iDreamPost
android-app
ios-app

శోభా శెట్టికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన నాగార్జున

  • Published Jan 05, 2024 | 10:05 PM Updated Updated Jan 05, 2024 | 10:05 PM

Shobha Shetty Got Gift From Nagarjuna: బిగ్ బాస్ లేడీ సింగం శోభా శెట్టి ప్రస్తుతం షూటింగ్స్ లో ఫుల్ బిజీగా ఉంటోంది. ఈ గ్యాప్ లో నాగార్జున ఇచ్చిన గిఫ్ట్ ని రివీల్ చేసింది.

Shobha Shetty Got Gift From Nagarjuna: బిగ్ బాస్ లేడీ సింగం శోభా శెట్టి ప్రస్తుతం షూటింగ్స్ లో ఫుల్ బిజీగా ఉంటోంది. ఈ గ్యాప్ లో నాగార్జున ఇచ్చిన గిఫ్ట్ ని రివీల్ చేసింది.

  • Published Jan 05, 2024 | 10:05 PMUpdated Jan 05, 2024 | 10:05 PM
శోభా శెట్టికి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన నాగార్జున

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 అయితే ముగిసింది. అందులో పాల్గొన్న కంటెస్టెంట్స్ కూడా చిన్నగా సాధారణ జీవితానికి అలవాటు పడిపోయారు. రీల్స్, ఫొటో షూట్స్, షోలు, షూటింగ్స్ అంటూ బాగా బిజీ అయిపోయారు. ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయానుల పంచుకుంటూ ఉంటారు. అందుకు శోభా శెట్టి కూడా అతీతమేమీ కాదు. ఒకవైపు ఇన్ స్టాగ్రామ్, మరోవైపు యూట్యూబ్ ఛానల్ తో చాలా బిజీగా గడుపుతోంది. తాజాగా శోభాశెట్టి తన సోషల్ మీడియా ఛానల్స్ ఒక విషాన్ని పంచుకుంది. హోస్ట్ నాగార్జున తనకు ఇచ్చిన విలువైన బహుమతి గురించి వెల్లడించింది.

బిగ్ బాస్ హౌస్ లో శోభా శెట్టికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆమెకు లేడీ సింగం అనే పేరు కూడా వచ్చింది. ఏ విషయం అయినా ఎంతో ధైర్యంగా ముందుకు వెళ్లేది. అవతల ఉన్నది ఎవరైనా తాను తీసుకున్న స్టాండ్ మీదే ఉండేది. అయితే ఆమెకు కాస్త నెగిటివిటీ కూడా వచ్చి పడింది. హౌస్ లో ఉన్నన్ని రోజులు ఆమె ప్రవర్తన కొంతమందికి నచ్చలేదు. తెగ నెటివిటీ వచ్చింది. చాలామంది ఆమె ఎలిమినేట్ కావాలి అంటూ డిమాండ్లు కూడా చేశారు. అయితే ఆమె మాత్రం తనదైన ఆటతో ఆడియన్స్ ని ఆకట్టుకుంది. 14వ వారంలో హౌస్ నుంచి బయటకు వచ్చింది. ఆ తర్వాత తనపై వచ్చిన నెగిటివ్ కామెంట్స్ మీద కూడా ఆమె స్పందించింది. నేను కొంతమందికి నచ్చలేదు.. నెగిటివ్ ని తీసేస్తున్నా, పాజిటివ్ తీసుకుంటున్నా అని కామెంట్స్ చేసింది.

shoba got gift from nagarjuna

బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తనకు హోస్ట్ నాగార్జున నుంచి వచ్చిన అద్భుతమైన గిఫ్ట్ గురించి అభిమానులతో షేర్ చేసుకుంది. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు శోభాశెట్టి.. నాగార్జునను ఒక కోరిక కోరింది. ఓ వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున వేసుకున్న డిజైనర్ స్వెట్ షర్ట్ కావాలని అడిగింది. శోభాశెట్టి అడిగేసరికి నాగార్జున కూడా నో చెప్పలేకపోయారు. ఓకే ఈ షర్ట్ నీకే అంటూ మాటిచ్చారు. ఇప్పుడు ఆ షర్ట్ వేసుకుని శోభా ఒక వీడియో రిలీజ్ చేసింది. నాగార్జున గారు ఇచ్చిన గిఫ్ట్ అంటూ చెప్పుకొచ్చింది.  “ఈ మమొరబుల్ గిఫ్ట్ ఇచ్చినందుకు థాంక్యూ నాగ్ సార్. లవ్ యూ ఫరెవర్” అంటూ చెప్పుకొచ్చింది.

ఆ స్వెట్ షర్ట్ లో ఫొటో షూట్ కూడా చేసింది. ప్రస్తుతం శోభాశెట్టి వీడియో వైరల్ అవుతోంది. అయితే కొంత మంది ఆ షర్ట్ ధర గురించి కూడా కామెంట్స్ పెడుతున్నారు. కచ్చితంగా వేలల్లో ఉంటుంది అంటున్నారు. అయితే సాధారణంగా బిగ్ బాస్ లో నాగార్జున వేసుకునే షర్ట్స్ ధర ఒక్కొక్కటి కనీసం లక్ష రూపాయలు ఉంటాయి. అలాంటిది శోభాకి ఇచ్చిన స్వెట్ షర్ట్ స్పెషల్ గా డిజైన్ చేసినట్లు ఉంది. ఆ స్వెట్ షర్ట్ ధర కూడా కచ్చితంగా అక్షరాలా రూ.లక్ష ఉన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇంక బిగ్ బాస్ విషయానికి వస్తే.. త్వరలోనే ఈటీటీ సీజన్ 2 ప్రారంభం అవుతుందని చెబుతున్నారు. మరి.. శోభాశెట్టికి కింగ్ నాగార్జున గిఫ్ట్ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Shobhashetty (@shobhashettyofficial)

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet giriş