బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ అప్పుడు ఉండే రచ్చ అంతా ఇంతా కాదు. ఒకరిపై ఒకరు కేకలు వేసుకుంటూ రచ్చ రచ్చ చేస్తారు. ఈసారి ప్రిన్స్ యావర్, అమర్ దీప్ అయితే కొట్టుకునేంత పని చేశారు. మిగిలిన వాళ్లు కూడా అంతకన్నా ఏం తక్కువ చేయడంలేదు. ఒకరిపై ఒకరు చిందులు తొక్కుతున్నారు. ప్రేక్షకులు మాత్రం మీలో మీరు కొట్టుకోండి.. మమ్మల్ని ఎంటర్ టైన్ చేయండి అంటూ చక్కగా బిగ్ బాస్ చూస్తూ ఎంజాయ్ చేస్తున
బిగ్గెస్ట్ రియాలిటీ షో అనగానే.. అందరూ టక్కున బిగ్ బాస్ అనే చెప్తారు. ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 7కి మంచి రెస్పాన్స్ కూడా వస్తోంది. హౌస్ లో ఇప్పటికే మూడు వారాలు పూర్తయ్యాయి. ఈ సీజన్ ఉల్టా పుల్టా కావడంతో.. ఆట కొనసాగే కొద్దీ మరిన్ని ట్విస్టులు, �
గత సీజన్స్ తో పోలిస్తే బిగ్ బాస్ తెలుగు సీజన్ 7కు క్రేజీ రెస్పాన్స్ వస్తోంది. ఉల్టా పుల్టా పేరిట ప్రేక్షకులకు షాకులు, ఝలకులు ఇస్తూ దూసుకుపోతోంది. నిజానికి ఈ సీజన్ లో మీరు ఇప్పడు దాకా చూసింది కేవలం ట్రైలర్ మాత్రమే అని చెబుతున్నారు. గేమ్ అబీ బాక�
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో ఒక పేరు మాత్రం బాగా హైలెట్ అవుతూ ఉంటోంది. ఆమె మరెవరో కాదు రతికా రోజ్. హౌస్ లో గేమ్ సంగతి పక్కన పెడితే ఎక్కువ కాంట్రవర్సీలతోనే రతికా ఆట సాగుతోంది. లవ్ ట్రాక్, పులిహోర అనే పదాలు రతికా రోజ్ విషయంలో చాలా బాగా వైరల్ అయ్యాయి. �
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో సందర్భం ఏదైనా బాగా వైరల్ అవుతున్న పేరు రతికా రోజ్. హౌస్ లో ఆట, మాట, పాట విషయంలో ఆమె పేరు వినిపిస్తూనే ఉంటుంది. ఇంక గేమ్, కంటెంట్ విషయం గురించి ఆమెకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎలా అయితే కంటెంట్ వస్తుంద
బిగ్ బాస్ హౌస్ లో ఎవరు ఏం మాట్లాడినా.. ఎవరు ఏం చేసినా రికార్డు అవ్వడం మాత్రమే కాదు.. వాళ్ల క్యారెక్టర్ ని డిసైడ్ చేస్తుంది. అందుకే కంటెస్టెంట్స్ చేసే పని, అనే మాట ఆచి తూచి అనాల్సి ఉంటుంది. అంతేకాకుండా బిగ్ బాస్ హౌస్ లో ఒక బాధ్యత తీసుకున్న తర్వాత �