సైబర్ నేరగాళ్ల వలలో సెలబ్రిటీ చిక్కుకుంది. మోసపోయనని తెలుసుకొని కేసు పెట్టింది. సాధారణంగా ఇలాంటి కేసుల్లో మనీ రికవరీ కాదు. ముంబైలోని ఓషివారా పోలీసులు సైబర్ క్రైమ్‌ను విజయవంతంగా చేధించి, ఆ డబ్బును రికవరీ చేసి ఆ బుల్లితెర నటికి అ
యాక్షన్ హీరో రణ్ వీర్ సింగ్ వాడిన జాగ్వర్ కావాలా? 24 లక్షలు రెడీ చేసుకోండి, సెలబ్రిటీ కారును సొంతం చేసుకోండి అంటూ ఫేస్ బుక్ లో ఓ ప్రకటన చక్కర్లు కొడుతోంది. రణ్ వీర్ తరఫున మరో యూజర్ ఈ ప్రకటనను పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ప్రకారం, రణ్ వీర్ కొన్న జాగ్వర్
తిండిలేదు, పెట్రోల్ లేక శ్రీలంక క్రికెటర్ ప్రాక్టీస్ కోసం స్డేడియంకు వెళ్లలేని దుస్థితి. కరెంట్ లేదు, రోజంతా బ్లాక్అవుట్లే. పెరిగిన ధరలతో శ్రీలంక 70 సంవత్సరాలలో అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. లంకను హిట్లర్ లా
చందౌలీలోని రాయ్‌గఢ్ ప్రాథమిక పాఠశాలలో, టీచర్ శివేంద్ర సింగ్(Shivendra Singh ) ఇటీవలే మరో స్కూల్ కు బదిలీ అయ్యారు. పాఠశాలలో అతనికి ఘనంగా వీడ్కోలిచ్చారు. కాని, చివర్లో అతను స్కూల్ ను వదిలివెళ్తుంటే విద్యార్థులు తట్టుకోలేకపోయారు. అతన్ని గట్టిగా
కాఫీ విత్ కరణ్ 7లో సారా అలీ ఖాన్( Sara Ali Khan), లీగర్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మధ్య అనుబంధం గురించి పెద్ద బాంబు విసిరింది. సెలబ్రిటీ గాసిప్ షో, కాఫీ విత్ కరణ్ కు బెస్ట్ ఫ్రెండ్ జాన్వీ కపూర్( Janhvi Kapoor)తో కలసి వచ్చిన సారా అలీ ఖాన్ విజయ్ దేవరకొం
తాను, సుస్మితా సేన్ డేటింగ్ చేస్తున్నాం. త్వరలో పెళ్లి కూడా చేసుకోవచ్చని లలిత్ మోడీ చెప్పేశారు. పెళ్లి అన్నమాట లలిత్ మోడీ నోటి వెంట వచ్చిదంటే దానర్ధం, సుస్మిత సేన్, లలిత్ మోడీలిద్దరూ రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారనే అని, సోషల్ మీడి
29 ఏళ్ల మోడల్ కు ఫ్యాషన్ అంటే మోజు ఎక్కువ. కిమ్ కర్దాషియాన్ అంటే విపరీతమైన క్రేజ్. అందుకే ఆమెలా కనిపించడానికి, 12 ఏళ్లలో 40 కాస్మెటిక్ ఆపరేషన్లు చేయించుకుంది. దాదాపు కిమ్ లా కనిపించేది. ఆమె పేరు జెన్నిఫర్ పాంప్లోనా(Jennifer Pamplona). మోడల్. తనను తాను
ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం సమస్యను ఎత్తిచూపడానికి అస్సాంలోని నాగాన్ టౌన్ లో ‘పార్వతీ దేవి ‘శివుడు’ వీధి నాటకం వేశారు. అయితే, నాటకం నచ్చలేదో కాని, శివుడి వేషం వేసిన వ్యక్తిని లోకల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదేంటి వీధినాటకమేస్తే
అసలు నలుగురైదుగురు ప్రయాణీకులను మాత్రమే ఎక్కించగలిగే సామర్థ్యం ఉన్న ఆటోలో, 27 మంది ప్యాసింజర్లను ఎక్కించుకోవడమంటే, ఆశ్చర్యంగా లేదూ? రోడ్డుమీద వేగంగా వెళ్తున్న ఆటోను పోలీసులు ఆపారు. అందర్నీ బైటకు దిగమన్నారు. 1…2…5…10…15 ఇంకా దిగుతూనే