Swetha
మరోవారం వచ్చేసింది. గతవారం అంటే థియేటర్ లో పెద్దగా సినిమాలు ఏమి లేవు కానీ.. ఈ వారం ధనుష్ కుభేర రాబోతుంది. అయినా సరే ఓటిటి లవర్స్ మాత్రం ఈ సినిమాలను చూడకుండా వదిలిపెట్టరు. ఈ క్రమంలో ఈ వారం ఓటిటి లో ఏకంగా 22 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి.
మరోవారం వచ్చేసింది. గతవారం అంటే థియేటర్ లో పెద్దగా సినిమాలు ఏమి లేవు కానీ.. ఈ వారం ధనుష్ కుభేర రాబోతుంది. అయినా సరే ఓటిటి లవర్స్ మాత్రం ఈ సినిమాలను చూడకుండా వదిలిపెట్టరు. ఈ క్రమంలో ఈ వారం ఓటిటి లో ఏకంగా 22 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి.
Swetha
మరోవారం వచ్చేసింది. గతవారం అంటే థియేటర్ లో పెద్దగా సినిమాలు ఏమి లేవు కానీ.. ఈ వారం ధనుష్ కుభేర రాబోతుంది. అయినా సరే ఓటిటి లవర్స్ మాత్రం ఈ సినిమాలను చూడకుండా వదిలిపెట్టరు. ఈ క్రమంలో ఈ వారం ఓటిటి లో ఏకంగా 22 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. మరి ఆ సినిమాలేంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి అనే విషయాలను చూసేద్దాం.
అమెజాన్ ప్రైమ్:
గ్రౌండ్ జీరో (హిందీ సినిమా) – జూన్ 20 (రెగ్యులర్ స్ట్రీమింగ్)
హాట్‌స్టార్:
సర్వైవింగ్ ఓహియో స్టేట్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ) – జూన్ 18
కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) – జూన్ 20
ఫౌండ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 20
జీ5:
డిటెక్టివ్ షెర్డిల్ (హిందీ మూవీ) – జూన్ 20
ప్రిన్స్ అండ్ ఫ్యామిలీ (మలయాళ సినిమా) – జూన్ 20
నెట్‌ఫ్లిక్స్:
జస్టిన్ విలియమ్: మ్యాజిక్ లవర్ (ఇంగ్లీష్ సినిమా) – జూన్ 17
కౌలిట్జ్ & కౌలిట్జ్ సీజన్ 2 (జర్మన్ సిరీస్) – జూన్ 17
ట్రైన్ రెక్: మేయర్ ఆఫ్ మేహమ్ (ఇంగ్లీష్ మూవీ) – జూన్ 17
అమెరికాస్ స్వీట్ హార్ట్స్ (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 18
రోషారియో టిజెరస్ సీజన్ 4 (స్పానిష్ సిరీస్) – జూన్ 18
సమ్‌బడీ ఫీడ్ ఫిల్ సీజన్ 8 (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 18
యోలాంతే (డచ్ సిరీస్) – జూన్ 18
ద వాటర్ ఫ్రంట్ (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 19
కే-పాప్: ద డీమన్ హంటర్స్ (కొరియన్ సినిమా) – జూన్ 20
గ్రెన్ ఫెల్ అన్ కవర్డ్ (ఇంగ్లీష్ మూవీ) – జూన్ 20
ఒలింపో (స్పానిష్ సిరీస్) – జూన్ 20
సెమీ సొయిటర్ (ఇంగ్లీష్ మూవీ) – జూన్ 20
ద గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3 (హిందీ కామెడీ షో) – జూన్ 21
సన్ నెక్స్ట్:
జిన్: ద పెట్ (తమిళ సినిమా) – జూన్ 20
ఆపిల్ ప్లస్ టీవీ:
ద బుకనీర్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 18
లయన్స్ గేట్ ప్లే:
కాబోల్ (ఫ్రెంచ్ సిరీస్) – జూన్ 20
ఈ సినిమాలతో పాటు వీకెండ్ లోపు మరిన్ని సినిమాలు యాడ్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు. కాబట్టి ఈ వీకెండ్ ఈ సినిమాలను అసలు మిస్ కాకుండా చూసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.