Swetha
రోజు రోజుకి కూలి సినిమా మీద హైప్ విపరీతంగా పెరిగిపోతుంది. రీసెంట్ గా ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన మౌనిక సాంగ్ సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసింది. అంతే కాకుండా ఈ మూవీ ట్రైలర్ ను ఆగస్ట్ 2 న రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. దీనితో సినిమా మీద హై బజ్ క్రియేట్ అవుతుంది. ఇక ఈ సినిమాలో నాగార్జున క్యారెక్టర్ కు సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి

రోజు రోజుకి కూలి సినిమా మీద హైప్ విపరీతంగా పెరిగిపోతుంది. రీసెంట్ గా ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన మౌనిక సాంగ్ సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసింది. అంతే కాకుండా ఈ మూవీ ట్రైలర్ ను ఆగస్ట్ 2 న రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. దీనితో సినిమా మీద హై బజ్ క్రియేట్ అవుతుంది. ఇక ఈ సినిమాలో నాగార్జున క్యారెక్టర్ కు సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కూలి లో మెయిన్ విలన్ నాగార్జున అని ఈపాటికే అందరికి అర్థమైపోయింది. చూడబోతుంటే నాగ్ తన రూట్ ను మార్చాడా అనే సందేహాలు కొంతమందిలో మొదలవుతున్నాయి. మొన్న కుభేర ఈరోజు కూలి..
కూలిలో నాగ్ క్యారెక్టర్ ఎదో రోలెక్స్ తరహా పాత్రలో ఉంటుందని మొన్నటివరకు అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు వినిపిస్తున్న కథనాల ప్రకారం అయితే.. రోలెక్స్ కు మించి అంతకు పదింతలు ఉంటుందనే క్లారిటీ వచ్చేసింది. తన 40 ఏళ్ళ సినీ కెరీర్ లో ఎప్పుడు ఏ సినిమాలోనూ వాడని పదాలు , డైలాగులు ఈ సినిమాలో నాగ్ చేత చెప్పించారట. దీనిని నాగ్ కుటుంబ సభ్యులు , అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలని ఉందని నాగ్ చెప్పారట. దీనిని లోకేష్ కనగరాజ్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. దీనితో ఈ విషయం ఫ్యాన్స్ మధ్య హాట్ టాపిక్ గా మారింది.
అయితే ఈ క్యారెక్టర్ కు నాగ్ ను ఒప్పించడానికి నానా తంటాలు పడ్డాడట దర్శకుడు. రజినీకాంత్ కు కేవలం ఒకటే సిట్టింగ్ లో ఫస్ట్ హాఫ్ మాత్రమే చెప్పి సినిమాకు ఒప్పించగలిగిన లోకేష్.. నాగార్జునని ఒప్పించడానికి మాత్రం ఏడు ఎనిమిది సిట్టింగ్స్ పట్టిందట. సో ఇవన్నీ వింటుంటే లోకేష్ నాగ్ కథను చాలా బలంగా రాసుకున్నడని అర్ధమౌతుంది. సో అదేంటో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి ఉండాల్సిందే. నాగార్జున నెగిటివ్ రోల్స్ చేయడం చాలా తక్కువ. అప్పుడెప్పుడో రామ్ గోపాల్ వర్మ సినిమాలో ట్రై చేసాడు కాని అంతగా కనెక్ట్ అవ్వలేదు. ఆ తర్వాత నాగ్ నెగిటివ్ రోల్ చేయడం ఇదే..ఈసారి ఈ పాత్ర చాలా బలంగా ఇంపాక్ట్ చూపించబోతుందని తెలుస్తుంది. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.