iDreamPost
android-app
ios-app

ఈ వారం OTT లో రానున్న సినిమాల లిస్ట్ ఇదే..

  • Published Jul 14, 2025 | 1:49 PM Updated Updated Jul 14, 2025 | 1:49 PM

ఈ వారం థియేటర్ లో పెద్దగా సినిమాలు ఏమి లేవు. జులై 24 కోసం ఇప్పటినుంచే ప్రేక్షకులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇక ఆలోపు మూవీ లవర్స్ కు ఎంటెర్టైన్మెంట్ ఇచ్చేది ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ ఏ. ఈ క్రమంలో ఈ వారం ఓటిటి లో 15 సినిమాలు రిలీజ్ కానున్నాయి. మరి ఆ సినిమాలేంటో ఎక్కడ స్ట్రీమింగ్ కానున్నాయో చూసేద్దాం.

  • Published Jul 14, 2025 | 1:49 PMUpdated Jul 14, 2025 | 1:49 PM
ఈ వారం OTT లో రానున్న సినిమాల లిస్ట్ ఇదే..

ఈ వారం థియేటర్ లో పెద్దగా సినిమాలు ఏమి లేవు. జులై 24 కోసం ఇప్పటినుంచే ప్రేక్షకులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇక ఆలోపు మూవీ లవర్స్ కు ఎంటెర్టైన్మెంట్ ఇచ్చేది ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ ఏ. ఈ క్రమంలో ఈ వారం ఓటిటి లో 15 సినిమాలు రిలీజ్ కానున్నాయి. మరి ఆ సినిమాలేంటో ఎక్కడ స్ట్రీమింగ్ కానున్నాయో చూసేద్దాం.

ఈ వారం ఓటిటి లో రిలీజ్ కాబోయే సినిమాలు ఇవే

అమెజాన్ ప్రైమ్

కుబేర (తెలుగు మూవీ) – జూలై 18

నెట్‌ఫ్లిక్స్

అపాకలిప్స్ ఇన్ ద ట్రాపిక్స్ (ఇంగ్లీష్ సినిమా) – జూలై 14

ద ఫ్రాగ్రంట్ ఫ్లవర్ సీజన్ 1 (జపనీస్ ఎనిమీ సిరీస్) – జూలై 14

వీర్ దాస్: ఫూల్ వాల్యూమ్ (ఇంగ్లీష్ మూవీ) – జూలై 18

హాట్‍‌స్టార్

కోయిటల్, హీరో అండ్ బీస్ట్ (స్పానిష్ సిరీస్) – జూలై 15

స్పెషల్ ఓపీఎస్ సీజన్ 2 (హిందీ సిరీస్) – జూలై 18

స్టార్ ట్రెక్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) – జూలై 18

జీ5

భైరవం (తెలుగు సినిమా) – జూలై 18

ద భూత్ని (హిందీ మూవీ) – జూలై 18

సత్తమమ్ నీదియుమ్ (తమిళ సిరీస్) – జూలై 18

లయన్స్ గేట్ ప్లే

జానీ ఇంగ్లీష్ (ఇంగ్లీష్ మూవీ) – జూలై 18

రీ మ్యాచ్ (ఇంగ్లీష్ సిరీస్) – జూలై 18

టేక్ పాయింట్ (కొరియన్ మూవీ) – జూలై 18

ఆపిల్ ప్లస్ టీవీ

సమ్మర్ మ్యూజికల్ (ఇంగ్లీష్ సినిమా) – జూలై 18

ఎమ్ఎక్స్ ప్లేయర్

గుటర్ గూ సీజన్ 3 (హిందీ సిరీస్) – జూలై 17

ఇవి కాకుండా వీకెండ్ లోపు మరిన్ని సినిమాలు ఈ లిస్ట్ లో యాడ్ అయినా ఆశ్చర్యం లేదు. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.