iDreamPost
android-app
ios-app

ఫస్ట్ నైట్ గదిలో వీడియో తీసి.. ఎలా ఉందంటూ వరుడు వింత ప్రశ్న

  • Published Jul 07, 2024 | 4:51 PM Updated Updated Jul 07, 2024 | 4:51 PM

First Night Video.. సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ వీడియో వైరల్ అవుతుందో చెప్పడం కష్టం. కొంత మంది లైక్స్, వ్యూస్ కోసం పిచ్చి పిచ్చి పనులు చేస్తూ నెటిజన్లతో చీవాట్లు తింటుంటారు. తాజాగా

First Night Video.. సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ వీడియో వైరల్ అవుతుందో చెప్పడం కష్టం. కొంత మంది లైక్స్, వ్యూస్ కోసం పిచ్చి పిచ్చి పనులు చేస్తూ నెటిజన్లతో చీవాట్లు తింటుంటారు. తాజాగా

  • Published Jul 07, 2024 | 4:51 PMUpdated Jul 07, 2024 | 4:51 PM
ఫస్ట్ నైట్ గదిలో వీడియో తీసి.. ఎలా ఉందంటూ వరుడు వింత ప్రశ్న

ఏంట్రా బాబు ఇలా ఉన్నారు అని ఎప్పుడు అనిపిస్తుందో తెలుసా..? ఇదిగో ఈ వీడియోను చూస్తే కచ్చితంగా ఇదే డైలాగ్ గుర్తుకు వస్తుంది. ఈ సోషల్ మీడియా యుగంలో ప్రతి ఒక్కరు ఫేమస్ అయిపోవాలన్నా ఉద్దేశంతో పిచ్చి పిచ్చి వీడియోలు చేసి నెటిజన్ల మీదకు వదిలేస్తున్నారు. రీల్స్,  షార్ట్స్, వ్లాగ్స్ అంటూ ఏదీ పడితే అది చేస్తున్నారు. ఇదిగోండీ ఫ్రెండ్ మా వంట గది.. మా బాత్రూమ్ అంటూ చూపించడంతో పాటు ఈ రోజు మా ఫ్రిడ్జ్ టూర్ చూద్దాం.. మా బెడ్రూం టూర్ చూపిస్తా అంటూ వీడియోస్ చేసి కాలాన్ని వెళ్లదీస్తున్నారు.

ఇంకొందరు అసభ్యకర వీడియోలు ,ఎక్స్ పోజింగ్ వీడియోలు పెట్టి ఇదే టాలెంట్ అనుకుని కాలరెగరేస్తున్నారు.  పడక గదిలో అత్యంత రహస్యంగా  జరగాల్సిన వ్యవహాారాలను కూడా సోషల్ మీడియాలోకి ఎక్కిస్తున్నారు.  మొన్నటికి మొన్న లైకుల కోసం సోషల్ మీడియాలో తమ శోభనం వీడియోలు తీసి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు ఓ జంట. ఇప్పుడు మరో జంట కూడా ఇలాంటి ఓ వీడియోనే తీసి.. వైరల్ అవుతున్నారు.  కొత్తగా పెళ్లైన జంట.. అందరంగా అలంకరించిన శోభనం గదిలో ఉండగా.. వరుడు.. ఫోన్ కెమెరా తీసి..  వీడియో ఆన్ చేసి.. తన భార్యను పిలిచి నెటిజన్లకు పరిచయం చేశాడు.  ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.

ఇంతకు ఆ వీడియోలో ఏముందంటే..? ‘హాయ్ ఫ్రెండ్స్.. ఈ రోజు ఫస్ట్ నైట్ జరగబోతోంది..  పూలతో ఎంతో అందంగా అలంకరించారు. ఇదిగో మా వైఫ్. ఈ రోజే పెళ్లైంది’ అంటూ భార్యను పరిచయం చేస్తాడు. ఆమె కూడా నెటిజన్లు హాయ్ చెప్పింది. శోభనం రాత్రి డెకరేషన్ ఎలా ఉంది అంటూ ఆమెను ప్రశ్నిస్తాడు. అనంతరం భార్యకు లిప్ కిస్ పెట్టాడు. తర్వాత భార్య దగ్గరగా  జరుగుతూ.. ఆమె బుగ్గపై నిమురుతుంటాడు. అనంతరం పూలతో అలంకరించిన బెడ్ ను  భార్య కూడా చూపించడం కనిపిస్తుంది.  ఈ వీడియోను చూసిన నెటిజన్లు తమదైన కామెంట్లతో రెచ్చిపోతున్నారు. ఏంట్రా బాబు ఈ అరాచకం అంటూ రాసుకొస్తున్నారు.   ఈ వీడియోకు విపరీతమైన వ్యూస్ వస్తున్నాయి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet