Swetha
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అని అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ నెలలో ఎప్పటినుంచో పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న హరి హర వీరమల్లు మూవీ రిలీజ్ కానుంది. ఇక ఆ తర్వాత వెంటనే సెప్టెంబర్ లో ఓజి రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ రెండు కాకూండా పవన్ కమిట్ అయినా మరో సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈ మధ్యనే పవన్ ఈ మూవీ షూటింగ్ కి ఓకే చెప్పారట.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అని అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ నెలలో ఎప్పటినుంచో పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న హరి హర వీరమల్లు మూవీ రిలీజ్ కానుంది. ఇక ఆ తర్వాత వెంటనే సెప్టెంబర్ లో ఓజి రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ రెండు కాకూండా పవన్ కమిట్ అయినా మరో సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈ మధ్యనే పవన్ ఈ మూవీ షూటింగ్ కి ఓకే చెప్పారట. కొద్దీ రోజుల షూటింగ్ కూడా అయినట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ క్రమంలో మూవీ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.
ఈ సినిమా మ్యూజిక్ పరంగా గబ్బర్ సింగ్ ను గుర్తు చేసేలా చేస్తున్నారట. గబ్బర్ సింగ్ ఆల్బమ్ కు ఎలాంటి ఫ్యాన్ బేస్ ఉందో తెలియనిది కాదు. అందుకే ఉస్తాద్ లో కూడా అలాంటి సాంగ్స్ ను కంపోజ్ చేస్తున్నారట మేకర్స్. ముఖ్యంగా సినిమాలో కెవ్వు కేక సాంగ్ యూత్ ను ఉర్రూతలూగించింది. ఇక ఇందులో కూడా అలాంటి ఓ సాంగ్ ను పెట్టనున్నట్లు తెలుస్తుంది. తప్పకుండా ఈ సాంగ్ మరోసారి ఫ్యాన్స్ ని షేక్ ఆడిస్తుందని అంటున్నారు. ఈ సినిమా కూడా వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లోనే రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో పవన్ ఫ్యాన్స్ కు బ్యాక్ టు బ్యాక్ ఐ ఫీస్ట్ అని చెప్పి తీరాల్సిందే. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.