iDreamPost
android-app
ios-app

OTTలో తెలుగులోకి వచ్చిన కోర్టు డ్రామా.. ఎక్కడంటే?

  • Published Jun 21, 2025 | 5:00 PM Updated Updated Jun 21, 2025 | 5:00 PM

ఓటిటి లకు ఎలాంటి డిమాండ్ ఉందో తెలియనిది కాదు. దీనితో ఇతర లాంగ్వేజ్స్ లో వచ్చిన సినిమాలను, సిరీస్ లను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కన్నడలో రిలీజ్ అయినా ఓ మూవీ. ఇప్పుడు తెలుగులో ఓటిటిలోకి వచ్చింది. మరి ఈ సినిమా ఏంటి ఈ సినిమా కథేంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

  • Published Jun 21, 2025 | 5:00 PMUpdated Jun 21, 2025 | 5:00 PM
OTTలో తెలుగులోకి వచ్చిన కోర్టు డ్రామా.. ఎక్కడంటే?

ఓటిటి లకు ఎలాంటి డిమాండ్ ఉందో తెలియనిది కాదు. దీనితో ఇతర లాంగ్వేజ్స్ లో వచ్చిన సినిమాలను, సిరీస్ లను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కన్నడలో రిలీజ్ అయినా ఓ మూవీ. ఇప్పుడు తెలుగులో ఓటిటిలోకి వచ్చింది. మరి ఈ సినిమా ఏంటి ఈ సినిమా కథేంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఇది ఓ ఎమోషనల్ కోర్టు డ్రామా.. పవన్ భట్ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా అంతా కూడా కోర్టు ముందే ఓ యువతి ఓ ఎమ్మెల్యే తమ్ముడిని హత్య చేస్తుంది. ఆమెను కాపాడడానికి ఓ యువ లాయర్ చేసే ప్రయత్నం చుట్టూ ఈ కథ కొనసాగుతుంది. సినిమా స్టార్టింగ్ లోనే నివేదిత అనే యువతి అందరు చూస్తూ ఉండగానే.. కోర్టు ముందే ఓ కేసులో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తిని చంపేస్తుంది. ఈ క్రమంలో ఓ మంచి కేసు కోసం ఎదురుచూస్తున్న ఓ యువ లాయర్ భరత్ హనుమంత్ ఆమె తరపున వాదించడానికి ముందుకు వస్తాడు. అసలు ఆ అమ్మాయి ఆ వ్యక్తిని ఎందుకు చంపింది ? భరత్ ఈ కేసును వాదించి గెలుస్తాడా లేదా ? ఆ తర్వాత ఏమి జరిగింది ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఈ సినిమా పేరు యుద్ధకాండ ఛాప్టర్ 2. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. కోర్టు డ్రామాలు ఇష్టపడే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది. కాబట్టి ఈ వీకెండ్ అసలు మిస్ కాకుండా చూసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.