iDreamPost
android-app
ios-app

సడెన్‌గా ప్రియుడ్ని పెళ్లాడిన బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్!

  • Published Apr 02, 2024 | 4:53 PM Updated Updated Apr 02, 2024 | 5:02 PM

బుల్లితెర నటి, బిగ్ బాస్ 7 టాప్ కంటెస్టెంట్లలో నిలిచిన ప్రియాంక జైన్ తన ప్రియుడ్ని పెళ్లి చేసుకుని ట్విస్ట్ ఇచ్చింది. పెళ్లి చేసుకుంటామని చెప్పినప్పటికీ.. ఎలాంటి ఎనౌన్స్ చేయకుండా పెళ్లి దుస్తుల్లో కనిపించి సర్ ప్రైజ్ ఇచ్చింది ఈ జంట.

బుల్లితెర నటి, బిగ్ బాస్ 7 టాప్ కంటెస్టెంట్లలో నిలిచిన ప్రియాంక జైన్ తన ప్రియుడ్ని పెళ్లి చేసుకుని ట్విస్ట్ ఇచ్చింది. పెళ్లి చేసుకుంటామని చెప్పినప్పటికీ.. ఎలాంటి ఎనౌన్స్ చేయకుండా పెళ్లి దుస్తుల్లో కనిపించి సర్ ప్రైజ్ ఇచ్చింది ఈ జంట.

  • Published Apr 02, 2024 | 4:53 PMUpdated Apr 02, 2024 | 5:02 PM
సడెన్‌గా ప్రియుడ్ని పెళ్లాడిన బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్!

బుల్లితెర రియాలిటీ షోతో ఎంతో మంది సెలబ్రిటీలుగా మారిపోయారు. వారిలో ఒకరు ప్రియాంక జైన్. జానకీ కలగనలేదు, మౌన రాగం సీరియల్స్ ద్వారా పాపులర్ అయిన ఈ బ్యూటీ.. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించాక.. మరింత పాపులారిటీ తెచ్చుకుంది. బిగ్ బాస్ సీజన్ 7లో టాప్ 5 కంటెస్టుగా నిలిచింది. ఆటల్లో ఇచ్చి పడేసిన ఈ బ్యూటీ.. హౌస్‌లో ఉండగానే ప్రియుడు, సహ నటుడు శివ్ కుమార్‌ను ప్రేక్షకులకు పరిచయం చేసింది. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక ఇద్దరం పెళ్లి చేసుకుందామంటూ శివ్ ఎనౌన్స్ చేశాడు కూడా. టాప్ 5 కంటెస్టెంటుగా బయటకు వచ్చిన ప్రియాంక జైన్.. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా పలు వీడియోలను పెడుతోంది.

తన తల్లికి క్యాన్సర్ అని, అలాగే తాను కంటి ఆపరేషన్ చేయించుకున్నానంటూ రెండు వీడియోలతో హల్ చల్ చేసింది. ఇప్పుడు సడెన్ గా మరో వీడియోతో ప్రత్యక్షమైంది. తన ప్రియుడు శివ్ కుమార్‌ను పెళ్లి చేసేసుకుంది ప్రియాంక. ఈ వీడియోను పోస్టు చేస్తూ.. ‘ మా పెళ్లి అయిపోయింది’ అంటూ ఎనౌన్స్ చేసింది ఈ జంట. కుటుంబ సభ్యులు సమక్షంలో పెళ్లి జరిగినట్లు పేర్కొంది. ‘వియు రియల్లీ సారీ మీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాం’ అంటూ ప్రకటించాడు శివ్. ‘నాకు మాటలు రావడం లేదు.. మా ఫ్యామిలీని చూసి షాక్ అయ్యింటారు. పెళ్లి జరగనుందా.. పెళ్లి అయిపోయిందా.. ఏంటీ ఏ వీడియో పెట్టలేదని అనుకుంటున్నారా..? అసలు ఎక్కడ పెళ్లి జరిగింది.. బెంగళూరులో, బెల్గాం, హైదరాబాద్ లో జరిగిందా? ఈ మూడు చోట్ల కాకుండా మరో చోట జరిగిందా.? ఎప్పుడు చేసుకున్నారు అన్న డౌట్స్ వచ్చి ఉంటాయి. ఎప్పుడు, ఎక్కడ, ఎలా చేసుకున్నాం, ఏ ఊర్లో చేసుకున్నాం. మా పెళ్లికి ఎవరు వచ్చారు’ ఇదంతా చూడాలంటే.. త్వరలోనే పెళ్లి వీడియో రిలీజ్ చేస్తాం అని వెల్లడించారు.

వీరిద్దరీ వెనుకాల మీ ఫ్యామిలీ కూడా ఉన్నారు. ‘ఎవరూ షాక్ అవ్వకండి. ఇది మాకెంతో స్పెషల్ అంటూ చెప్పుకొచ్చారు. మీరేవ్వరూ మమ్మల్ని తిట్టుకోకండి. చెప్పకుండా ఎలా చేసుకుంటారని అనుకోవద్దు. అందరూ చెప్పి చేసుకుంటారు..మేము క్రేజీ కాబట్టి.. క్రేజీగా చేసుకుంటున్నాం. హల్దీ , మెహందీ, సంగీత్, పెళ్లి అన్ని వీడియోస్ వస్తాయి.. చూసి ఎంజాయ్ చేయండి’అని పేర్కొన్నారు. నువ్వేనా ఈ తాళి కట్టావ్ అంటూ ప్రియాంక అడగ్గానే.. నేను కట్టకుండా ఎవరు కడతారు అంటూ సమాధానం ఇచ్చాడు శివ్. కాగా, ఇది షూటింగ్ పెళ్లి అని తెలుస్తోంది. ఉగాది పండుగ పురస్కరించుకుని మా ఇంటి పండుగ అనే షూటింగ్ జరిగింది. ఇందులో ప్రియాంక, శివ్‌కు మ్యారేజ్ జరిగింది. దానికి సంబంధించిన ప్రోమో వీడియో కూడా రిలీజ్ అయ్యింది. అయితే ఇది కుటుంబ సభ్యుల మధ్య జరిగినట్లు తెలుస్తోంది. మరీ ఇది రియల్ పెళ్లా.. రీల్ పెళ్లా అని తెలియాలంటే.. కొన్ని రోజులు ఆగాల్సిందే.

Jojobet Girişgrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetpoliwinJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişchild pornjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio