iDreamPost
android-app
ios-app

కన్నప్ప ఈ సవాళ్ళను అధిగమిస్తుందా

  • Published Jun 24, 2025 | 1:03 PM Updated Updated Jun 24, 2025 | 1:03 PM

కన్నప్పను అంత ఈజీగా వెల్కమ్ దక్కదు. ఇక్కడ ప్రేక్షకులను ఇంప్రెస్ చేయాలి అంటే కొన్ని సవాళ్ళను అధిగమించక తప్పదు. వాటిలో ముందు సినిమా రన్ టైం. కుభేర విషయంలో ఇదే మైనస్ అయిందని అంతా అనుకున్నారు. ఇక ఇప్పుడు కన్నప్ప రన్ టైం ఏకంగా 3 గంటల 15 నిమిషాలని వినిపిస్తుంది. అది ప్రేక్షకులను కట్టిపడేసే కంటెంట్ అయితే ఓకే.

కన్నప్పను అంత ఈజీగా వెల్కమ్ దక్కదు. ఇక్కడ ప్రేక్షకులను ఇంప్రెస్ చేయాలి అంటే కొన్ని సవాళ్ళను అధిగమించక తప్పదు. వాటిలో ముందు సినిమా రన్ టైం. కుభేర విషయంలో ఇదే మైనస్ అయిందని అంతా అనుకున్నారు. ఇక ఇప్పుడు కన్నప్ప రన్ టైం ఏకంగా 3 గంటల 15 నిమిషాలని వినిపిస్తుంది. అది ప్రేక్షకులను కట్టిపడేసే కంటెంట్ అయితే ఓకే.

  • Published Jun 24, 2025 | 1:03 PMUpdated Jun 24, 2025 | 1:03 PM
కన్నప్ప  ఈ సవాళ్ళను అధిగమిస్తుందా

సరిగ్గా ఇంకో నాలుగు రోజుల్లో కన్నప్ప రిజల్ట్ ఏంటో తెలిసిపోతుంది. మంచు విష్ణు ఓ నెల ముందు నుంచి సినిమాను జనాల్లోకి తీసుకుని వచ్చేశాడు. అసలు కాలి లేకుండా ప్రమోషన్స్ , ఇంటర్వ్యూస్ చేసే పనిలోనే ఉన్నాడు. ఇప్పటివరకు సినిమాకు సంబంధించి ఎన్ని ఇంటర్వూస్ ఇచ్చాడో చెప్పలేం. ప్రతి ఇంటర్వ్యూలోను సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ థింగ్స్ ను షేర్ చేస్తూనే ఉన్నాడు. అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.

అయితే కన్నప్పను అంత ఈజీగా వెల్కమ్ దక్కదు. ఇక్కడ ప్రేక్షకులను ఇంప్రెస్ చేయాలి అంటే కొన్ని సవాళ్ళను అధిగమించక తప్పదు. వాటిలో ముందు సినిమా రన్ టైం. కుభేర విషయంలో ఇదే మైనస్ అయిందని అంతా అనుకున్నారు. ఇక ఇప్పుడు కన్నప్ప రన్ టైం ఏకంగా 3 గంటల 15 నిమిషాలని వినిపిస్తుంది. అది ప్రేక్షకులను కట్టిపడేసే కంటెంట్ అయితే ఓకే. సాయంత్రానికి ఇక్కడ కూడా హౌస్ ఫుల్ బోర్డులు పడిపోతాయి. కానీ ఏ మాత్రం కొంచెం బోర్ అనిపించినా తేడాలు వచ్చేస్తాయి. ఇక టికెట్ ధరల విషయానికొస్తే.. ఓవర్సీస్ లో టికెట్ ధర 24 డాలర్స్ పెట్టారనే టాక్ వినిపిస్తుంది. అలాగే ఏపీలో టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు ఉంది. దానిని విష్ణు క్యాష్ చేసుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది. సో ఆ ధరలకు న్యాయం చేయాల్సిన బాధ్యత కన్నప్ప మీద ఉంది.

ఇప్పటివరకు రిలీజ్ చేసిన సాంగ్స్ , ట్రైలర్ అన్ని కూడా ఒకే పాజిటివ్ టాక్ నే సంపాదించుకున్నాయి. రిలీజ్ తర్వాత కూడా ఇలానే ఉంటుందని మూవీ టీం బలంగా నమ్ముతుంది. సినిమాలే అందరు హీరోలే అని.. ఒకరిని మించి ఒకరి పాత్ర ఉంటుందనే వార్తలైతే బాగానే చక్కర్లు కొడుతున్నాయి. సో ఇవన్నీ నిజం అవుతాయా లేదా అనేది జూన్ 27 ఉదయం మొదటి షో పడిన తర్వాత తెలుస్తుంది. ఈ సినిమా కోసం విష్ణు తన కెరీర్ నే పణంగా పెట్టాడు. మంచు ఫ్యామిలీకి ఇది లార్జర్ థెన్ లైఫ్ మూవీ ఇది. ఫలితాలు బావుంటే అందరికి అదే చాలు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetgrandpashabetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişchild pornjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio