iDreamPost
android-app
ios-app

మహావిష్ణు అవతారాలపై 7 సినిమాలు.. హోంబాలే ఫిలిమ్స్ పెద్ద రిస్క్

  • Published Jun 26, 2025 | 1:00 PM Updated Updated Jun 26, 2025 | 1:00 PM

ఓ వైపు ఇండస్ట్రీలో ఫ్యాన్ ఇండియా సినిమాల కోసం వేల కోట్ల పెట్టుబడులు పెడుతూనే.. మరో వైపు ఇప్పుడు ఈ యానిమేషన్ సినిమాల ప్రపంచానికి శ్రీకారం చుడుతుందో హోంబేలె ఫిలిమ్స్. ఓ రకంగా ఈ సంస్థ ఎవరు చేయని అతి పెద్ద రిస్క్ చేస్తున్నట్లే. ఈ మధ్య కాలంలో AI పుణ్యమా అని టెక్నాలజీ ఎలా అభివృద్ధి చెందిందో తెలియనిది కాదు.

ఓ వైపు ఇండస్ట్రీలో ఫ్యాన్ ఇండియా సినిమాల కోసం వేల కోట్ల పెట్టుబడులు పెడుతూనే.. మరో వైపు ఇప్పుడు ఈ యానిమేషన్ సినిమాల ప్రపంచానికి శ్రీకారం చుడుతుందో హోంబేలె ఫిలిమ్స్. ఓ రకంగా ఈ సంస్థ ఎవరు చేయని అతి పెద్ద రిస్క్ చేస్తున్నట్లే. ఈ మధ్య కాలంలో AI పుణ్యమా అని టెక్నాలజీ ఎలా అభివృద్ధి చెందిందో తెలియనిది కాదు.

  • Published Jun 26, 2025 | 1:00 PMUpdated Jun 26, 2025 | 1:00 PM
మహావిష్ణు అవతారాలపై 7 సినిమాలు.. హోంబాలే ఫిలిమ్స్ పెద్ద రిస్క్

యానిమేషన్ మూవీస్ కి ఎప్పుడు స్పెషల్ క్రేజ్ ఉంటూనే ఉంటుంది. కానీ ఎప్పుడైతే విజువల్ ఎఫెక్ట్స్ లో చేంజ్ కనిపించిందో అప్పటినుంచి సీన్ మారిపోయింది. ఇప్పుడు మరోసారి యానిమేషన్ మూవీస్ ని కొత్తగా అందరికి పరిచయం చేయడానికి రెడీ అవుతున్నారు సలార్, కెజిఎఫ్ మేకర్స్. అదేంటంటే మహా విష్ణు అవతారాలను ఆధారంగా తీసుకుని మొత్తం ఏడు సినిమాలను తెరమీదకు తీసుకురానున్నారు. 2025 నుంచి మొదలుకుని 2037 వరకు సినిమాలను అనౌన్స్ చేశారు. ఏ సంవత్సరంలో ఏ మూవీ వస్తుందో కూడా ముందే చెప్పేసారు.

ఈ యూనివర్స్ నుంచి మొదటి భాగం మహావతార్ నరసింహ జులై 25 న థియేటర్ లో రిలీజ్ కానుంది. దీని తర్వాత పరశురామ్, రఘునందన్, ద్వారకేష్, గోకులానందా, కల్కి పార్ట్ 1, కల్కి పార్ట్ 2 సినిమాలు రిలీజ్ కానున్నాయట. ఈ సినిమాలన్నీ కూడా యానిమేషన్ లో ఉంటాయని అంటున్నారు. పైగా అవి కార్టూన్స్ లా కాకుండా.. నిజమైన మనుషులను చూసే ఫీల్ కలుగుతుందని మూవీ టీం అంటున్నారు. ఈ యూనివర్స్ లో నుంచి కనీసం ఒక్కటైనా ఇలా వస్తే కానీ … దీని వెనుక దాగి ఉన్న నిజానిజాలేంటో తెలీదు.

ఓ వైపు ఇండస్ట్రీలో ఫ్యాన్ ఇండియా సినిమాల కోసం వేల కోట్ల పెట్టుబడులు పెడుతూనే.. మరో వైపు ఇప్పుడు ఈ యానిమేషన్ సినిమాల ప్రపంచానికి శ్రీకారం చుడుతుందో హోంబేలె ఫిలిమ్స్. ఓ రకంగా ఈ సంస్థ ఎవరు చేయని అతి పెద్ద రిస్క్ చేస్తున్నట్లే. ఈ మధ్య కాలంలో AI పుణ్యమా అని టెక్నాలజీ ఎలా అభివృద్ధి చెందిందో తెలియనిది కాదు. సోషల్ మీడియాలో ఆల్రెడీ శాంపిల్స్ చూస్తూనే ఉన్నాము. అలాంటిది ఇంత పెద్ద సంస్థ ఈ యానిమేషన్ ట్రెండ్ ను సెట్ చేయడానికి శ్రీకారం చుట్టింది అంటే మాములు విషయం కాదు. రిజల్ట్ అద్భుతంగా ఉంటుందని ముందే అంతా ఫిక్స్ అయిపోతున్నారు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss