iDreamPost
android-app
ios-app

వీడియో: మహిళా కస్టమర్‌తో ఫ్యాంట్ ఇప్పించిన సిబ్బంది! కారణం?

  • Published Jul 15, 2024 | 4:56 PM Updated Updated Jul 15, 2024 | 4:56 PM

దొంగతనాలు కొంత మంది పొట్టకూటి కోసం చేస్తుంటారు. కానీ ఈ రోజుల్లో ఈజీ మనీ కోసం, అదో వ్యసనంగా మార్చుకుంటున్నారు కొందరు. ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతుంది.

దొంగతనాలు కొంత మంది పొట్టకూటి కోసం చేస్తుంటారు. కానీ ఈ రోజుల్లో ఈజీ మనీ కోసం, అదో వ్యసనంగా మార్చుకుంటున్నారు కొందరు. ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతుంది.

  • Published Jul 15, 2024 | 4:56 PMUpdated Jul 15, 2024 | 4:56 PM
వీడియో: మహిళా కస్టమర్‌తో ఫ్యాంట్ ఇప్పించిన సిబ్బంది! కారణం?

దొంగలు సాధారణంగా ఇంట్లో, షాపుల్లో దొంగతనానికి పాల్పడుతుంటారు. దొరికినదంతా దోచుకెళుతుంటారు. అర్థరాత్రే కాదు పట్టపగలు కూడా దోపిడీలు చేస్తుంటారు. అందరు చూస్తుండగానే సెల్ ఫోన్ టవర్లు, రైల్వే బ్రిడ్జీలు, బస్సులు వంటి ప్రభుత్వ ఆస్తులను దోచుకెళ్లిన దాఖలాలున్నాయి. అలాగే జన సమూహంలో గుమి గూడుతూ.. రకరకాల టెక్నిక్స్ వాడి.. పర్సులు దొంగతనంతో పాటు జేబులు ఖాళీ చేస్తుంటారు. ఇందులో మగవాళ్లే కాదు ఆడ వాళ్లు కూడా చేతివాటం ప్రదర్శిస్తుంటారు. నగలు, చీరలు, చిన్న చిన్న వస్తువులు.. అక్కడ ఉన్న వారందరినీ ఏమార్చి దోచేస్తుంటారు. అయితే దొరకనంత వరకు దొరే.. దొరికితే మాత్రం చితకబాదకుండా ఉండలేరు. ఇదిగో ఇలాగే దెబ్బలు తిందో లేడీ దొంగ. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.

కొన్ని చోరీలు చూస్తే వామ్మో అనుకుండా ఉండలేరు. ఓ అమ్మాయి షాపింగ్ కోసం వచ్చి.. ఓ వస్త్ర దుకాణానికి వెళ్లి జీన్స్ ఫ్యాంట్స్ కావాలని కోరింది.టెస్టింగ్ కోసం కొన్ని తీసుకుని మెల్లిగా డ్రస్సింగ్ రూంలోకి వెళ్లింది. వెంటనే బయటకు వెళ్లిపోతుండగా ఆమెను పట్టుకున్నారు అక్కడ సిబ్బంది. అంతలో ఆమె ఫ్యాంట్ విప్పే ప్రయత్నం చేశారు. దీంతో ఖంగుతింది అమ్మాయి. ఎందుకంటే.. దొంగతనం చేసింది ఆ జీన్ ఫ్యాంట్స్‌నే. తన ఒంటిపై ఆ ఫ్యాంట్స్ ధరించి.. అక్కడ నుండి మెల్లిగా జారుకోవాలనుకుంది.. కానీ దొరికిపోయింది. అయితే ఆమె చోరీకి పాల్పడిందని తెలిసి.. అక్కడ ఉన్న సిబ్బంది ఆమెను పట్టుకున్నారు. ఆమె చేత ఫ్యాంట్ విప్పించారు. మరోటి కూడా ఆమె చేత తీయించారు. దొంగతనానికి పాల్పడిన అమ్మాయిని ఊరికనే వదిలేయరు కదా..

ఈ షాపులోని ఇద్దరు సిబ్బంది అటు చెంపలు, ఇటు చెంపలు వాయించి వదిలిపెట్టారు. దీంతో బతుకు జీవుడా అనుకుంటూ ఆ అమ్మాయి పరారైంది. అయితే ఇది గతంలోనే జరగ్గా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో మరోసారి హల్ చల్ చేస్తుంది. సాధారణంగా కొంత మంది అమ్మాయిలు సరదాగా చిలిపి పనులు చేసే క్రమంలో చిన్న చిన్న వస్తువులు కొట్టేసి బ్యాగుల్లోనే లేదా అంతర్బభాగాల్లో పెట్టేస్తుంటారు. ఈ అమ్మాయి ఏకంగా ఒంటిపై వేసుకుని వెళ్లిపోయేందుకు ప్రయత్నించింది. అంతలో ఆమె చేసిన పనులను గుర్తించిన సిబ్బంది.. పట్టుకుని జీన్ ఫ్యాంట్స్ ఇప్పించి.. చెడా మడా వాయించి వదిలిపెట్టారు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేయడమే కాదు.. వైరల్ అవుతుంది. అలాగే యూజర్లు కూడా తమదైన స్టైల్లో కామెంట్స్ చేస్తున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom