చెట్లు, చెదలు దగ్గరగా ఉన్న కొన్ని ఇళ్లల్లోకి అప్పుడప్పుడు కొన్ని రకాల పాములు ప్రవేశిస్తుంటాయి. వెంటనే అప్రమత్తమై స్థానికుల సాయంతో వాటిని పట్టుకుని అడవిల్లో వదిలేస్తుంటారు. కానీ, బెడ్ రూంలోకి ఫైథాన్ రావడం ఎప్పుడైనా చూశారా? కానీ ముంబైలోని ఓ ప్రాంతంలో అదే జరిగింది. 10 అడుగుల ఫైథాన్ కిటికీ నుంచి ఏకంగా బెడ్ రూంలోకి ప్రవేశించే ప్రయత్నం చేసింది. ఆ ఇంట్లోని వ్యక్తులు వెంటనే అ�
సాధారణ జనానికి రక్షక భటులంటే భయం బొత్తిగా పోయింది. తప్పు తమదైనా పోలీసుల మీదకే రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులపై అఘాయిత్యాలు బాగా పెరిగిపోయాయి. వాహనదారులు ట్రాఫిక్ పోలీసులతో గొడవలు పెట్టుకుని తిట్టిన, దాడులకు పాల్పడ్డ సంఘటన�
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో ఒక పేరు మాత్రం బాగా హైలెట్ అవుతూ ఉంటోంది. ఆమె మరెవరో కాదు రతికా రోజ్. హౌస్ లో గేమ్ సంగతి పక్కన పెడితే ఎక్కువ కాంట్రవర్సీలతోనే రతికా ఆట సాగుతోంది. లవ్ ట్రాక్, పులిహోర అనే పదాలు రతికా రోజ్ విషయంలో చాలా బాగా వైరల్ అయ్యాయి. �
కొన్ని కాలేజీలు, స్కూళ్లలోని హాస్టల్‌లలో వసతులు ఎలా ఉంటాయో ప్రత్కేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ఆహరంలో నాణ్యత దారుణంగా ఉంటుంది. తినే ఆహారంలో పురుగులు, ఇతర చిన్న చిన్న జీవులు రావటం అన్నది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయితే, కొన్ని కొన్ని సార�
వినాయక చవితిని పురుస్కరించుకుని దేశ వ్యాప్తంగా.. వాడవాడలా గణనాథులు కొలువు దీరిన సంగతి తెలిసిందే. ఇక, తెలుగు రాష్ట్రాల్లోని వినాయక మండపాల్లో భారీ లడ్డూలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. నిమజ్జనానికి ముందు ఆ లడ్డూలను వేలం వేయనున్నారు. హైద�
ఓ సీరియల్ నటి ఆటో డ్రైవర్ పట్ల అనుచితంగా ప్రవర్తించింది. అతడి ఆటోలో ఊరంతా తిరిగి.. అతడితోనే గొడవ పెట్టుకుంది. అంతటితో ఆగకుండా ఆటో ఛార్జీ చెల్లించకుండానే వెళ్లిపోయింది. సదరు ఆటో డ్రైవర్ ఆమె ప్రవర్తనతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ సంఘటన కర్�