iDreamPost
android-app
ios-app

అఖండ 2 రిలీజ్ డేట్ లో ఛేంజ్ ?

  • Published Jul 15, 2025 | 11:15 AM Updated Updated Jul 15, 2025 | 11:15 AM

సెప్టెంబర్ లో ముగ్గురు హీరోలు పోటాపోటీగా తలపడనున్నారని టాక్ ఆల్రెడీ ఉండనే ఉంది. సెప్టెంబర్ 25 న ఓజి , అఖండ 2 సినిమాలు రిలీజ్ కు రెడీ గా ఉన్నాయి.అలాగే చిరంజీవి విశ్వంభర కూడా అదే నెలలో వచ్చేందుకు రెడీ అవుతున్నట్లు టాక్. దీనితో ఏ హీరో తమ రిలీజ్ డేట్ ను త్యాగం చేస్తాడా అని అంతా ఎదురుచూస్తున్నారు.

సెప్టెంబర్ లో ముగ్గురు హీరోలు పోటాపోటీగా తలపడనున్నారని టాక్ ఆల్రెడీ ఉండనే ఉంది. సెప్టెంబర్ 25 న ఓజి , అఖండ 2 సినిమాలు రిలీజ్ కు రెడీ గా ఉన్నాయి.అలాగే చిరంజీవి విశ్వంభర కూడా అదే నెలలో వచ్చేందుకు రెడీ అవుతున్నట్లు టాక్. దీనితో ఏ హీరో తమ రిలీజ్ డేట్ ను త్యాగం చేస్తాడా అని అంతా ఎదురుచూస్తున్నారు.

  • Published Jul 15, 2025 | 11:15 AMUpdated Jul 15, 2025 | 11:15 AM
అఖండ 2 రిలీజ్ డేట్ లో ఛేంజ్ ?

సెప్టెంబర్ లో ముగ్గురు హీరోలు పోటాపోటీగా తలపడనున్నారని టాక్ ఆల్రెడీ ఉండనే ఉంది. సెప్టెంబర్ 25 న ఓజి , అఖండ 2 సినిమాలు రిలీజ్ కు రెడీ గా ఉన్నాయి.అలాగే చిరంజీవి విశ్వంభర కూడా అదే నెలలో వచ్చేందుకు రెడీ అవుతున్నట్లు టాక్. దీనితో ఏ హీరో తమ రిలీజ్ డేట్ ను త్యాగం చేస్తాడా అని అంతా ఎదురుచూస్తున్నారు. ఎలాగూ ఇంకో పది రోజుల్లో పవన్ కళ్యాణ్ ఓజి సినిమా రిలీజ్ కాబోతుంది. కాబట్టి ఓజి సినిమానే పోస్ట్ పోన్ అవుతుందని చాలా మంది అభిప్రాయపడ్డారు. కానీ ఓజి మేకర్స్ ఎప్పటికప్పుడు ఇస్తున్న అప్డేట్స్ లో రిలీజ్ డేట్ ను కన్ఫర్మ్ చేస్తూనే ఉన్నారు. దీనితో ఇప్పుడు అఖండ 2 పోస్ట్ పోన్ అవ్వడం ఖాయం అని వార్తలు వినిపిస్తున్నాయి.

అఖండ 2 పోస్ట్ పోన్ అవుతుంది అనే అఫీషియల్ అనౌన్సుమెంట్ అయితే ఏమి రాలేదు. కానీ యూనిట్ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్ ప్రకారం అయితే సినిమా వాయిదా పడనుందట. అఖండ 2 షూటింగ్ దాదాపు కంప్లీట్ అయినట్లే కానీ ఇంకా కొంత టాకీ పార్ట్ , పాటలు బ్యాలన్స్ ఉన్నాయట. అలాగే విజువల్ ఎఫెక్ట్స్ పనులు కూడా చాలా టైం పడుతుందట. పైగా సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయాలనీ అనుకుంటున్నారు. వీటి అన్నిటిని బ్యాలన్స్ చేస్తూ సెప్టెంబర్ లో సినిమా రిలీజ్ చేయడం కష్టమని భావించి సినిమాను పోస్ట్ పోన్ చేయాలనీ అనుకుంటున్నారట మేకర్స్.

సో ఇప్పుడు అఖండ 2 ఫోకస్ సెప్టెంబర్ నుంచి డిసెంబర్ కు షిఫ్ట్ అయినట్లు ఇన్సైడ్ టాక్. ప్రస్తుతానికి డిసెంబర్ 18 అనే డేట్ అయితే వినిపిస్తుంది. త్వరలోనే ఈ సినిమ రిలీజ్ విషయంలో ఎదో ఒక అఫీషియల్ అప్డేట్ ఇవ్వనున్నారు మేకర్స్. డిసెంబర్ లో ఆల్రెడీ పాన్ ఇండియా స్టార్ ప్రభాసో రాజాసాబ్ రిలీజ్ డేట్ ను లాక్ చేసుకున్నారు. మరి అఖండ ఏ డేట్ ను లాక్ చేసుకుంటుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.