iDreamPost
android-app
ios-app

అఫీషియల్ : కూలి ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్

  • Published Jul 15, 2025 | 2:59 PM Updated Updated Jul 15, 2025 | 2:59 PM

ఆ మధ్యన ఓసారి అసలు ట్రైలర్ రిలీజ్ లేకుండా కూలి సినిమాను డైరెక్ట్ గా రిలీజ్ చేస్తామని టాక్ వినిపించింది. దీనితో సినిమా మీద అందరికి అనేక రకాల అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఓ సినిమాకు గ్రాండ్ ఓపెనింగ్స్ రావాలంటే ట్రైలర్ కీ రోల్ పోషిస్తుంది. అలాంటిది అసలు ట్రైలర్ లేకుండా ఎలా అని అంతా కంగారు పడిపోయారు. కానీ ఆ భయాలకు , రూమర్స్ కు చెక్ పెట్టేస్తూ కూలి నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చేసింది.

  • Published Jul 15, 2025 | 2:59 PMUpdated Jul 15, 2025 | 2:59 PM
అఫీషియల్ : కూలి ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్

ఆ మధ్యన ఓసారి అసలు ట్రైలర్ రిలీజ్ లేకుండా కూలి సినిమాను డైరెక్ట్ గా రిలీజ్ చేస్తామని టాక్ వినిపించింది. దీనితో సినిమా మీద అందరికి అనేక రకాల అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఓ సినిమాకు గ్రాండ్ ఓపెనింగ్స్ రావాలంటే ట్రైలర్ కీ రోల్ పోషిస్తుంది. అలాంటిది అసలు ట్రైలర్ లేకుండా ఎలా అని అంతా కంగారు పడిపోయారు. కానీ ఆ భయాలకు , రూమర్స్ కు చెక్ పెట్టేస్తూ కూలి నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చేసింది.

ఇప్పటికే మూవీ నుంచి వచ్చిన మౌనిక సాంగ్ సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేస్తోంది. ముఖ్యంగా పూజ హెగ్దే కంటే కూడా సౌబిన్ షాహిర్ బాగా ఫేమస్ అయిపోయాడు. ఇలా కూలి నుంచి వస్తున్న ఒక్కో అప్డేట్ ప్రేక్షకులకు సినిమా మీద మరింత ఇంట్రెస్ట్ పెంచుతుంది. చూడబోతుంటే లోకేష్ కానగరాజ్ చాలా గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నాడు అనిపిస్తుంది. పైగా రజిని కాంత్ , నాగార్జున , ఉపేంద్ర లాంటి స్టార్ నటీ నటులు.. ఇలా చెప్పుకుంటూ పోతే కూలి లో ఎన్నో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను కట్టిపడేయనున్నాయట.

ఈ క్రమంలో సినిమా మీద మరింత హైప్ పెంచడానికి.. సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఆగస్టు 2 న ట్రైలర్ రిలీజ్ డేట్ ను లాక్ చేశారు. సో ఈ ట్రైలర్ చూడాలంటే ఇంకొక 2 వీక్స్ ఆగాల్సిందే. ఇప్పటికే కూలి మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఆ ట్రైలర్ కాస్త రిలీజ్ అయితే కచ్చితంగా మూవీ హైప్ ఇంకాస్త పెరుగుతుందని చెప్పి తీరాల్సిందే. ఇక ముందు ముందు మూవీ నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.