iDreamPost
android-app
ios-app

ఇంకో 24 గంటల్లో కన్నప్ప రిజల్ట్స్

  • Published Jun 26, 2025 | 10:02 AM Updated Updated Jun 26, 2025 | 10:02 AM

Kannappa Movie : సరిగ్గా మరో 24 గంటల్లో మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ రిజల్ట్స్ వచ్చేస్తాయి. రెండు రోజుల ముందు నుంచే బుక్ మై షో లో ట్రెండింగ్ లోకి కన్నప్ప వచ్చేసింది. దీనితో విష్ణు ఫ్యాన్స్ దీనిని ఓ గుడ్ స్టార్ట్ గా భావిస్తున్నారు. నెగెటివ్ టాక్ అయితే ఎక్కడా లేదు ప్రస్తుతానికి. దానికి మెయిన్ రీజన్ ప్రభాస్ ఉండడమే అని కూడా అంతా అంటున్నారు.

Kannappa Movie : సరిగ్గా మరో 24 గంటల్లో మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ రిజల్ట్స్ వచ్చేస్తాయి. రెండు రోజుల ముందు నుంచే బుక్ మై షో లో ట్రెండింగ్ లోకి కన్నప్ప వచ్చేసింది. దీనితో విష్ణు ఫ్యాన్స్ దీనిని ఓ గుడ్ స్టార్ట్ గా భావిస్తున్నారు. నెగెటివ్ టాక్ అయితే ఎక్కడా లేదు ప్రస్తుతానికి. దానికి మెయిన్ రీజన్ ప్రభాస్ ఉండడమే అని కూడా అంతా అంటున్నారు.

  • Published Jun 26, 2025 | 10:02 AMUpdated Jun 26, 2025 | 10:02 AM
ఇంకో 24 గంటల్లో కన్నప్ప రిజల్ట్స్

సరిగ్గా మరో 24 గంటల్లో మంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ రిజల్ట్స్ వచ్చేస్తాయి. రెండు రోజుల ముందు నుంచే బుక్ మై షో లో ట్రెండింగ్ లోకి కన్నప్ప వచ్చేసింది. దీనితో విష్ణు ఫ్యాన్స్ దీనిని ఓ గుడ్ స్టార్ట్ గా భావిస్తున్నారు. నెగెటివ్ టాక్ అయితే ఎక్కడా లేదు ప్రస్తుతానికి. దానికి మెయిన్ రీజన్ ప్రభాస్ ఉండడమే అని కూడా అంతా అంటున్నారు. డార్లింగ్ గురించి హైప్ ఇస్తున్నప్పటికీ… ఇంకా సినిమాలో ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసే ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయనే మూవీ టీం అంటున్నారు. ఎందుకంటే ఎంత లేదన్న సినిమా మొత్తం మీద ప్రభాస్ ఓ అరగంట కనిపించినా మిగిలిన నిడివి కథ మీద ఆధారపడి ఉంటుంది.

ఇక మంచు విష్ణుకి ఇదొక పెద్ద టెస్ట్.. ఎందుకంటే ఇప్పటివరకు లక్ష్మి ప్రసన్న బ్యానర్స్ లో ఏ సినిమాకు పెట్టనంత బడ్జెట్ ఈ సినిమా కోసం ఖర్చుపెట్టారు. కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో ఈ సాహసానికి మోహన్ బాబు కూడా ఎస్ చెప్పేసారు. ఈ సినిమాకు మొత్తం మీద 200 కోట్ల వరకు ఖర్చయిందనే టాక్ అయితే వినిపిస్తుంది. అసలు లెక్కలైతే ఇంకా బయటకు రాలేదు. సో రేపు మొదటి షో తర్వాత టాక్ కనుక పాజిటివ్ వస్తే ఇక కన్నప్ప గట్టెక్కినట్టే.

ఇప్పటికే కుభేర పుణ్యమా అని జనం థియేటర్స్ కు కదిలి రావడం.. స్టార్ట్ చేశారు. రికార్డ్స్ బద్దలుకొట్టేంత కాకపోయినా రెండో వారంలో అడుగుపెట్టకముందే వంద కోట్ల గ్రాస్ దాటేయడంతో అంతా హమ్మయ్య అనుకున్నారు. అది జోష్ ను కన్నప్ప కంటిన్యూ చేస్తుందనే అంతా అనుకుంటున్నారు. సో ఇది ఆడియన్స్ ను కట్టిపడేస్తే మరో రెండు వారాలు స్ట్రాంగ్ హోల్డ్ కనబరచడం ఖాయం. విష్ణు నటన , ప్రభాస్ క్యామియో , మోహన్ లాల్ , అక్షయ్ కుమార్ , మోహన్ బాబు లాంటి క్యారెక్టర్స్ సినిమా మీద అంచనాలు పెంచుతున్నాయి. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetHoliganbetJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetMadridbet