iDreamPost
android-app
ios-app

డబుల్ ఇస్మార్ట్ OTT పార్టనర్ లాక్.. పూరీ-ఛార్మి పంట పండింది!

  • Published Jul 26, 2024 | 8:20 PM Updated Updated Jul 26, 2024 | 8:20 PM

Double Ismart: హీరో రామ్ పోతినేని, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో మరోసారి ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేయడానికి రాబోతున్న సినిమా డబుల్ ఇస్మార్ట్. అయితే ఇప్పటికే ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే.. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కు సంబంధించి ఓ సమాచారం వైరల్ గా మారింది. ఇంతకి ఏమిటంటే..

Double Ismart: హీరో రామ్ పోతినేని, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో మరోసారి ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేయడానికి రాబోతున్న సినిమా డబుల్ ఇస్మార్ట్. అయితే ఇప్పటికే ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే.. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కు సంబంధించి ఓ సమాచారం వైరల్ గా మారింది. ఇంతకి ఏమిటంటే..

  • Published Jul 26, 2024 | 8:20 PMUpdated Jul 26, 2024 | 8:20 PM
డబుల్ ఇస్మార్ట్ OTT పార్టనర్ లాక్.. పూరీ-ఛార్మి పంట పండింది!

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, టాలెంటెడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో మరోసారి ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేయడానికి రాబోతున్న సినిమా ‘డబుల్ ఇస్మార్ట్’. అయితే ఇందులో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఓ ఫవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నారు. కాగా, ఈ సినిమాకు హీరోయిన్ ఛార్మి కౌర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే  ఈ మూవీ వచ్చే నెల ఆగస్టు 15వ తేదీన వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. దీంతో సినిమా రిలీజ్ టైమ్ దగ్గరపడుతుండటంతో.. చిత్ర యూనిట్ ఇప్పటి నుంచే జోరుగా ప్రమోషన్స్ ను ప్రారంభించారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కు సంబంధించి ఓ సమాచారం అందింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

రామ్ హీరోగా, కావ్య థాపర్ జంటగా నటిస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 15వ తేదీన గ్రాండ్ గా విడుదలవుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, టైటిల్ సాంగ్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఎప్పుడెప్పుడు పూరీ డైరెక్షన్, రామ్ యాక్టన్ చూద్దమా అని మూవీ లవర్స్ తెగ ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కు సంబంధించి ఓ సమాచారం వైరల్ గా మారింది. అదేమిటంటే.. తాజాగా డబుల్ ఇస్మార్ట్ సినిమా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల వరల్డ్‌ థియేట్రికల్‌ రైట్స్‌ అమెజాన్ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ అధినేతలు నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డి సొంతం చేసుకున్నారని సమాచారం అందింది. అది కూడా భారీ ధరకు ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.

మరీ, ఇది ఎంతవరకు నిజం అనేది తెలియదు. మరోవైపు  దక్షిణ భారతదేశ భాషలకు సంబంధించి డిజిటల్ రైట్స్ మాత్రం ఏకంగా.. రూ. 33 కోట్ల భారీ ధరకు అమ్ముడబోయినట్లుగా మూవీ మేకర్స్ తెలిపారు. దింతో ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ  అంచనాలు పెరిగిపోయాయి. ఇకపోతే అదే రోజున మరోవైపు మాస్ మహారాజ ‘మిస్టర్ బచ్చన్ సినిమా కూడా  ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మరీ, రెండింటిలో ఎవరు హిట్ కొడతారు, ఏ మూవీ సక్సేస్ అవుతుందో చూడాల్సింది. మరీ, డబుల్ ఇస్మార్ట్ మూవీని ఐదు భాషాల్లో వరల్డ్ థియేట్రికల్ రైట్స్ ను అమోజన్ ప్రైమ్ కొనుగోలు చేసుకుందనే వార్త పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetjojobetgrandpashabetmeritbetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbahsegel girişEscortes BelgiqueHoliganbetGrandpashabetJojobetCasibom GirişCasibom