Swetha
ఆదిపురుష్ , కల్కి , హనుమాన్ , శాకుంతలం లాంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక రామాయణం కూడా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే రీసెంట్ గా హోంబేలె ఫిలిమ్స్ మహావిష్ణు నరసింహ అవతారలపై ఒకేసారి ఏకంగా 7 సినిమాలను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను అనౌన్స్ చేశారు డైరెక్టర్ రామ్ మధ్వాని.

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో చాలా మంది పురాణ ఇతిహాసనాలను ఆధారంగా తీసుకుని కథలను రూపొందిస్తున్నారు. కొన్ని తరాల నాటి చరిత్రలను నేటి తరానికి పరిచయం చేస్తూ.. సరికొత్తగా కథలను తెరపై చూపిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో ఈ ట్రెండ్ బాగా కొనసాగుతుంది. ఆదిపురుష్ , కల్కి , హనుమాన్ , శాకుంతలం లాంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక రామాయణం కూడా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే రీసెంట్ గా హోంబేలె ఫిలిమ్స్ మహావిష్ణు నరసింహ అవతారలపై ఒకేసారి ఏకంగా 7 సినిమాలను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను అనౌన్స్ చేశారు డైరెక్టర్ రామ్ మధ్వాని.
భగవద్గీతపై ఒక షార్ట్ ఫిలిం ను AI ను ఉపదయోగించి రూపొందించినట్లు చెప్పుకొచ్చారు. దీని కోసం రెండేళ్లు కష్టపడినట్లు ఈ దర్శకుడు చెప్పుకొచ్చాడు. పైగా ఈ షార్ట్ ఫిల్మ్ కేవలం ఐదు నిమిషాల నిడివి మాత్రమే ఉంటుందట. అయినప్పటికీ భగవద్గీతలోని 18 అధ్యాయాల యొక్క సారాంశం అంతా ఈ ఐదు నిమిషాల్లోనే కవర్ చేసినట్లు చెప్పుకొచ్చారు. ‘వర్చువల్ రియాలిటీ ద్వారా మనం కథలోని పవిత్రతను పునరుద్ధరించవచ్చు. శతాబ్దాలుగా అందుబాటులో ఉన్న ఇతిహాసాల కంటే గొప్ప కథలు మరేం ఉండవు’ అని రామ్ మాధ్వానీ చెప్పారు. తన లక్ష్యం కేవలం పౌరాణిక కథను చూపడం మాత్రమే కాదని, ప్రేక్షకులను ఆధ్యాత్మిక అనుభూతికి దగ్గర చేయడం అని స్పష్టం చేశారు. సో మొత్తానికి ఇండస్ట్రీలో పాతపౌరాణిక గాధలు కొత్తగా వినిపించనున్నాయి. ముందు ముందు ఇంకా ఎలాంటి చిత్రాలు రూపుదిద్దుకుంటాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.