iDreamPost
android-app
ios-app

Adi Reddy: బిగ్ బాస్ ఆదిరెడ్డికి దొంగల భయం! పాపం లక్షల్లో నష్టం!

  • Published Jul 29, 2024 | 3:12 PM Updated Updated Jul 29, 2024 | 4:19 PM

బుల్లితెరపై రియాలిటీ షోగా పేరు తెచ్చుకుంది బి గ్ బాస్. ఇప్పటికే ఏడు సీజన్లు పూర్తి చేసుకోగా.. ఎనిమిదో సీజన్ రెడీ కాబోతుంది. అయితే రాబోయే కంటెస్టెంటెట్ వివరాల కోసం చాలా మంది ఆదిరెడ్డిని ఫాలో అవుతుంటారు. ఇప్పటికే ఇంట్లోకి రాబోయే అవకాశాలున్న కంటెస్టెంట్ల వివరాలు వెల్లడించాడు. ఇప్పుడు తన ఇంటికి సంబంధించి

బుల్లితెరపై రియాలిటీ షోగా పేరు తెచ్చుకుంది బి గ్ బాస్. ఇప్పటికే ఏడు సీజన్లు పూర్తి చేసుకోగా.. ఎనిమిదో సీజన్ రెడీ కాబోతుంది. అయితే రాబోయే కంటెస్టెంటెట్ వివరాల కోసం చాలా మంది ఆదిరెడ్డిని ఫాలో అవుతుంటారు. ఇప్పటికే ఇంట్లోకి రాబోయే అవకాశాలున్న కంటెస్టెంట్ల వివరాలు వెల్లడించాడు. ఇప్పుడు తన ఇంటికి సంబంధించి

  • Published Jul 29, 2024 | 3:12 PMUpdated Jul 29, 2024 | 4:19 PM
Adi Reddy: బిగ్ బాస్ ఆదిరెడ్డికి దొంగల భయం! పాపం లక్షల్లో నష్టం!

బుల్లితెరపై ఎంటర్ టైన్ షోగా రాణిస్తుంది బిగ్ బాస్. కంటెస్టెంట్లకు ఇచ్చే టాస్కులు, వారి మధ్య గొడవలు, ఫన్ అండ్ ప్రస్టేషన్స్‌తో టీవీ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఇప్పటికే ఏడు సీజన్లు పూర్తి చేసుకుంది. బిగ్ బాస్ 8 కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే ఈ సారి ఎవ్వరు రాబోతున్నారు అనే దానిపై క్లారిటీ లేదు. కంటెస్టెంట్ల వేట కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. రోజుకో కొత్త పేరు బయటకు వస్తుంది. అయితే ఇంట్లోకి అడుగుపెట్టబోయే సెలబ్రిటీలు ఎవరో అన్న క్యూరియాసిటీ నెలకొంది. దీంతో చాలా మంది.. యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, బిగ్ బాస్6 కంటెస్టెంట్ ఆది రెడ్డి వీడియోలను చూస్తుంటారు. ఇతడు బిగ్ బాస్ రివ్యూయర్‌గా అన్న సంగతి విదితమే. రివ్యూస్ చెప్పి పాపులరయ్యి.. సీజన్ 6లోకి అడుగుపెట్టి.. థర్డ్ రన్నర్‌గా నిలిచాడు.

ఇదిలా ఉంటే ఆదిరెడ్డి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక.. తన సొంత జిల్లాలో ఓ ఇంటిని నిర్మించుకుంటున్నాడన్న సంగతి తెలిసిందే. ఈ విషయాలు తన భార్య యూట్యూబ్ ఛానల్ ద్వారా పంచుకుంటూ ఉంటాడు. నెల్లూరులోని వరికుంటపాడులో ఇంటిని నిర్మిస్తున్నాడు. ఇది ఇంచుమించు పూర్తి కావొచ్చింది. అయితే ఇంటి విషయంలో కాస్తంత  నష్టపోయినట్లు తెలుస్తుంది. దొంగల భయం కారణంగా ఇంటికి సోలార్ ఫెన్సింగ్ పనులు స్టార్ట్ చేశాడు. ఫెన్సింగ్ పెట్టించడానికి కారణాలు, దానికైనా ఖర్చు వెల్లడించాడు. ఈ మధ్య కాలంలో వరికుంట పాడు, ఆ చుట్టు ప్రక్కల గ్రామాల్లో ఒకే రోజు 10-15 ఇళ్లల్లో దొంగతనాలు జరిగాయట. ఇప్పుడు తాను నిర్మిస్తున్న ఇంటి దగ్గర నిర్మాణాలు తక్కువగా ఉండటంతో దొంగల బెడద కారణంగా ఈ ఏర్పాట్లు చేసినట్లు చెప్పాడు. అలాగే.. కాస్తంత ఫేమ్ రాగానే.. చాలా మంది అపరిచితులు నేరుగా ఇంట్లోకి వచ్చేసి.. తలుపులు నాక్ చేసేస్తున్నారని చెబుతున్నాడు.

అందుకే సోలార్ ఫెన్సింగ్ ఏర్పాట్లు చేశాడట ఉడాల్ (ఆదిరెడ్డి నిక్ నేమ్). దీని కోసం లక్ష రూపాయలకు పైగా ఖర్చు అయినట్లు చెప్పాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తన భార్య యూట్యూబ్ ఛానల్ ద్వారా పంచుకున్నాడు. ఇక బిగ్ బాస్ ఇంట్లో ఉన్నప్పుడు తన ఆట తీరుతో, ఫన్నీ డ్యాన్సులతో ఆకట్టుకున్న ఆదిరెడ్డి.. బయటకు వచ్చాక బిగ్ బాస్ గురించి అప్ డేట్ వీడియోలు పంచుకుంటున్నాడు. ఆది రెడ్డి ఇప్పటికే బిగ్ బాస్ రివ్యూవర్‌గా కొనసాగుతున్నాడు. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చేసిన తర్వాత కంటెస్టెంట్స్ ఎదుర్కొనే క్వశ్యన్స్‌ను కూడా ఆది రెడ్డి ప్రిపేర్ చేస్తాడన్న టాక్ వచ్చింది. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 తాలూకా అప్ డేట్స్ కూడా ఇస్తున్నాడు. ఇతడు చెబితే 70-80 శాతం కరెక్ట్, కన్ఫమ్ అని నమ్ముతారు. ఇప్పటికే పలువురి పేర్లను వెల్లడించాడు.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetmoney girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş