iDreamPost
android-app
ios-app

ఈ వారం OTT లో 18 మూవీస్.. ఆ 3 డోంట్ మిస్

  • Published Jun 23, 2025 | 12:54 PM Updated Updated Jun 23, 2025 | 12:54 PM

రెండు వారల క్రితం థియేటర్ లో సినిమాలు లేక అంతా ఓటిటి లకు స్టిక్ అయిపోయారు. కానీ థియేటర్ లో కుభేర అడుగు పెట్టింది లెక్కలన్నీ మార్చేసింది. ఇప్పుడు ఓటిటి లను వదిలేసి మరి థియేటర్స్ వద్ద జనం బారులు తీరుతున్నారు. దాదాపు గత శుక్రవారం నుంచి థియేటర్స్ వద్ద సినిమాల జాతర మొదలైనట్టే.

రెండు వారల క్రితం థియేటర్ లో సినిమాలు లేక అంతా ఓటిటి లకు స్టిక్ అయిపోయారు. కానీ థియేటర్ లో కుభేర అడుగు పెట్టింది లెక్కలన్నీ మార్చేసింది. ఇప్పుడు ఓటిటి లను వదిలేసి మరి థియేటర్స్ వద్ద జనం బారులు తీరుతున్నారు. దాదాపు గత శుక్రవారం నుంచి థియేటర్స్ వద్ద సినిమాల జాతర మొదలైనట్టే.

  • Published Jun 23, 2025 | 12:54 PMUpdated Jun 23, 2025 | 12:54 PM
ఈ వారం OTT లో 18 మూవీస్.. ఆ 3 డోంట్ మిస్

రెండు వారల క్రితం థియేటర్ లో సినిమాలు లేక అంతా ఓటిటి లకు స్టిక్ అయిపోయారు. కానీ థియేటర్ లో కుభేర అడుగు పెట్టింది లెక్కలన్నీ మార్చేసింది. ఇప్పుడు ఓటిటి లను వదిలేసి మరి థియేటర్స్ వద్ద జనం బారులు తీరుతున్నారు. దాదాపు గత శుక్రవారం నుంచి థియేటర్స్ వద్ద సినిమాల జాతర మొదలైనట్టే. ఇది ఇంకో మూడు నెలల పాటు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అయితే ఈ గ్యాప్ లో ఓటిటి లో వచ్చే మంచి కంటెంట్ ను మాత్రం అసలు మిస్ చేయకుండా చూసేయండి. ఈ వారం ఓటిటి లో ఏకంగా 18 సినిమాలు రిలీజ్ కానున్నాయి. మరి ఆ సినిమాలేంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి అనే విషయాలు చూసేద్దాం.

నెట్‌ఫ్లిక్స్:

స్టీఫ్ టొలెవ్: ఫిల్త్ క్వీన్ (ఇంగ్లీష్ సినిమా) – జూన్ 24

ట్రైన్ రెక్: పూప్ క్రూయిజ్ (ఇంగ్లీష్ మూవీ) – జూన్ 24

ద అల్టిమేటమ్ (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 25

రైడ్ 2 (హిందీ సినిమా) – జూన్ 27

స్క్విడ్ గేమ్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) – జూన్ 27

అమెజాన్ ప్రైమ్:

పంచాయత్ సీజన్ 4 (హిందీ సిరీస్) – జూన్ 24

హాట్‌స్టార్:

స్కార్స్ ఆఫ్ బ్యూటీ (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 26

ద బేర్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 26

మిస్త్రీ (హిందీ సిరీస్) – జూన్ 27

జీ5:

విరాటపాలెం (తెలుగు సిరీస్) – జూన్ 27

బిబీషణ్ (బెంగాలీ సిరీస్) – జూన్ 27

అట తంబైచ నాయ్! (మరాఠీ మూవీ) – జూన్ 28

సన్ నెక్స్ట్:

అజాదీ (తమిళ సినిమా) – జూన్ 27

ఒక పథకం ప్రకారం (తెలుగు మూవీ) – జూన్ 27

బుక్ మై షో:

అల్ఫా (ఇంగ్లీష్ సినిమా) – జూన్ 24

ద బ్రేకప్ క్లబ్ (డచ్ మూవీ) – జూన్ 24

రక్తబీజ్ (గుజరాతీ సినిమా) – జూన్ 26

ఆపిల్ ప్లస్ టీవీ:

స్మోక్ (ఇంగ్లీష్ సిరీస్) – జూన్ 27

ఇంకా వీకెండ్ లోపు ఇంకొన్ని సినిమాలు ఈ లిస్ట్ లో యాడ్ అయినా ఆశ్చర్యం లేదు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbankobet girişEscortes BelgiqueCasibomCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomCasibomBetcio