iDreamPost
android-app
ios-app

వైరల్ ఫొటోస్: అంబానీ మిడిల్ క్లాస్ అయితే.. అనంత్ పెళ్లి ఇలాగే జరిగేదా?

  • Published Jul 18, 2024 | 4:24 PM Updated Updated Jul 18, 2024 | 4:24 PM

దేశంలో రాయల్ వెడ్డింగ్ గా అందర్నీ ఆశ్చర్యపరిచే విధంగా అంబానీ ఇంట పెళ్లి వేడుకలు ముగిశాయి. అయితే అంబానీ దేశంలోనే అత్యంత ధనవంతుడు కాబట్టి, పెళ్లి ఈ రేంజ్ లో జరిగింది. అదే ఒకవేళ అంబానీ సామాన్య మధ్యతరగతి కుటుంబకు చెందినవారైతే వారి ఇంట్లో వివాహం ఈ రేంజ్ లో జరిగేదేమో. ప్రస్తుతం అంబానీ మిడిల్ క్లాస్ పెళ్లి ఏఐ పెళ్లి ఫోటోస్ నెట్టింట వైరల్ గా మారాయి.

దేశంలో రాయల్ వెడ్డింగ్ గా అందర్నీ ఆశ్చర్యపరిచే విధంగా అంబానీ ఇంట పెళ్లి వేడుకలు ముగిశాయి. అయితే అంబానీ దేశంలోనే అత్యంత ధనవంతుడు కాబట్టి, పెళ్లి ఈ రేంజ్ లో జరిగింది. అదే ఒకవేళ అంబానీ సామాన్య మధ్యతరగతి కుటుంబకు చెందినవారైతే వారి ఇంట్లో వివాహం ఈ రేంజ్ లో జరిగేదేమో. ప్రస్తుతం అంబానీ మిడిల్ క్లాస్ పెళ్లి ఏఐ పెళ్లి ఫోటోస్ నెట్టింట వైరల్ గా మారాయి.

  • Published Jul 18, 2024 | 4:24 PMUpdated Jul 18, 2024 | 4:24 PM
వైరల్ ఫొటోస్: అంబానీ మిడిల్ క్లాస్ అయితే.. అనంత్ పెళ్లి ఇలాగే జరిగేదా?

ఎట్టాకేలకు ఘనంగా అంబానీ ఇంట పెళ్లి వేడుకలు ముగిశాయి. అసియా కుబేరుడు రిలయాన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మార్చంట్ లు గత శుక్రవారం జులై 12వ తేదీన వివాహబంధంతో ఒకటైయ్యారు. ఇకపోతే వీరి వివాహానికి దేశాధినేతలు, దిగ్గజ పారిశ్రామిక వేత్తలు, సినీ, రాజకీయ, క్రీడా రంగాల నుంచి ప్రముఖులు హాజరైయ్యి సందడి చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా.. అంబానీ ఇంట పెళ్లి వేడుకులకు వచ్చిన స్టార్ హీరోస్ కు ఏకంగా రూ.2 కోట్ల ఖరీదైన వాచ్ లను కూడా గిఫ్ట్ గా ఇచ్చారు. అసలే అంబానీ ఇంట జరగనున్న చివరాఖరి పెళ్లి కాబట్టి, ఆ మాత్రం ఉండటంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే దేశం మొత్తం ఔరా.. అనిపించేలా ఫ్రీ వెడ్డింగ్ దగ్గర నుంచి, వివాహ తంతు వరకు ప్రతిది కోట్లలో ఖర్చు చేసి గ్రాండ్ నిర్వహించారు. ముఖ్యంగా అనంత్, రాధికల వివాహం దేశంలోనే కాస్ట్లీ వివాహంగా నిలిచింది.ఎందుకంటే.. వీరి పెళ్లి కార్డు కోసమే అంబానీ రూ. 6.5 లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం.

ఇకపోతే ఈ రాయల్ వెడ్డింగ్ కు సంబంధించి ప్రతి విషయం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే.. అనంత్ రాధిక పెళ్లి ఖర్చు సూమారు రూ.5000 కోట్లు అయ్యిందని సమాచారం వినిపిస్తుంది.ఇక ఈ న్యూస్ కాస్త నెట్టింట వైరల్ కావడంతో.. అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ క్రమంలోనే.. గత వారం రోజులుగా అంబానీ ఇంట పెళ్లి గురించే చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా వీరి వివాహానికి ఖర్చు చేసిన డబ్బులు గురుంచి అందరూ నోటాంట వినిపిస్తుంది. అయితే మరి కొందరు మాత్రం అంబానీ ఈ దేశంలోనే ధనవంతుడు కాబట్టీ, తన కొడుకు పెళ్లి కోసం ఈ మాత్రం ఖర్చు చేయడంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు.

ఇక ఈ విషయం పక్కన పెడితే.. అసలు అంబానీ ఓ సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే.. అనంత్ , రాధిక మర్చంట్ ల పెళ్లి ఎలా జరిగేది అన్ని అందరికీ ఓ ప్రశ్న మదిలే మెదిలే ఉంటుంది. మరి ఆలోచనలకు అద్భుతం సృష్టించే విధంగా తాజాగా ఏఐ ద్వారా అంబానీ మధ్యతరగతి కుటుంబంలో ఉంటే ఎలా ఉంటుంది. ఇక ఒక మధ్యతరగతి కుటంబంలో వివాహాలు ఎలా జరుగుతాయనే విధంగా కొన్ని ప్రత్యేకమైన ఫోటోలు నెట్టింట వైరల్ అవతున్నాయి. అసలు అంబానీ ఫ్యామిలీని ఊహిచంకుంటునే.. లగ్జరీ దుస్తుల్లో నిలువెత్తు బంగారం, వజ్రాలు ధరించే నగలతో తళతళ మెరిసిపోయేనట్లు కనిపిస్తారు. అలాంటి ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంకు చెందిన వారంటే ఎలా ఉంటారో వినడానికే ఎగ్జాట్ మెంట్ గా అనిపిస్తుంది. మరి వినడమే కాదు.. తాజాగా మధ్యతరగతి అంబానీ ఇంట పెళ్లి వేడుకలు ఎలా జరుగుతుంది అనేందుకు కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అయితే ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న అంబానీ ఫోటోస్ లో ఈ ఫోటోల్లో రాధిక ఒక వెయ్యి రూపాయలు కూడా ఖరీదు చేయని చీరలో పలుసపు రంగు చీరలో ఉన్నారు. అలాగే ఓ ఫోటోలో ముఖేష్ అంబానీ దిండ్లు పట్టుకుని ఉన్నట్లు, మరో ఫొటోలో మధ్య తరగతి నీతా అంబానీ డ్యాన్స్ చేస్తున్నట్లు ఉంది. ఇకపోతే ఈ ఫోలను చూసిన నెటిజన్స్ అంబానీ సాధారణ మధ్యతరగతి కుటుంబంలో కనిపిస్తున్న చూడటానికి అందంగా ఉన్నారని రకరకాల క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు. మరి, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంబానీ మిడిల్ క్లాస్ ఫోటోస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Sahid SK (@sahixd)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet