iDreamPost
android-app
ios-app

అంబానీ కొడుకు పెళ్లి ఇంత గ్రాండ్ గా చేయడానికి కారణం? ఓ హార్ట్ టచింగ్ స్టోరీ!

  • Published Jul 12, 2024 | 6:30 PM Updated Updated Jul 12, 2024 | 7:39 PM

Reasons Behind The Grandeur of Anant Ambani Wedding: అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ వివాహం గురించి ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు. అయితే ఇంత గ్రాండ్ గా ఈ వివాహాన్ని చేయడం వెనుక ఉన్న కారణాలు ఏంటి అని ఆలోచించారా?

Reasons Behind The Grandeur of Anant Ambani Wedding: అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ వివాహం గురించి ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు. అయితే ఇంత గ్రాండ్ గా ఈ వివాహాన్ని చేయడం వెనుక ఉన్న కారణాలు ఏంటి అని ఆలోచించారా?

  • Published Jul 12, 2024 | 6:30 PMUpdated Jul 12, 2024 | 7:39 PM
అంబానీ కొడుకు పెళ్లి ఇంత గ్రాండ్ గా చేయడానికి కారణం? ఓ హార్ట్ టచింగ్ స్టోరీ!

అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ వివాహం.. ప్రస్తుతం దేశంలోనే కాదు ప్రపంచం నలుమూలలా ఈ పెళ్లి గురించే చర్చ జరుగుతోంది. ఏదో ఒక వార్త అంతటా వైరల్ అవుతూనే ఉంది. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ప్రపంచంలో ఉన్న అన్ని రంగాల నుంచి ప్రముఖులు, సెలబ్రిటీలు ఈ వివాహానికి హాజరు అయ్యారు. గెస్టుల లిస్టు చెప్పుకుంటే పోతే.. ఒక రోజు కూడా చాలదేమో అనేలా అనిపిస్తోంది. ఏ ఇద్దరు కలిసినా ఏదో ఒక పాయింట్లో ఈ వివాహం గురించి మాట్లాడుకునేలా చేశారు. అయితే ఇంత గ్రాండ్ గా.. ఇంతమంది సెలబ్రిటీల నడుమ.. ఎందుకు ఈ వివాహం జరిపిస్తున్నారో తెలుసా? నిజానికి అందుకు చాలా పెద్ద కారణమే ఉంది అంటున్నారు.

అంబానీ ఇంట పెళ్లి అంటే సాధారణంగానే అందరూ మాట్లాడుకుంటారు. కానీ, ఈసారి ఈ వివాహం గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీడియా, ప్రముఖులు, సెలబ్రిటీలు, బిజినెస్ మెన్ ఇలా అంతా మాట్లాడుకుంటున్నారు. ఈ పెళ్లికి ప్రపంచానికి తెలిసిన ప్రతి సెలబ్రిటీ ఈ పెళ్లికి ఏదో విధంగా హాజరయ్యారు. ఈ పెళ్లిలో భాగం అయ్యారు. అందుకు సంబంధించి ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ఇంత హంగామా దేనికి అనే వాళ్లు మాత్రం కచ్చితంగా ఒకసారి ఆలోచించాలి. కామన్ మ్యాన్ కూడా తమ ఇంట జరిగే పెళ్లి నాలుగు కాలాలు గుర్తుండిపోవాలి అనుకుంటాడు. అలాంటిది అపరకుబేరుడకి ఆ ఆశ ఉండదా? కచ్చితంగా ఉంటుంది.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

అంతేకాకుండా.. ఈ పెళ్లి అంబానీ ఫ్యామిలీకి ఎంతో ప్రత్యేకం అనే చెప్పాలి. ఎందుకంటే ముఖేష్ అంబానీ- నీతా అంబానీలకు వారసుల పరంగా ఇదే ఆఖరి వివాహం. అంటే వారి హయాంలో జరిగే చివరి వివాహం. ఆ పరంగా చూసుకుంటే ఇది అంబానీ ఫ్యామిలీకి ఎంతో స్పెషల్ అనే చెప్పాలి. తాతా- నాయనమ్మ, తాతా- అమ్మమ్మలుగా వాళ్లు ఇంకా ఎన్ని వివాహాలైనా చేయచ్చు. కానీ, తల్లిదండ్రుల స్థానంలో వాళ్లు చేసే చివరి పెళ్లి. అందుకే వాళ్లు అంత ప్రత్యేకంగా చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ వివాహం గురించి ఇంత మంది మాట్లాడుకునే చేసింది అని కూడా చెప్పచ్చు.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

ఇక్కడ ఇంకో హార్ట్ టచ్చింగ్ పాయింట్ కూడా ఉంది. ముఖేష్ అంబానీ- నీతా అంబానీలకు అనంత్ అంబానా ముద్దుల కుమారుడు. మిగిలిన ఇద్దరికంటే కూడా అనంత్ అంబానీతోనే ఎక్కువ కనెక్షన్ ఉంది అంటారు. ఎందుకంటే సాధారణంగానే చిన్నవాడు అంటే ఆ ప్రేమ తల్లికి ఉంటుంది. అంతేకాకుండా.. ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో అనంత్ అంబానీ మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందుకే నీతా అంబానీ- ముఖేష్ అంబానీలకు అనంత్ అంబానీ అంటే ప్రత్యేకమైన ఆపేక్ష, ప్రేమ ఉంటాయి అనడంలో సందేహం లేదు. ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో అనంత్ అంబానీ స్పీచ్ ఇస్తున్నప్పుడు ముఖేష్ అంబానీ చిన్న పిల్లాడిలా ఏడవడం అందరూ చూశారు. ఆ ఒక్క సంఘటన చాలు అనంత్ అంబానీ అంటే ఈ కుటుంబానికి ఎంత స్పెషలో చెప్పడానికి. అలాంటి ముద్దుల కుమారుడి వివాహాన్ని ఈ మాత్రం గ్రాండ్ గా చేయకపోతే ఎలా చెప్పండి. మరి.. ఈ వివాహాన్ని ఇంత గ్రాండ్ గా చేయడానికి మరేదేమైనా కారణం ఉంది అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişacerbet girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom