iDreamPost
android-app
ios-app

అమీర్ ఖాన్ కాస్త గట్టెక్కినట్టే ..

  • Published Jun 24, 2025 | 2:01 PM Updated Updated Jun 24, 2025 | 2:01 PM

కుభేర, 8 వసంతాలు , సితారే జమీన్ పర్ ఈ మూడు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. కుభేర , 8 వసంతాలు సినిమాలకు ఎలాంటి రెస్పాన్స్ దక్కిందో తెలియనిది కాదు. ఇక సీతారే జమీన్ పర్ విషయానికొస్తే మొదట్లో సినిమా గురించి అంత బజ్ అయితే ఏమి లేదు. కలెక్షన్స్ కూడా స్టార్టింగ్ లో అంత లేకపోయినా క్రమంగా ఊపందుకున్నాయి.

కుభేర, 8 వసంతాలు , సితారే జమీన్ పర్ ఈ మూడు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. కుభేర , 8 వసంతాలు సినిమాలకు ఎలాంటి రెస్పాన్స్ దక్కిందో తెలియనిది కాదు. ఇక సీతారే జమీన్ పర్ విషయానికొస్తే మొదట్లో సినిమా గురించి అంత బజ్ అయితే ఏమి లేదు. కలెక్షన్స్ కూడా స్టార్టింగ్ లో అంత లేకపోయినా క్రమంగా ఊపందుకున్నాయి.

  • Published Jun 24, 2025 | 2:01 PMUpdated Jun 24, 2025 | 2:01 PM
అమీర్ ఖాన్ కాస్త గట్టెక్కినట్టే ..

కుభేర, 8 వసంతాలు , సితారే జమీన్ పర్ ఈ మూడు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. కుభేర , 8 వసంతాలు సినిమాలకు ఎలాంటి రెస్పాన్స్ దక్కిందో తెలియనిది కాదు. ఇక సీతారే జమీన్ పర్ విషయానికొస్తే మొదట్లో సినిమా గురించి అంత బజ్ అయితే ఏమి లేదు. కలెక్షన్స్ కూడా స్టార్టింగ్ లో అంత లేకపోయినా క్రమంగా ఊపందుకున్నాయి. దీనితో అమీర్ ఖాన్ హమ్మయ్య అనుకున్నారు. పైగా ఈ సినిమా గురించి మహేష్ బాబు ఇచ్చిన రివ్యూ సోషల్ మీడియా తెగ ట్రెండ్ అవుతుంది.

సో ఈ ట్రెండ్ చూస్తుంటే సినిమా రికార్డ్స్ బద్దలుకొట్టకపోయినా.. సేఫ్ సైడ్ ఉండేలా ఉంది. కుభేర ఇక్కడ బ్లాక్ బస్టర్ అయింది కానీ నార్త్ లో అంత సౌండ్ ఏమి లేదు, సో అక్కడ ప్రేక్షకులకు అమీర్ మూవీ ఫస్ట్ ఛాయస్ అయింది. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కనెక్ట్ అయ్యే కంటెంట్ ఉంది కాబట్టి.. డిజాస్టర్ టాక్ అయితే రాదు. హాలీవుడ్ మూవీ ఛాంపియన్స్ రీమేక్ అయినప్పటికీ నేటివిటీ జోడించి మార్పులు చేసిన విధానం వర్కౌట్ అయ్యేలా వచ్చింది. సో కలెక్షన్లు స్లో స్లో గా పెరుగుతున్నాయి.

గతంలో కొన్ని సినిమాల కారణంగా అమీర్ ఖాన్ ట్రోలింగ్ చవి చూశాడు. పైగా సితార జమీన్ పర్ డిజిటల్ స్ట్రీమింగ్ విషయంలోనూ ఎనిమిది వారాల తర్వాత యు ట్యూబ్ లో పే పర్ వ్యూ మోడల్ రావొచ్చనే టాక్ వచ్చింది. కొన్ని ఓటిటి సంస్థలు వందల కోట్ల ఆఫర్ ఇచ్చినా కూడా అమీర్ నో చెప్పేశారు. ఇక ఇప్పుడు మూవీ టాక్ స్లో గా మారుతుంది కాబట్టి.. నిర్ణయం మార్చుకుంటాడనే అంతా అనుకుంటున్నారు. పైగా త్వరలోనే కొన్ని స్కూల్స్ లో స్పెషల్ షోస్ కూడా వేస్తారట. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş