iDreamPost
android-app
ios-app

OTT లోకి వచ్చేసిన పంచాయత్ కొత్త సీజన్

  • Published Jun 24, 2025 | 12:13 PM Updated Updated Jun 24, 2025 | 12:13 PM

ఇప్పుడంటే ఈ వెబ్ సిరీస్ లో డైరెక్ట్ ఓటిటి ఎంట్రీలు కామన్ అయిపోయాయి. కానీ కాస్త వెనక్కు వెళ్తే లాక్ డౌన్ టైం లో మాత్రం ఈ వెబ్ సిరీస్ లకు ఓ స్పెషల్ క్రేజ్ ఉండేది. వాటిలో విలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీతో ఎంట్రీ ఇచ్చిన సిరీస్ లలో పంచాయత్ ఒకటి. ఈ సిరీస్ కు కొన్ని కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు.

ఇప్పుడంటే ఈ వెబ్ సిరీస్ లో డైరెక్ట్ ఓటిటి ఎంట్రీలు కామన్ అయిపోయాయి. కానీ కాస్త వెనక్కు వెళ్తే లాక్ డౌన్ టైం లో మాత్రం ఈ వెబ్ సిరీస్ లకు ఓ స్పెషల్ క్రేజ్ ఉండేది. వాటిలో విలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీతో ఎంట్రీ ఇచ్చిన సిరీస్ లలో పంచాయత్ ఒకటి. ఈ సిరీస్ కు కొన్ని కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు.

  • Published Jun 24, 2025 | 12:13 PMUpdated Jun 24, 2025 | 12:13 PM
OTT లోకి వచ్చేసిన పంచాయత్ కొత్త సీజన్

ఇప్పుడంటే ఈ వెబ్ సిరీస్ లో డైరెక్ట్ ఓటిటి ఎంట్రీలు కామన్ అయిపోయాయి. కానీ కాస్త వెనక్కు వెళ్తే లాక్ డౌన్ టైం లో మాత్రం ఈ వెబ్ సిరీస్ లకు ఓ స్పెషల్ క్రేజ్ ఉండేది. వాటిలో విలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీతో ఎంట్రీ ఇచ్చిన సిరీస్ లలో పంచాయత్ ఒకటి. ఈ సిరీస్ కు కొన్ని కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సిరీస్ సక్సెస్ ఫుల్ గా మూడు సీజన్స్ కంప్లీట్ చేసుకుంది. ఇక ఇప్పుడు నాలుగో సీజన్ తో ఎంట్రీ ఇచ్చింది.

ఈ సిరీస్ లో జితేంద్ర కుమార్‌, నీనా గుప్తా, రఘువీర్‌ యాదవ్‌ ప్రధాన పాత్రలలో నటించారు. కాగా ఈ సిరీస్‌కు దీపిక్‌ కుమార్‌ మిశ్రా, అక్షత్‌ కలిసి దర్శకత్వం వహించారు. 2020 లో మొదటి సీజన్ , 2022 లో రెండో సీజన్ , 2024 లో మూడో సీజన్ వచ్చాయి. ఇక ఇప్పుడు నాలుగో సీజన్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అయితే ప్రస్తుతం ఈ సిరీస్ కేవలం హిందీలో మాత్రం అందుబాటులో ఉంది.

ఈ సిరీస్ కథ విషయానికొస్తే.. ఇది చాలా సింపుల్ స్టోరీ. సిటీలో పుట్టి పెరిగిన ఓ కుర్రాడు. ఓ చిన్నం పల్లెటూరిలో పంచాయితీ సెక్రటరిగా అడుగుపెడతాడు. అక్కడ ఉద్యోగం అయితే చేస్తాడు కానీ అసలు ఇష్టం ఉండదు. ఎప్పుడు విదేశాలకు వెళ్లిపోదామా అని చూస్తూ ఉంటాడు. కానీ అతనిని అక్కడి మనుషులు మార్చేస్తారు. మొదటి మూడు సీజన్స్ కొన్ని లేయర్స్ ను ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్లారు. ఇక ఈ సీజన్ లో పంచాయితీలో జరిగే ఎన్నకల కథను రాసారు. అటు కామిడి , ఎమోషనల్ గా ఈ సిరీస్ కొనసాగుతుంది. అయితే ఇదే కాన్సెప్ట్ తో తెలుగులో ‘సివరపల్లి’ పేరుతో రీమేక్ చేశారు. అది కూడా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఎవరు ఈ సిరీస్ ను చూడకపోయి ఉంటె ఓ లుక్ వేసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişitemciCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/