iDreamPost
android-app
ios-app

కింగ్ నాగ్ మోస్ట్ అవైటెడ్ మూవీ రీరిలీజ్ డేట్ ఫిక్స్

  • Published Jun 13, 2025 | 9:41 AM Updated Updated Jun 13, 2025 | 9:41 AM

ఈ మధ్య కాలంలో నెలకు కనీసం రెండు సినిమాలైనా రీరిలీజ్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు కింగ్ నాగార్జున మోస్ట్ అవైటెడ్ మూవీ కూడా రీరిలీజ్ కు రెడీ అయింది. తాజాగా ఆ రీరిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్ .

ఈ మధ్య కాలంలో నెలకు కనీసం రెండు సినిమాలైనా రీరిలీజ్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు కింగ్ నాగార్జున మోస్ట్ అవైటెడ్ మూవీ కూడా రీరిలీజ్ కు రెడీ అయింది. తాజాగా ఆ రీరిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్ .

  • Published Jun 13, 2025 | 9:41 AMUpdated Jun 13, 2025 | 9:41 AM
కింగ్ నాగ్ మోస్ట్ అవైటెడ్ మూవీ రీరిలీజ్ డేట్ ఫిక్స్

టాలీవుడ్ లో రీరిలీజ్ ట్రెండ్ ఏ రేంజ్ లో స్ప్రెడ్ అవుతుందో చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడో కల్ట్ క్లాసిక్ సినిమాలను వెతికి వెతికి ప్రింట్స్ సంపాదించి.. వాటిని రీఎడిట్ చేసి థియేటర్స్ లో రిరీలీజ్ చేస్తున్నారు. ప్రేక్షకులు కూడా వాటిని అంతే ఇష్టంతో సెలెబ్రేట్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో నెలకు కనీసం రెండు సినిమాలైనా రీరిలీజ్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు కింగ్ నాగార్జున మోస్ట్ అవైటెడ్ మూవీ కూడా రీరిలీజ్ కు రెడీ అయింది. తాజాగా ఆ రీరిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్ .

ఆ సినిమా మరేదో కాదు.. నాగార్జున మూవీస్ లో అందరికి ఆల్ టైమ్ ఫేవరేట్ అయిన శివ మూవీ. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో చేసిన ఈ సినిమా అప్పట్లో ఓ కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టింది. ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమాను సెప్టెంబర్ 12 న రీరిలీజ్ చేయనున్నట్లు తెలుస్తుంది. ప్రింట్ ని మాత్రం నెక్స్ట్ లెవెల్ లో రీమాస్టర్ చేస్తున్నట్లు సమాచారం. సో నాగార్జున ఫ్యాన్స్ కు ఇది నిజంగానే గుడ్ న్యూస్ అని చెప్పి తీరాల్సిందే.

ఇక ఇప్పుడు రీరీలీజ్ లు అనగానే ఫ్యాన్స్ మూవీలోని ఐకానిక్ సీన్స్ ను రిక్రియేట్ చేస్తున్నారు. ఇక శివ సినిమా అంటే అందరికి గుర్తొచ్చేది ఆ సైకిల్ చైన్ సీన్. ఇక రీరిలీజ్ సమయంలో థియేటర్స్ లో ఎలాంటి రచ్చ చేస్తారో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetstake girişEscortes BelgiqueCasibomCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomCasibomBetcio