iDreamPost
android-app
ios-app

కూలి మూవీ ఓటీటీ డీల్ ఇన్ని కోట్లా !

  • Published Jul 16, 2025 | 11:16 AM Updated Updated Jul 16, 2025 | 11:16 AM

రజినీకాంత్ కూలీ మూవీకి హైప్ బాగా పెరిగిపోతుంది. ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్ ఫర్ క్రేజ్ అని రజినీకాంత్ ను చూస్తే అర్థమైపోతుంది. ఈ హీరో సినిమాలు మొదటి రోజే గ్రాండ్ ఓపెనింగ్స్ తెచ్చిపెడుతున్నాయి. ఇక ఇప్పుడు కూలి సినిమాకు మంచి హైప్ వస్తుంది. అమీర్ ఖాన్ , ఉపేంద్ర , స్రుతి హాసన్ , నాగార్జున ఇలా చాలా మంది స్టార్స్ నటిస్తున్నారు. ఒక మూవీ ట్రైలర్ రిలీజ్ కూడా చాలా దగ్గరలోనే ఉంది.

రజినీకాంత్ కూలీ మూవీకి హైప్ బాగా పెరిగిపోతుంది. ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్ ఫర్ క్రేజ్ అని రజినీకాంత్ ను చూస్తే అర్థమైపోతుంది. ఈ హీరో సినిమాలు మొదటి రోజే గ్రాండ్ ఓపెనింగ్స్ తెచ్చిపెడుతున్నాయి. ఇక ఇప్పుడు కూలి సినిమాకు మంచి హైప్ వస్తుంది. అమీర్ ఖాన్ , ఉపేంద్ర , స్రుతి హాసన్ , నాగార్జున ఇలా చాలా మంది స్టార్స్ నటిస్తున్నారు. ఒక మూవీ ట్రైలర్ రిలీజ్ కూడా చాలా దగ్గరలోనే ఉంది.

  • Published Jul 16, 2025 | 11:16 AMUpdated Jul 16, 2025 | 11:16 AM
కూలి మూవీ ఓటీటీ డీల్ ఇన్ని కోట్లా !

రజినీకాంత్ కూలీ మూవీకి హైప్ బాగా పెరిగిపోతుంది. ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్ ఫర్ క్రేజ్ అని రజినీకాంత్ ను చూస్తే అర్థమైపోతుంది. ఈ హీరో సినిమాలు మొదటి రోజే గ్రాండ్ ఓపెనింగ్స్ తెచ్చిపెడుతున్నాయి. ఇక ఇప్పుడు కూలి సినిమాకు మంచి హైప్ వస్తుంది. అమీర్ ఖాన్ , ఉపేంద్ర , స్రుతి హాసన్ , నాగార్జున ఇలా చాలా మంది స్టార్స్ నటిస్తున్నారు. ఒక మూవీ ట్రైలర్ రిలీజ్ కూడా చాలా దగ్గరలోనే ఉంది. సో ఎప్పుడెప్పుడు ఈ సినిమాను చూద్దామా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ మధ్య లోకేష్ కనగరాజ్ ఇస్తున్న ఇంటర్వ్యూస్ కూడా తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఇపుడు మూవీ OTT రైట్స్ గురించి ఇంట్రెస్టింగ్ నెంబర్ వినిపిస్తుంది.

సినిమా గురించి బజ్ పెరుగుతూ ఉండడంతో.. ఈ సినిమాను కొనడానికి OTT లు క్యూ కడుతున్నాయి. అంతకుముందే సినిమా హక్కులు భారీ రేంజ్ కు అమ్ముడుపోయినట్లు సమాచారం. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ ఏకంగా రూ. 120 కోట్లు చెల్లించినట్లు తెలుస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో మొదట రెంటల్ విధానంలో సినిమాలను రిలీజ్ చేసి.. ఆ తర్వాత ఫ్రీ స్ట్రీమింగ్ ను పెడుతున్నాయి కొన్ని ఓటిటి ఛానెల్స్. ఈసారి అమెజాన్ ప్రైమ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.

అసలు కూలి మూవీ స్టోరీ లైన్ ఏంటి అనే విషయానికొస్తే.. ఇది ఓ అండర్ వరల్డ్ కి ఓ సామాన్యుడికి జరిగే పోరాటం ఆధారంగా తెరకెక్కిందట. నాగార్జున, ఉపేంద్ర లాంటి వారు నెగెటివ్ పాత్రలు పోషిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. దర్శకుడు లోకేష్ కనగరాజ్ వీరి పాత్రలను బలంగా రాసుకున్నట్లు తెలుస్తుంది. ఇక బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ మొదటి సారి ఓ సినిమాలో అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ కంప్లీట్ పవర్ ఫుల్ ప్యాకేజ్ ఎలాంటి రిజల్ట్స్ ను అందిస్తుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.