iDreamPost
android-app
ios-app

కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 2.. తెలుగులో కూడా.. ఎప్పటినుంచంటే ?

  • Published Jun 12, 2025 | 7:50 PM Updated Updated Jun 12, 2025 | 7:50 PM

మలయాళం వెబ్ సిరీస్ సెకండ్ సీజన్ వచ్చేసింది. ఈ సీజన్ కోసం ప్రేక్షకులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. మళయాలం నుంచి వచ్చిన మొదటి క్రైమ్ వెబ్ సిరీస్. అదే కేరళ క్రైమ్ ఫైల్స్. ఈ సిరీస్ కు అహ్మద్ కబీర్ దర్శకత్వం వహించారు. ఈ సీజన్ ను జియో హాట్ స్టార్ లో వచ్చే వారం నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ డేట్ అయితే వినిపిస్తుంది.

  • Published Jun 12, 2025 | 7:50 PMUpdated Jun 12, 2025 | 7:50 PM
కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 2.. తెలుగులో కూడా.. ఎప్పటినుంచంటే ?

మలయాళం వెబ్ సిరీస్ సెకండ్ సీజన్ వచ్చేసింది. ఈ సీజన్ కోసం ప్రేక్షకులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. మళయాలం నుంచి వచ్చిన మొదటి క్రైమ్ వెబ్ సిరీస్. అదే కేరళ క్రైమ్ ఫైల్స్. ఈ సిరీస్ కు అహ్మద్ కబీర్ దర్శకత్వం వహించారు. ఈ సీజన్ ను జియో హాట్ స్టార్ లో వచ్చే వారం నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ డేట్ అయితే వినిపిస్తుంది.

ఓటీటీప్లేలో వినిపిస్తున్న వార్తల ప్రకారం.. కేరళ క్రైమ్ ఫైల్స్ వెబ్ సిరీస్ రెండో సీజన్ జూన్ 20 నుంచి జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సీజన్ లో మొత్తం 8 ఎపిసోడ్స్ ఉండనున్నాయట. మళయాళంతో పాటు తెలుగు , కన్నడ , తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కు రానుంది. రీసెంట్ గా ఈ సీజన్ ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. అయితే రిలీజ్ డేట్ పై మాత్రం ఇంకా అఫీషియల్ అప్డేట్ రాలేదు.

ఇక కేరళ క్రైమ్ వెబ్ సిరీస్ విషయానికొస్తే.. మొదటి సీజన్ లో లాల్, అజు వర్గీస్ లీడ్ రోల్స్ లో నటించారు. ఓ వేశ్య హత్య .. ఆ తర్వాత జరిగే ఇన్వెస్టిగేషన్ చుట్టూ ఈ సిరీస్ కథ తిరుగుతూ ఉంటుంది. ఈ కేసును సవాలుగా తీసుకుని ఓ CI , SI ఎలా ఇన్వెస్టిగేషన్ చేసారు అనేది మొదటి సీజన్ లో చూడొచ్చు. కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సీజన్ ను రూపొందించారు. ఓ మర్డర్ కేసును ఆరు నెలల్లో ఎలా సాల్వ్ చేశారు అనేది మొత్తం ఆరు ఎపిసోడ్స్ లో చూపించారు. ఆర్టిఫీషియల్ గా కాకుండా నిజంగా పోలీసులు ఆ కేసును ఎలా సాల్వ్ చేశారు అనేది చూడాలనుకుంటే ఈ సిరీస్ చూడొచ్చు. రెండో సీజన్ లో ఎలాంటి ఉత్కంఠ భరితమైన సన్నివేశాలను చూపిస్తారో.. ఎలాంటి కేసును టెక్ అప్ చేస్తారో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş