iDreamPost
android-app
ios-app

స్పాయిలర్స్ లేకుండ కుభేర కథ ముందే చెప్పేసారుగా

  • Published Jun 19, 2025 | 4:03 PM Updated Updated Jun 19, 2025 | 4:03 PM

కులం, మతం , జాతి కంటే కూడా ప్రపంచంలో మనుషుల మధ్య వ్యత్యాసాన్ని చూపించేది కేవలం డబ్బు మాత్రమే. ఆ డబ్బే మనిషిని ఆడిస్తుంది, గెలిపిస్తుంది , ఓడిస్తుంది. మరి ఇలాంటి కాన్సెప్ట్ మీద సినిమా వస్తుంది అంటే ఎవరికీ మాత్రం ఆసక్తి కలగకుండా ఉంటుంది.

కులం, మతం , జాతి కంటే కూడా ప్రపంచంలో మనుషుల మధ్య వ్యత్యాసాన్ని చూపించేది కేవలం డబ్బు మాత్రమే. ఆ డబ్బే మనిషిని ఆడిస్తుంది, గెలిపిస్తుంది , ఓడిస్తుంది. మరి ఇలాంటి కాన్సెప్ట్ మీద సినిమా వస్తుంది అంటే ఎవరికీ మాత్రం ఆసక్తి కలగకుండా ఉంటుంది.

  • Published Jun 19, 2025 | 4:03 PMUpdated Jun 19, 2025 | 4:03 PM
స్పాయిలర్స్ లేకుండ కుభేర కథ ముందే చెప్పేసారుగా

ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఇంకొక్క రోజులో మూవీ రిజల్ట్ వచ్చేస్తుంది. చాల గ్యాప్ తర్వాత శేఖర్ కమ్ముల నుంచి సినిమా రావడం.. ఎవరు ఎప్పుడు ఊహించని కాంబో ధనుష్ , నాగార్జున కలిసి నటించడం. పైగా సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న సెన్సిటివ్ టాపిక్ ను టచ్ చేయడం. ఇలా ప్రతిదీ సినిమా మీద ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తుంది. కులం, మతం , జాతి కంటే కూడా ప్రపంచంలో మనుషుల మధ్య వ్యత్యాసాన్ని చూపించేది కేవలం డబ్బు మాత్రమే. ఆ డబ్బే మనిషిని ఆడిస్తుంది, గెలిపిస్తుంది , ఓడిస్తుంది. మరి ఇలాంటి కాన్సెప్ట్ మీద సినిమా వస్తుంది అంటే ఎవరికీ మాత్రం ఆసక్తి కలగకుండా ఉంటుంది.

అయితే సినిమా తెరమీద వచ్చేకంటే ముందే సినిమా కథ ఏంటి అనేది దర్శకుడు క్లియర్ గా చెప్పేశాడు. ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా కథ ఎలా పుట్టింది అని ఓ విలేకర్ అడుగగా.. తాను ఎదో ఆలోచిస్తున్నప్పుడు ప్రపంచంలోని అత్యంత ధనవంతుడుకి , అసలు ఏమి లేని పేదవాడికి మధ్య జరిగే పోరాటాన్ని సినిమా రూపంలో చూపించాలని అనుకున్నాడట. దానిని కథగా చెప్పడం కష్టమైనా సరే జాగ్రత్తగా రాసుకుని తెరమీదకు తీసుకుని వచ్చానని చెప్పుకొచ్చాడు శేఖర్ కమ్ముల. మునుపెన్నడూ చూడండి తెరమీద చూసినప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో.. ఈ సినిమా చూసినప్పుడు కచ్చితంగా అదే ఫీలింగ్ కలుగుతుందని.. ‘వావ్ ఇదేమి మూవీరా’ అని అంటరాని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు శేఖర్ కమ్ముల.

నిజమే శేఖర్ కమ్ముల చెప్పినట్టు ఇలా జరగడానికి బాగానే స్కోప్ ఉంది. ఓ వైపు కొద్దీ వారాలుగా థియేటర్స్ లో సినిమాలు లేకపోవడం , అందరికి తెలిసిన విషయమే అయినా దానిని యూనిక్ వే లో శేఖర్ కమ్ముల తెరమీదకు తీసుకురావడం. ఇలా అన్ని ప్రేక్షకులను ఎగ్జైట్ చేస్తున్నాయి. కచ్చితంగా థియేటర్స్ లో ఈ సినిమా స్ట్రాంగ్ హోల్డ్ కనబరుస్తుందనే అనుకుంటున్నారంతా. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş