iDreamPost
android-app
ios-app

పవన్ కళ్యాణ్ OG థియేట్రికల్ డీల్ క్లోజ్..

  • Published Jun 18, 2025 | 12:43 PM Updated Updated Jun 18, 2025 | 12:43 PM

OG Movie : పవర్ స్టార్ ఫాన్స్ అంతా ఈ సినిమాల కోసం ఎంత వెయిట్ చేస్తున్నారో తెలియనిది కాదు. హరి హర వీరమల్లు పోస్ట్ పోన్ అవ్వడంతో అంతా అప్సెట్ అయ్యారన్నది వాస్తవం. కానీ వెంటనే ఓజి అప్డేట్స్ రావడంతో అంతా కాస్త సర్దుమణిగారు. ఓజి అయితే రిలీజ్ డేట్ ను కన్ఫర్మ్ చేసేసింది.

OG Movie : పవర్ స్టార్ ఫాన్స్ అంతా ఈ సినిమాల కోసం ఎంత వెయిట్ చేస్తున్నారో తెలియనిది కాదు. హరి హర వీరమల్లు పోస్ట్ పోన్ అవ్వడంతో అంతా అప్సెట్ అయ్యారన్నది వాస్తవం. కానీ వెంటనే ఓజి అప్డేట్స్ రావడంతో అంతా కాస్త సర్దుమణిగారు. ఓజి అయితే రిలీజ్ డేట్ ను కన్ఫర్మ్ చేసేసింది.

  • Published Jun 18, 2025 | 12:43 PMUpdated Jun 18, 2025 | 12:43 PM
పవన్ కళ్యాణ్ OG థియేట్రికల్ డీల్ క్లోజ్..

పవర్ స్టార్ ఫాన్స్ అంతా ఈ సినిమాల కోసం ఎంత వెయిట్ చేస్తున్నారో తెలియనిది కాదు. హరి హర వీరమల్లు పోస్ట్ పోన్ అవ్వడంతో అంతా అప్సెట్ అయ్యారన్నది వాస్తవం. కానీ వెంటనే ఓజి అప్డేట్స్ రావడంతో అంతా కాస్త సర్దుమణిగారు. ఓజి అయితే రిలీజ్ డేట్ ను కన్ఫర్మ్ చేసేసింది. ఈ క్రమంలో సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఓజి మూవీ థియేట్రికల్ రైట్స్ మంచి డీల్ కు అమ్ముడుపోయాయాట. దానికి సంబంధించిన విషయాలు చూసేద్దాం.

ఓజి సినిమా థియేట్రికల్ రైట్స్ ను దాదాపు క్లోజ్ చేశారు మేకర్స్. పవన్ కళ్యాణ్ నుంచి ఇప్పటివరకు వచ్చిన సినిమాలకంటే కూడా ఈ సినిమాకు భారీ డీల్ కుదిరినట్లు సమాచారం. నైజం , ఉత్తరాంధ్రలో ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ ధరకు కొనుగోలు చేశారట. అలాగే రాయలసీమ ఏరియాలో టాలీవుడ్ నిర్మాత నాగవంశీ దక్కించుకున్నారట. కృష్ణ జిల్లాలో ధీరజ్ ఎంటర్టైన్మెంట్స్ ధీరజ్ మొగిలినేని , తూర్పు , పశ్చిమ గోదావరి జిల్లాలలో ఉదయ్ కొనుగోలు చేసారు. గుంటూరు జెపిఆర్ ఫిల్మ్స్ కు ఆల్మోస్ట్ దక్కిచుకున్నట్లు సమాచారం. ఇలా మొత్తం మీద ఆంధ్రలో ఉత్తరాంధ్ర నుండి నెల్లూరు వరకు కలిపి రూ. 81 కోట్ల రేషియోలో అమ్మకాలు జరిగినట్లు తెలుస్తుంది.

సో ఈ సినిమాపై అంచనాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. పవన్ నుంచి సినిమా వచ్చి చాలా కాలం అవ్వడం , దానికంటే ముందు రావాల్సిన సినిమా పోస్ట్ పోన్ అవ్వడం. ఇలా జరుగుతూ ఉండడంతో ఓజి మీదే అన్ని ఆశలు పెట్టుకున్నారు అభిమానులు. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తమిళ భామ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.. అలాగే బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నాడు. సో ఇక ఈ మూవీ నుంచి రాబోయే అప్డేట్స్ ఎలా ఉంటాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

marsbahis girişjojobet girişjojobet girişjojobetjojobet girişjojobet girişJOJOBET GİRİŞholiganbetjojobetjojobet girişgamdomgrandpashabet