iDreamPost
android-app
ios-app

ఈ వారం బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు ఆప్షన్స్ ..

  • Published Jun 19, 2025 | 7:00 AM Updated Updated Jun 19, 2025 | 7:00 AM

గత కొన్ని వారాలుగా సరైన సినిమాలు లేక టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లు వెలవెలబోతున్న సంగతి తెలియనిది కాదు. అయితే ఈ వారం ఒకేసారి 3 సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ కానున్నాయి. కుభేర , 8 వసంతాలు తెలుగు సినిమాలు కాగా మరొకటి బాలీవుడ్ మూవీ సితారే జమీన్ పర్. మరి ఈ మూడింటిలో ప్రేక్షకులు దేనికి ఓటు వేసి గెలిపిస్తారనేది సస్పెన్స్.

  • Published Jun 19, 2025 | 7:00 AMUpdated Jun 19, 2025 | 7:00 AM
ఈ వారం బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు ఆప్షన్స్ ..

గత కొన్ని వారాలుగా సరైన సినిమాలు లేక టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లు వెలవెలబోతున్న సంగతి తెలియనిది కాదు. అయితే ఈ వారం ఒకేసారి 3 సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ కానున్నాయి. కుభేర , 8 వసంతాలు తెలుగు సినిమాలు కాగా మరొకటి బాలీవుడ్ మూవీ సితారే జమీన్ పర్. మరి ఈ మూడింటిలో ప్రేక్షకులు దేనికి ఓటు వేసి గెలిపిస్తారనేది సస్పెన్స్.

ప్రస్తుతానికైతే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రాబోతున్న కుభేరపైనే అందరి ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. టాలీవుడ్ లో శేఖర్ కమ్ముల సినిమాలకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. చాలా కాలం నుంచి ఈ దర్శకుడి నుంచి సినిమా రావడం, అందులోను ఈసారి ఓ డిఫరెంట్ జోనర్ లో ఈ మూవీ ఉండడంతో ఇంకాస్త ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఇంకో ఇంట్రెస్టింగ్ ప్లాట్ ఏంటంటే ఇందులో నాగార్జున క్యామియో ఉండడం ఇలా ఎలా చూసిన ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ కనిపిస్తున్నాయి.

ఇక 8 వసంతాలు సినిమా విషయానికొస్తే పూర్తిగా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా ఇది. టీజర్ , ట్రైలర్స్ బాగానే ఆకట్టుకున్నాయి. లవ్ స్టోరీస్ ను ఇష్టపడే వారికి ఈ మూవీ బెస్ట్ ఛాయస్ అవ్వొచ్చు. పైగా ఇప్పుడు ఈ మూవీ హీరోయిన్ గురించి సోషల్ మీడియాలో మంచి బజ్ నడుస్తుంది. సో ఈ సినిమాకు కూడా మంచి ఓపెనింగ్స్ దక్కే అవకాశం లేకపోలేదు. ఇక ఈ సినిమాలు కాకుండా అమీర్ ఖాన్ సితార జమీన్ పర్ కూడా ఈ వారమే విడుదల కానుంది. సౌత్ లో అమీర్ పెద్దగా ఈ సినిమా గురించి ప్రచారం చేసింది లేదు. సో మరి ఇక్కడ ఈ మూవీ ఎలాంటి రెస్పాన్స్ దక్కించుకుంటుంది అనేది ప్రస్నార్ధకమే. ఇక ఈ మూడు సినిమాల విషయంలో ఆడియన్స్ మూడ్ ఎలా ఉంటుంది అనేది చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.