iDreamPost
android-app
ios-app

OTT లో సీట్ ఎడ్జ్ లో కుర్చోపెట్టే సూపర్ న్యాచురల్ థ్రిల్లర్

  • Published Jun 18, 2025 | 9:43 AM Updated Updated Jun 18, 2025 | 9:43 AM

ఈ మధ్య కాలంలో డైరెక్ట్ ఓటిటి రిలీజ్ లు ఎక్కువైపోతున్నాయి. ఈ క్రమంలో మరో ఇంట్రెస్టింగ్ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ ఓటిటి ఎంట్రీ ఇవ్వబోతుంది. మిస్ ఫ‌ర్‌ఫెక్ట్ సిరీస్ ఫేమ్‌ అభిజ్ఞ వూతలూరు , చరణ్ లక్కరాజు ఈ సినిమాలో లీడ్ రోల్ లో నటించారు. కాగా కృష్ణ పోలూరు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మరి ఈ సినిమా ఏంటి ఈ సినిమా కథేంటి ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుంది అనే విషయాలను చూసేద్దాం.

  • Published Jun 18, 2025 | 9:43 AMUpdated Jun 18, 2025 | 9:43 AM
OTT లో సీట్ ఎడ్జ్ లో కుర్చోపెట్టే సూపర్ న్యాచురల్ థ్రిల్లర్

ఈ మధ్య కాలంలో డైరెక్ట్ ఓటిటి రిలీజ్ లు ఎక్కువైపోతున్నాయి. ఈ క్రమంలో మరో ఇంట్రెస్టింగ్ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ ఓటిటి ఎంట్రీ ఇవ్వబోతుంది. మిస్ ఫ‌ర్‌ఫెక్ట్ సిరీస్ ఫేమ్‌ అభిజ్ఞ వూతలూరు , చరణ్ లక్కరాజు ఈ సినిమాలో లీడ్ రోల్ లో నటించారు. కాగా కృష్ణ పోలూరు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మరి ఈ సినిమా ఏంటి ఈ సినిమా కథేంటి ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుంది అనే విషయాలను చూసేద్దాం.

ఈ సినిమా కథ అంతా కూడా 1980లో ఓ మారుమూల ఉండే విరాటపాలెం అనే గ్రామం చుట్టూ తిరుగుతుంది. ఆ ఊరికి ఓ విచిత్రమైన శాపం ఉంటుంది. పెళ్లి రోజే నవ వధువు మరణింస్తుంది. దీనితో పదేళ్లుగా ఆ ఊరిలో పెళ్లిళ్లు అనేవి లేకుండా పోతాయి. అందరు భయాందోళనలతో జీవిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఆ ఊరికి ఓ పోలీస్ కానిస్టేబుల్ వస్తుంది. అక్కడే శాపం గురించి , ఆ రహస్యాన్ని ఛేదించడం గురించి తెలుసుకుంటుంది. ఆ తర్వాత ఏమి జరిగింది ? అసలు ఆ శాపం ఇచ్చింది ఎవరు ? అది నిజంగా శాపమేనా ? దాని వెనుక ఇంకా ఏమైనా రహస్యాలు ఉన్నాయా ? ఇవన్నీ తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.

ఈ సిరీస్ పేరు ‘విరాటపాలెం: PC మీనా రిపోర్టింగ్’ . ఈ సిరీస్ ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ జీ5 లో జూన్ 27 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇలాంటి సూపర్ న్యాచురల్ థ్రిల్లర్స్ లో ఓ రకమైన మ్యాజిక్ ఉంటుంది.పైగా వెబ్ సిరీస్ లంటే ప్రతి ఎపిసోడ్ లోను ట్విస్ట్ లు , సస్పెన్స్ లు ఉంటూనే ఉంటాయి. కాబట్టి ఈ సిరీస్ ను అసలు మిస్ అవ్వకుండా చేసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.