iDreamPost
android-app
ios-app

సింహంపై పిల్లల్ని కూర్బోబెట్టి.. తండ్రి దుస్సాహసం.. ఒక్క క్షణం ఆగి ఉంటే

  • Published Sep 26, 2024 | 7:05 PM Updated Updated Sep 26, 2024 | 7:05 PM

జూ అంటే చిన్నా, పెద్దలకు భలే సరదా. తీరిక దొరికినప్పుడు పిల్లల్నిజూకి తీసుకెళుతుంటారు. జంతువుల గురించి పిల్లల్ని గైడ్ చేస్తుంటారు పేరెంట్స్. కానీ ఓ తండ్రి దుస్సాహాసానికి పాల్పడ్డాడు.

జూ అంటే చిన్నా, పెద్దలకు భలే సరదా. తీరిక దొరికినప్పుడు పిల్లల్నిజూకి తీసుకెళుతుంటారు. జంతువుల గురించి పిల్లల్ని గైడ్ చేస్తుంటారు పేరెంట్స్. కానీ ఓ తండ్రి దుస్సాహాసానికి పాల్పడ్డాడు.

  • Published Sep 26, 2024 | 7:05 PMUpdated Sep 26, 2024 | 7:05 PM
సింహంపై పిల్లల్ని కూర్బోబెట్టి.. తండ్రి దుస్సాహసం.. ఒక్క క్షణం ఆగి ఉంటే

ఇప్పుడు సాంకేతిక అభివృద్ధి చెంది.. పెద్ద వాళ్ల దగ్గర నుండి చిన్న వాళ్ల వరకు అందరి చేతిలో మాయదారి మొబైల్ వచ్చి చేరింది. కాంక్రీట్ జంగిల్లో నాలుగు గోడల మధ్య ఫోన్స్ చూస్తూ బతికేస్తున్నారు. పిల్లలు కూడా దీనికి అడిక్ట్ కావడం వల్ల శారీరక శ్రమ తగ్గిపోయింది. ఆట విడుపు అనేది ఉండటం లేదు. వీకెండ్ వచ్చినా విశ్రాంతి లేదు. హోం వర్క్ అంటూ అమ్మా, నాన్నలు కూడా అదే రాగం తీస్తున్నారు. ఎప్పుడో తీరిక దొరికినప్పుడు బయటకు సినిమాకో, షికారుకో తీసుకెళితే.. ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. అలా ఎక్కువగా మాల్స్, జూలకు వెళుతుంటారు. ముఖ్యంగా జూ అంటే పిల్లలకు భలే సరదా. అందులో కనిపించే జంతువులను చూసి పిల్లలు మెస్మరైజ్ అవ్వడంతో పాటు కేరింతలు కొడుతుంటారు. తల్లిదండ్రులు వారిని గైడ్ చేస్తుంటారు. కానీ ఓ తండ్రి పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడాడు.

జూలో సాధు, క్రూర జంతువులు రెండు ఉంటాయి. అయితే జంతువులను దూరం నుండి చూస్తేనే.. దగ్గరికి వెళితే.. గుండెలు బేజారు కావాల్సిందే. పులి పడుకుంది కదా అని దానితో కలిసి సెల్ఫీ దిగుదామనుకుంటే లటుక్కున కరిచేస్తుంది అందులో సందేహం లేదు. అయితే జూలో జంతువులు కాస్తంత ట్రైనింగ్ చేస్తారు కానీ.. అన్నివేళలా పర్యాటకులతో సౌమ్యంగా ఉంటుందనుకోవడం పొరపాటు. ఇదిగో ఇప్పుడు ఇదే జరిగింది. ఓ తండ్రి పిల్లలతో కలిసి ఓ జూకు వెళ్లాడు. అక్కడ సింహం కనిపించగా.. తన ఇద్దరు కుమారులను కూర్చోబెట్టారు. పిల్లలు వద్దన్నాన్నా భయమేస్తుంది అంటున్న వినకుండా సింహంపై కూర్చోబెట్టాడు.  పిల్లలిద్దరూ భయం భయంగానే కూర్చొన్నారు. అంత వరకు ఓపికగా ఉంది సింహం. అంతలో సింహాన్ని తండ్రి నిమిరాడు. దీంతో సింహం ఒక్కసారిగా జూలు విదిల్చింది. అంతే ఒక్కసారిగా హడలెత్తిపోయారు ముగ్గురు.

ఒక బాబును తండ్రి కిందకు లాగేయగా.. మరో కొడుకు పడిపోయాడు. తృటిలో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. లేకుంటే చూస్తుండగానే ముగ్గురు సింహానికి ఆహారం అయిపోయేవాళ్లు. ఈ వీ డియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. అది క్రూర జంతువు అన్న విషయం మరచిపోయి.. పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న తండ్రి చర్యపై నెటిజన్లు మండిపడుతున్నారు. అసలు నువ్వు తండ్రివేనా అంటూ ప్రశ్నిస్తున్నాడు. మరికొందరేమో ఆ సింహానికి మత్తు మందు ఇచ్చి ఉంటారని అభిప్రాయపడుతున్నారు. నోటికి చిక్కేంత వరకు ఇది సరదాగానే ఉంటుందని మరో నెటిజన్ రాసుకొచ్చాడు. సింహం ఊరుకుంది కాబట్టి సరిపోయింది. అదే నోట కరిచిందటే.. ముగ్గురు బతకడం కష్టమే అయ్యేదని అంటున్నారు. అయితే, ఇది ఎక్కడ, ఎప్పుడు జరిగిందన్న విషయం తెలియరాలేదు.

Jojobet GirişjojobetjojobetJojobetMadridbetjojobetJojobetjojobetJojobetkingroyaljojobetjojobetcasibomcasibomjojobetjojobetcasibom girişchild pornbetciobetciobetciojojobet girişGrandpashabetHoliganbetHoliganbetTipobet