iDreamPost
android-app
ios-app

NTR క్రేజ్.. కుమార స్వామి గురించి రీసెర్చ్..

  • Published Jun 12, 2025 | 3:30 PM Updated Updated Jun 12, 2025 | 3:30 PM

రీసెంట్ గా ఎన్టీఆర్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ ప్రాజెక్ట్ రాబోతుందని ఓ న్యూస్ వచ్చింది. అదేమీ అఫీషియల్ కాదు కానీ నిప్పు లేనిది పొగ రాదూ కదా. సో దాని వెనుక ఎంతో కొంత టాక్స్ జరిగే ఉంటాయి. అదే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో కలిసి ఓ మైథలాజికల్ ఫిల్మ్ చేయబోతున్నాడనే న్యూస్

రీసెంట్ గా ఎన్టీఆర్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ ప్రాజెక్ట్ రాబోతుందని ఓ న్యూస్ వచ్చింది. అదేమీ అఫీషియల్ కాదు కానీ నిప్పు లేనిది పొగ రాదూ కదా. సో దాని వెనుక ఎంతో కొంత టాక్స్ జరిగే ఉంటాయి. అదే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో కలిసి ఓ మైథలాజికల్ ఫిల్మ్ చేయబోతున్నాడనే న్యూస్

  • Published Jun 12, 2025 | 3:30 PMUpdated Jun 12, 2025 | 3:30 PM
NTR క్రేజ్.. కుమార స్వామి గురించి రీసెర్చ్..

ఎన్టీఆర్ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ చాలానే ఉన్నాయి. వాటి అన్నిటి కోసం అభిమానులు ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కాకుండ రీసెంట్ గా ఎన్టీఆర్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ ప్రాజెక్ట్ రాబోతుందని ఓ న్యూస్ వచ్చింది. అదేమీ అఫీషియల్ కాదు కానీ నిప్పు లేనిది పొగ రాదూ కదా. సో దాని వెనుక ఎంతో కొంత టాక్స్ జరిగే ఉంటాయి. అదే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో కలిసి ఓ మైథలాజికల్ ఫిల్మ్ చేయబోతున్నాడనే న్యూస్. ఇలా డైరెక్టర్స్ , హీరోస్ కాంబినేషన్ లో మూవీస్ అనౌన్స్ చేయడం కొత్తేమి కాదు. కానీ ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాను షాక్ చేసేస్తుంది.

ఈ సినిమాలో కుమార స్వామి కథను త్రివిక్రమ్ తన స్టైల్ లో చూపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో త్రివిక్రమ్ ఈ కథను ఎంత పవర్ ఫుల్ గా చూపిస్తాడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజానికి కుమార స్వామి గురించి సామాన్య ప్రజలకు తెలిసిన కథ చాలా తక్కువ. కానీ త్రివిక్రమ్ కుమార స్వామికి సంబంధించి మరిన్ని కోణాలను చూపించేందుకు రెడీ అవుతున్నాడు. త్రివిక్రమ్ కంటే ముందే ఇప్పుడు అభిమానులు కుమార స్వామి చరిత్రను వెతకడం మొదలు పెట్టారు. దీనితో తారక్ త్రివిక్రమ్ కాంబినేషన్ ఇప్పుడు మరోసారి ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారింది.

ఇక ఈ కాంబో ఎప్పటికి సెట్స్ మీదకు వెళ్తుందో ఎవరు చెప్పలేరు. ఎందుకంటే ఆల్రెడీ మరో రెండేళ్ల వరకు తారక్ డైరీ ఫుల్ అయి ఉంది. ఇటు త్రివిక్రమ్ కూడా వెంకటేష్ ,రామ్ చరణ్ లతో సినిమాలకు రెడీ అవుతున్నాడు. సో ఇద్దరు ఫ్రీ అయిన తర్వాత బహుఅస్ ఈ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుడతారేమో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetjojobetJojobetMadridbetjojobetJojobetJojobetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet