iDreamPost
android-app
ios-app

సడెన్ గా OTT లోకి విజయ్ సేతుపతి ఏస్

  • Published Jun 13, 2025 | 10:20 AM Updated Updated Jun 13, 2025 | 10:20 AM

Ace OTT Update:విజయ్ సేతుపతి నటించిన ఏస్ సినిమా గత నెల 23 న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో విజయ్ సేతుపతితో పాటు.. రుక్మిణి వ‌సంత్ , దివ్యా పిళ్ళై , యోగిబాబు లాంటి వారు ప్రధాన పాత్రలలో నటించారు. ఇక ఇప్పుడు ఈ మూవీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సడెన్ గా ఓటిటి లో ఎంట్రీ ఇచ్చింది.

Ace OTT Update:విజయ్ సేతుపతి నటించిన ఏస్ సినిమా గత నెల 23 న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో విజయ్ సేతుపతితో పాటు.. రుక్మిణి వ‌సంత్ , దివ్యా పిళ్ళై , యోగిబాబు లాంటి వారు ప్రధాన పాత్రలలో నటించారు. ఇక ఇప్పుడు ఈ మూవీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సడెన్ గా ఓటిటి లో ఎంట్రీ ఇచ్చింది.

  • Published Jun 13, 2025 | 10:20 AMUpdated Jun 13, 2025 | 10:20 AM
సడెన్ గా OTT లోకి విజయ్ సేతుపతి ఏస్

విజయ్ సేతుపతి నటించిన ఏస్ సినిమా గత నెల 23 న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో విజయ్ సేతుపతితో పాటు.. రుక్మిణి వ‌సంత్ , దివ్యా పిళ్ళై , యోగిబాబు లాంటి వారు ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమాకు అర్ముగ కుమార్ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా అటు తమిళంలో కానీ ఇటు తెలుగులో కానీ ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సడెన్ గా ఓటిటి లో ఎంట్రీ ఇచ్చింది. మరి ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది.. ఈ మూవీ కథేంటి అనే విషయాలు చూసేద్దాం

ఈ సినిమా కథ విషయానికొస్తే.. బోల్ట్ కాశీ (విజయ్ సేతుపతి) ఉద్యోగం వెతుక్కుంటూ మలేషియాకు వెళ్తాడు. అక్కడ జ్ఞానందం (యోగి బాబు) అనే వ్యక్తిని కలుస్తాడు. అతను బోల్డ్ కాశీకి తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చి. ఉద్యోగం దొరకడానికి సహాయం చేస్తాడు. ఈ క్రమంలో బోల్డ్ కాశీకి..కల్పన (దివ్యా పిళ్లై) హోటల్‌లో చెఫ్‌గా ఉద్యోగం దొరుకుతుంది. అక్కడే బోల్ట్ కాశీకి రుక్మిణి (రుక్మిణి వసంత్) పరిచయం అవుతుంది. అతని గర్ల్ ఫ్రెండ్ ఇబ్బందుల్లో ఉండడం చూసి హెల్ప్ చేయాలనీ అనుకుంటాడు. దీనితో డబ్బుల కోసం మలేసియాలో ఇల్లీగల్ వ్యాపారాలు చేసే ధర్మ (అవినాష్) దగ్గరకు వెళ్తారు. అక్కడకు వెళ్లి బోల్డ్ కాశీ , జ్ఞానందం ఇరుక్కుంటారు. అతని దగ్గర డబ్బు తీసుకుంటారు. తర్వాత ఆ డబ్బు తిరిగి చెల్లించే క్రమంలో ఓ బ్యాంక్ దోపిడీ చేయడానికి ప్రయత్నిస్తాడు బోల్డ్ కాశీ. బ్యాంక్ దోపిడీ చేసిన డబ్బుతో కాశీ ఏమి చేస్తాడు ? అసలు అతను మలేషియాకు వెళ్ళడానికి కారణం ఏంటి ? చివరకు కథ ఎలా మలుపు తిరిగింది ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఇక ఇప్పుడు ఈ సినిమా జూన్ 13, శుక్ర‌వారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో త‌మిళంతో పాటు తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. కాబట్టి థియేటర్ లో ఈ సినిమాను మిస్ అయినవారు ఎంచక్కా ఓటిటి లో చూసేయండి. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetgrandbetting girişEscortes BelgiqueCasibomCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomCasibomBetcio