Swetha
ఓటిటి లో సిరీస్ లు , సినిమాలు ఏ లాంగ్వేజ్ తో వస్తున్నాయి అనేది దానికంటే.. ఎలాంటి స్ట్రాంగ్ కంటెంట్ తో వస్తున్నాయి అనేదే ముఖ్యం. ఈ క్రమంలో బాలీవుడ్ నుంచి మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ఓటిటి ఎంట్రీకి రెడీ అవుతుంది. ఈ సిరీస్ కోసం మూవీ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అసుర తరహా కానేప్ట్ తో ఈ సిరీస్ ను రూపొందించారు
ఓటిటి లో సిరీస్ లు , సినిమాలు ఏ లాంగ్వేజ్ తో వస్తున్నాయి అనేది దానికంటే.. ఎలాంటి స్ట్రాంగ్ కంటెంట్ తో వస్తున్నాయి అనేదే ముఖ్యం. ఈ క్రమంలో బాలీవుడ్ నుంచి మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ఓటిటి ఎంట్రీకి రెడీ అవుతుంది. ఈ సిరీస్ కోసం మూవీ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అసుర తరహా కానేప్ట్ తో ఈ సిరీస్ ను రూపొందించారు
Swetha
ఓటిటి లో సిరీస్ లు , సినిమాలు ఏ లాంగ్వేజ్ తో వస్తున్నాయి అనేది దానికంటే.. ఎలాంటి స్ట్రాంగ్ కంటెంట్ తో వస్తున్నాయి అనేదే ముఖ్యం. ఈ క్రమంలో బాలీవుడ్ నుంచి మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ఓటిటి ఎంట్రీకి రెడీ అవుతుంది. ఈ సిరీస్ కోసం మూవీ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అసుర తరహా కానేప్ట్ తో ఈ సిరీస్ ను రూపొందించారు. మర్డర్ మిస్టరీస్ , కేసులు సాల్వింగ్ అంటే ఎవరికీ ఇష్టం ఉండదు. పైగా ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్స్ ను చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటారు ప్రేక్షకులు. మరి ఈ సిరీస్ ఏంటి.. ఈ సిరీస్ కథేంటి ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.
ఈ సిరీస్ కథ విషయానికొస్తే… చరందాస్పూర్ అనే గ్రామంలో వరుస హత్యలు జరుగుతూ ఉంటాయి . అయితే ఆ హత్యల వెనుక కొన్ని ఆధ్యాత్మిక రహస్యాలు దాగి ఉంటాయి. అసలు ఆ హత్యలు ఎందుకు జరుగుతున్నాయి. దాని వెనుక ఉండే రహస్యాలు ఏంటి అనేదే ఈ సిరీస్ ప్లాట్ . రియా థామస్ , విక్రమ్ సింగ్ ఈ కేసును ఎలా విచారణ చేశారు, వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి, మర్డర్స్ వెనుక ఉన్న అనేక మిస్టరీలను ఎలా బయటకు తీసుకు రాగలిగారు, చివరకు ఏమైంది అనేది తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. ఆ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ దక్కింది.
జూలై 25 నుంచి ఈ సిరీస్ హిందీతో పాటు.. అన్ని ప్రాంతీయ భాషల్లో ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇలాంటి సెట్ ఎడ్జ్ థ్రిల్లర్స్ చాలా రేర్ గా వస్తూ ఉంటాయి. కానీ సిరీస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు బోర్ కొట్టించకుండా ఉంటాయి. కాబట్టి ఈ సిరీస్ ను అసలు మిస్ అవ్వకుండా చూసేయండి. ఈ సిరీస్ పేరు ‘మండల మర్డర్స్’. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.