత్సరాలుగా ఈ సినిమా రాకకు ఏవో ఒక అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. మొత్తానికి ఇప్పుడు ఫైనల్ గా అఫీషియల్ అప్డేట్ వచ్చేసింది.

ఈసారి చాలా పకడ్బందీగా.. పక్కా ప్రణాళికతో హరిహరుడు రంగంలోకి దిగుతున్నాడు. పవన్ కళ్యాణ్ అభిమానుల ఎదురుచూపులకు తెర పడింది. హరిహర వీరమల్లు తాలూకా ఫైనల్ రిలీజ్ డేట్ జులై 24 కు ఫిక్స్ చేశారు మేకర్స్. ఇంకా సినిమా రిలీజ్ కు నెల రోజుల సమయం ఉంది కాబట్టి.. ప్రమోషన్స్ కూడా త్వరలోనే స్టార్ట్ చేయనున్నారు మేకర్స్. దీనితో పవన్ అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు కానీ ఎక్కడో ఇంకా ఆ అనుమానాలు , సందేహాలు కొద్దిగా మిగిలే ఉన్నాయి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibompiabellacasinojojobet girişbahiscasinoMadridbetMadridbetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetcasibomcasibomcasibomultrabetgrandpashabetjojobetgrandpashabet girişgrandpashabetbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet