iDreamPost
android-app
ios-app

సడెన్ గా OTT లోకి తెలుగు ఎమోషనల్ డ్రామా

  • Published Jun 20, 2025 | 4:09 PM Updated Updated Jun 20, 2025 | 4:09 PM

ఓటిటి లో ఎప్పుడు ఎలాంటి కంటెంట్ వస్తుందో ఎవరు ఊహించలేరు. ఒక్కోసారి ముందస్తు ఇన్ఫర్మేషన్ తో సినిమాలు , సిరీస్ లు వస్తూ ఉంటాయి. వాటిలో కొన్ని పరవాలేదు అనిపించుకున్న కొన్ని అసలు సక్సెస్ అవ్వవు. కానీ ఒక్కోసారి సడెన్ గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా కొన్ని సినిమాలు సర్ప్రైజ్ చేస్తూ ఉంటాయి.

ఓటిటి లో ఎప్పుడు ఎలాంటి కంటెంట్ వస్తుందో ఎవరు ఊహించలేరు. ఒక్కోసారి ముందస్తు ఇన్ఫర్మేషన్ తో సినిమాలు , సిరీస్ లు వస్తూ ఉంటాయి. వాటిలో కొన్ని పరవాలేదు అనిపించుకున్న కొన్ని అసలు సక్సెస్ అవ్వవు. కానీ ఒక్కోసారి సడెన్ గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా కొన్ని సినిమాలు సర్ప్రైజ్ చేస్తూ ఉంటాయి.

  • Published Jun 20, 2025 | 4:09 PMUpdated Jun 20, 2025 | 4:09 PM
సడెన్ గా OTT లోకి తెలుగు ఎమోషనల్ డ్రామా

ఓటిటి లో ఎప్పుడు ఎలాంటి కంటెంట్ వస్తుందో ఎవరు ఊహించలేరు. ఒక్కోసారి ముందస్తు ఇన్ఫర్మేషన్ తో సినిమాలు , సిరీస్ లు వస్తూ ఉంటాయి. వాటిలో కొన్ని పరవాలేదు అనిపించుకున్న కొన్ని అసలు సక్సెస్ అవ్వవు. కానీ ఒక్కోసారి సడెన్ గా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా కొన్ని సినిమాలు సర్ప్రైజ్ చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఈ ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా ఓటిటి లో సడెన్ ఎంట్రీ ఇచ్చింది. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమా అంతా కూడా రాజా విక్రమ్ (బాలు) అనే ఓ కెమెరామ్యాన్, మహి (షిన్నోవా) అనే అమ్మాయి, నైనికా (సాన్విత) అనే ఓ చిన్నారి చుట్టూ తిరుగుతుంది. రాజా విక్రమ్ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాడు. మహి కూడా తన తల్లి కథను రాసి అందరికి తెలియచెప్పాలని అనుకుంటుంది. మరోవైపు నైనిక తన తల్లిదండ్రులను కోల్పోతుంది.. వారి కోసం వెతుకుతూ ఉంటుంది. ఈ పాపా కారణంగా రాజావిక్రమ్ , మహి కలుస్తారు. ఆ తర్వాత ఏమి జరిగింది ? ఈ పాపా వాళ్ళ తల్లిదండ్రులు ఏమౌతారు ? తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ? అనేదే తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఈ సినిమా పేరు ఒక బృందావనం. ఇది గత నెల 23న థియేటర్స్ లో రిలీక్ అయింది. ఇక ఇప్పుడు ఓటిటి స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమా ఈటీవి విన్ లో స్ట్రీమింగ్ అవుతుంది. “కొత్త వైబ్స్. కొత్త ముఖాలు. స్వచ్ఛమైన భావోద్వేగాలు. ఒక బృందావనం ఇప్పుడు ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది” అనే క్యాప్షన్ తో ఈటీవీ విన్ ఈ విషయం తెలిపింది. ఈ వీకెండ్ ఓ ఎమోషనల్ మూవీ చూడాలనుకుంటే ఈ సినిమా చూసేయండి, మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş