iDreamPost
android-app
ios-app

OTT లో దుమ్ము దులుపుతున్న సస్పెన్స్ థ్రిల్లర్.. ఇంకా చూడలేదా !

  • Published Jun 26, 2025 | 7:15 PM Updated Updated Jun 26, 2025 | 7:15 PM

ఈ మధ్య కాలంలో అనుకోకుండా ఎంట్రీ ఇచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్స్ ఓటిటి లలో దుమ్ము దులిపేస్తున్నాయి. అరే ఇలాంటి సినిమాలని థియేటర్ లో ఎలా మిస్ అయ్యాం అని ప్రేక్షకులు తెగ ఫీల్ అయిపోతున్నారు. ఇప్పుడు అలాంటిది మరో సస్పెన్స్ థ్రిల్లర్ ఓటిటి ని ఎలేస్తుంది. ఇది కనుక మిస్ అయ్యి ఉంటె ఓ మంచి కంటెంట్ ను మిస్ అయినట్లే.

  • Published Jun 26, 2025 | 7:15 PMUpdated Jun 26, 2025 | 7:15 PM
OTT లో దుమ్ము దులుపుతున్న సస్పెన్స్ థ్రిల్లర్.. ఇంకా చూడలేదా !

ఈ మధ్య కాలంలో అనుకోకుండా ఎంట్రీ ఇచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్స్ ఓటిటి లలో దుమ్ము దులిపేస్తున్నాయి. అరే ఇలాంటి సినిమాలని థియేటర్ లో ఎలా మిస్ అయ్యాం అని ప్రేక్షకులు తెగ ఫీల్ అయిపోతున్నారు. ఇప్పుడు అలాంటిది మరో సస్పెన్స్ థ్రిల్లర్ ఓటిటి ని ఎలేస్తుంది. ఇది కనుక మిస్ అయ్యి ఉంటె ఓ మంచి కంటెంట్ ను మిస్ అయినట్లే. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా కథేంటి అనే విషయాలను చూసేద్దాం.

ఈ సినిమాలో టోవినో థామస్, త్రిష కృష్ణన్, మందిరా బేడి, అజు వర్గీస్, గోపికా రమేష్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించారు. ఒరిజినల్ గా మలయాళంలో ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా స్టోరీ లైన్ విషయానికొస్తే ఈ సినిమా ఓ మర్డర్ తో స్టార్ట్ చేస్తారు. సినిమా మొదట్లో ఓ వ్యక్తిని చంపి అతనిని సజీవ దహనం చేస్తారు. ఆ తర్వాత పోలీసులు ఆ కేసుపై ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. అప్పటినుంచి అసలు కథ స్టార్ట్ అవుతుంది. సినిమా ముందుకు సాగే కొద్దీ కొన్ని అనూహ్యమైన విషయాలు బయటపడతాయి. ప్రతి నిమిషం ఓ ట్విస్ట్ తో ప్రేక్షకులకు థ్రిల్ కలిగిస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్ చూస్తే నిద్ర కూడా పట్టదు.

ఈ సినిమా పేరు ఐడెంటిటీ. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇలాంటి సినిమాలు మొదటి నుంచి చివరి వరకు ప్రేక్షకులను ఎంగేజింగ్ గా ఉంచుతాయి. కాబట్టి ఇంకా ఈ సినిమాను చూడకపోతే వెంటనే చూసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio