iDreamPost
android-app
ios-app

హరి హర Vs కింగ్డమ్ రిలీజ్ డేట్స్ ను OTT డిసైడ్ చేస్తుందా !

  • Published Jun 18, 2025 | 4:47 PM Updated Updated Jun 18, 2025 | 4:47 PM

ఈ మధ్య కాలంలో చాలా పెద్ద పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ ఓ రకంగా ఓటిటి లే కంట్రోల్ చేస్తున్నాయని అనిపిస్తుంది. ఒకవేళ ఇదే కనుక కంటిన్యూ అయితే మేకర్స్ కు నష్టం తప్పదు. ఓ రకంగా నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్స్ కు ఇదొక డేంజర్ బెల్ లాంటిదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ మధ్య కాలంలో చాలా పెద్ద పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ ఓ రకంగా ఓటిటి లే కంట్రోల్ చేస్తున్నాయని అనిపిస్తుంది. ఒకవేళ ఇదే కనుక కంటిన్యూ అయితే మేకర్స్ కు నష్టం తప్పదు. ఓ రకంగా నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్స్ కు ఇదొక డేంజర్ బెల్ లాంటిదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

  • Published Jun 18, 2025 | 4:47 PMUpdated Jun 18, 2025 | 4:47 PM
హరి హర  Vs కింగ్డమ్ రిలీజ్ డేట్స్ ను OTT డిసైడ్ చేస్తుందా !

అదేంటో తెలియదుకాని కొన్నిసార్లు సినిమాలు ఎంత త్వరగా రిలీజ్ చేద్దాం అనుకుంటే అంత ఆలస్యం అవుతూ ఉంటాయి. హరి హరవీరమల్లు విషయంలో ఇది అందరికి బాగా అర్ధమయ్యి ఉంటుంది. ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ అంతా ఈ సినిమా రిలీజ్ డేట్ కోసమే ఎదురుచూస్తున్నారు. జులై 18న రిలీజ్ అవ్వొచ్చనే టాక్ అయితే వచ్చింది. కానీ ఇంతవరకు దానికి సంబందించిన అఫీషియల్ అప్డేట్ అయితే రాలేదు. ఇక ఇప్పుడైతే జూలై 24 డేట్ కూడా వినిపిస్తుంది. ఇంకో రెండు మూడు రోజుల్లో ఈ విషయంలో ఏదైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ముందు జులై 18అన్నారు కానీ.. అమెజాన్ ప్రైమ్ షెడ్యూల్ ప్రకారం.. ఘాటీ సినిమా కూడా రిలీజ్ కు రెడీగా ఉంది కాబట్టి. ఆ సంస్థ సూచించినదాని ప్రకారం ఒక వారం ఆలస్యంగా రావాలని డిసైడ్ అయినట్లు టాక్ వినిపిస్తుంది. ఇక కింగ్డమ్ మూవీ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. సో ఆ సంస్థ సూచించిన దాని ప్రకారం జూలై 25 రిలీజ్ చేయడం తప్ప వేరే ఆప్షన్ కనిపించడం లేదు. సో దాదాపు కింగ్డమ్ రిలీజ్ డేట్ జులై 25 అని ఫిక్స్ అయిపోవచ్చు. నిజానికి కింగ్డమ్ ను నిర్మిస్తున్న సితార సంస్థ పవన్ కళ్యాణ్ సినిమాలతో పోటీ పడదు. కానీ ఇప్పుడు పరిస్థితులు అనుకూలించకపోవడంతో రిస్క్ చేయక తప్పడంలేదని ఇన్సైడ్ టాక్.

ఈ రెండు సినిమాలే కాదు.. ఈ మధ్య కాలంలో చాలా పెద్ద పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ ఓ రకంగా ఓటిటి లే కంట్రోల్ చేస్తున్నాయని అనిపిస్తుంది. ఒకవేళ ఇదే కనుక కంటిన్యూ అయితే మేకర్స్ కు నష్టం తప్పదు. ఓ రకంగా నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్స్ కు ఇదొక డేంజర్ బెల్ లాంటిదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇకపై అగ్రిమెంట్స్ టైం లోనే ఇలాంటి విషయాలపై నిర్ణయం తీసుకుంటే బెటర్ అని అనుకుంటున్నారు. ఇక ముందు ముందు ఓటిటి లో థియేటర్ రిలీజ్ లపై ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetjojobetjojobetjojobetgrandpashabetStarzbetMadridbetcratosroyalbetmatbet girişjojobetgrandpashabet girişdeneme bonusu veren siteler 2026deneme bonusu veren siteler 2026Marsbahis GirişCasibomJojobet Girişcasibom girişDeneme Bonusu Veran Siteler 2026jojobetjojobet girişjojobet girişcasino sitelericasibomCasibom GirişCasibom