iDreamPost
android-app
ios-app

పవన్ కోసం జక్కన్న రానున్నాడా !

  • Published Jul 14, 2025 | 4:45 PM Updated Updated Jul 14, 2025 | 4:45 PM

ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ ప్రేక్షకులలో ఆసక్తిని రేపింది. అన్ని సార్లు పోస్ట్ పోన్ అవ్వడం ,డైరెక్టర్స్ మారడం ఇలా ఎన్ని ఆటంకాలు ఎదురైనా కానీ..సినిమా ట్రైలర్ ఈ రేంజ్ లో ఉండడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఫ్యాన్స్ అయితే పండగ చేసుకున్నారు. సినిమా రిలీజ్ ఇంకా కొద్దీ రోజులు మాత్రమే టైం ఉండడంతో.. మూవీ టీం ప్రమోషన్స్ ను ప్లాన్ చేస్తుంది. దానికి సంబందించిన ఇంట్రెస్టింగ్ విషయాలు ఇలా ఉన్నాయి.

  • Published Jul 14, 2025 | 4:45 PMUpdated Jul 14, 2025 | 4:45 PM
పవన్ కోసం జక్కన్న రానున్నాడా !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా మరో వారం రోజుల్లో థియేటర్ అడుగుపెట్టనుంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతలా వెయిట్ చేస్తున్నారో తెలియనిది కాదు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ ప్రేక్షకులలో ఆసక్తిని రేపింది. అన్ని సార్లు పోస్ట్ పోన్ అవ్వడం ,డైరెక్టర్స్ మారడం ఇలా ఎన్ని ఆటంకాలు ఎదురైనా కానీ..సినిమా ట్రైలర్ ఈ రేంజ్ లో ఉండడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఫ్యాన్స్ అయితే పండగ చేసుకున్నారు. సినిమా రిలీజ్ ఇంకా కొద్దీ రోజులు మాత్రమే టైం ఉండడంతో.. మూవీ టీం ప్రమోషన్స్ ను ప్లాన్ చేస్తుంది. దానికి సంబందించిన ఇంట్రెస్టింగ్ విషయాలు ఇలా ఉన్నాయి.

ముందుగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను తిరుపతిలో చేసేందుకు డిసైడ్ అయ్యారట. కానీ ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ప్రకారం విశాఖపట్నంలో సినిమా ఈవెంట్ ను నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. ఇక ఆ ఈవెంట్ తో పాటు హైదరాబాద్ లో కూడా ఓ గ్రాండ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారట. కాగా ఈ ఈవెంట్ కు దర్శక ధీరుడు రాజమౌళి ముఖ్య అతిధిగా రానున్నట్లు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఈ సినిమా చాలా ముఖ్యమైనది. మొదట్లో సినిమాకు బాగానే క్రేజ్ ఉన్నా.. పోస్ట్ పోన్ అవుతూ రావడం వలన కాస్త హైప్ తగ్గింది. కానీ మరో రెండు మూడు రోజుల్లో పవన్ అభిమానులు సందడి మొదలుపెడతారనే అంతా అనుకుంటున్నారు. సో ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంత గ్రాండ్ గా జరుగుతుందో చూడాలి. మరేమి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.