iDreamPost
android-app
ios-app

SSMB29 పై జక్కన్న మౌనం.. అందుకేనా !

  • Published Jun 11, 2025 | 10:35 AM Updated Updated Jun 11, 2025 | 10:35 AM

షూటింగ్ స్టార్ట్ అయ్యి నెలలు గడుస్తున్నా కనీసం ఇప్పటివరకు పూజ కార్యక్రమం ఫోటోలు కూడా బయటకు రాకుండా జక్కన్న జాగ్రత్త పడుతున్నాడు.అయినా సరే ఎదో ఒక రూపంలో లీకులు వస్తూనే ఉన్నాయి. ఈ సినిమాలో పృద్విరాజ్ సుకుమారన్ ఉన్న విషయం జక్కన్న చెప్పలేదు.. అయినా సరే అందరికి తెలిసిపోయింది.

షూటింగ్ స్టార్ట్ అయ్యి నెలలు గడుస్తున్నా కనీసం ఇప్పటివరకు పూజ కార్యక్రమం ఫోటోలు కూడా బయటకు రాకుండా జక్కన్న జాగ్రత్త పడుతున్నాడు.అయినా సరే ఎదో ఒక రూపంలో లీకులు వస్తూనే ఉన్నాయి. ఈ సినిమాలో పృద్విరాజ్ సుకుమారన్ ఉన్న విషయం జక్కన్న చెప్పలేదు.. అయినా సరే అందరికి తెలిసిపోయింది.

  • Published Jun 11, 2025 | 10:35 AMUpdated Jun 11, 2025 | 10:35 AM
SSMB29 పై జక్కన్న మౌనం.. అందుకేనా !

నిన్నటినుంచి మీడియా సోషల్ మీడియాలో SSMB29 కథ గురించి అనేక రకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆల్రెడీ ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడే మూవీ మీద మంచి బజ్ క్రియేట్ అయింది. ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ లో మూవీ ఉండబోతుందని అనే టాక్ కూడా వచ్చింది. ఇక జక్కన్న సెట్స్ కోసం సెర్చ్ చేయడం. మూవీ షూట్ స్టార్ట్ అయిందనే బజ్ తప్ప.. మూవీ నుంచి ఎలాంటి అఫీషియల్ అప్డేట్స్ లేవు. షూటింగ్ స్టార్ట్ అయ్యి నెలలు గడుస్తున్నా కనీసం ఇప్పటివరకు పూజ కార్యక్రమం ఫోటోలు కూడా బయటకు రాకుండా జక్కన్న జాగ్రత్త పడుతున్నాడు.

అయినా సరే ఎదో ఒక రూపంలో లీకులు వస్తూనే ఉన్నాయి. ఈ సినిమాలో పృద్విరాజ్ సుకుమారన్ ఉన్న విషయం జక్కన్న చెప్పలేదు.. అయినా సరే అందరికి తెలిసిపోయింది. విక్రమ్ నో చెప్పడం ఆ ప్లేస్ లో మాధవన్ రావడం ఇలా ఎన్నో వార్తలు ఇండైరెక్ట్ గా సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతూనే ఉన్నాయి. అసలు ఆ మాటకొస్తే సినిమాలో ప్రియాంక చోప్రా ఉన్న విషయం కూడా జక్కన్న చెప్పలేదు. ఇలా ఆయన జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్న సరే లీకులు మాత్రం వచ్చేస్తున్నాయి. ఇక ఇప్పుడు రీసెంట్ గా ఈ సినిమా కథకు రామాయణంకు లింక్ ఉందని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఆ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ అది విన్న అభిమానులకు మాత్రం ఫుల్ హై ఇచ్చింది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇలా ఎన్ని వార్తలు వస్తున్నా కానీ జక్కన్న మాత్రం సైలెంట్ గా ఉన్నాడు. అటు ఆ వార్తలు నిజం అని చెప్పడం లేదు అలా అని తీసిపడేయడం లేదు. దీంతో ఈ సినిమాపై ఆయన ఎప్పుడు అధికారికంగా అప్డేట్స్ ఇస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాకు సంబందించిన అప్డేట్స్ రివీల్ చేసేందుకు సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నాడా అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఇక జక్కన్న ఎప్పుడు మౌనం వీడుతాడో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibomgrandpashabettarafbet girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet