ప్రస్తుతం జీవన శైలి, ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. పీల్చే గాలి దగ్గర నుండి తినే ఆహారం వరకు అంతా కల్తీతో నిండిపోవడంతో స్వచ్ఛత కొరవడింది. చిరు తిండ్లు, బయట ఫుడ్స్ తింటున్నారు. బలమైన ఆహారాన్ని కూడా శరీరం జీర్ణించుకోలేని స్థితికి చేరిపోయారు నేటి ప్రజలు. దీనికి తోడు హడావుడి జీవనంతో శ్రద్ధ చూపడం లేదు. దీంతో చిన్న వయస్సులోనే అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అందుకు