అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’ సినిమా ఎంతటి భారీ విజయం సాధించిందో అందరికి తెలిసిందే. అంచనాలకి మించి ఈ సినిమా విజయం సాధించింది. బాలీవుడ్ లో అయితే పుష్పరాజ్ అందర్నీ మెప్పించాడు. ఇప్పుడు ‘పుష్ప 2’ కోసం సౌత్ ఆడియన్స్ తో పాటు నార్త్ ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. పుష్ప సినిమా పాన్ ఇండియా హిట్ అవ్వడంతో ‘పుష్ప 2’ మీద సుకుమార్ మరింత కాన్సంట్రేట్ చేశారు. దీని […]
గత డిసెంబర్ లో విడుదలై ఇక్కడ కంటే ఎక్కువ నార్త్ లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న పుష్ప పార్ట్ 1కి కొనసాగింపు ది రూల్ ఎప్పుడు వస్తుందాని అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటిదాకా షూటింగ్ స్టార్ట్ కాకపోవడంతో ఇంతకీ ఈ ఏడాది రిలీజ్ ఉండదనే అనుమానం బలంగా నెలకొంది. బన్నీ వాస్ ఇచ్చిన అప్ డేట్ ప్రకారం జూలై చివరి వారంలో పుష్ప 2 చిత్రీకరణ మొదలుకానుంది. 2023 వేసవిలో రిలీజయ్యే అవకాశం ఉంది. […]
పుష్ప 1 సక్సెస్ లో మ్యూజిక్ పాత్ర ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా సమంతా చేసిన ఐటెం సాంగ్ ఊ అంటావా ఊహూ అంటావా ఓ రేంజ్ లో ఛార్ట్ బస్టర్ అయ్యింది. తన సెకండ్ ఇన్నింగ్స్ లో గ్లామర్ షోకు ఏ మాత్రం వెనుకాడనని సామ్ ఇచ్చిన మెసేజ్ దర్శకులకు స్పష్టంగా వెళ్లిపోయింది. ఇప్పుడు పుష్ప 2లోనూ దాన్ని మించిన ఐటెం సాంగ్ ని దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేశారట. ఈసారి బాలీవుడ్ భామ […]
గత ఏడాది డిసెంబర్ లో విడుదలై ప్యాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న పుష్ప పార్ట్ 2 కోసం అల్లు అర్జున్ అభిమానులే కాదు నార్త్ ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అక్కడి జనానికి ఇందులో కాన్సెప్ట్ బాగా ఎక్కేయడంతో వంద కోట్లకు పైగా కలెక్షన్లను బంగారు పళ్లెంలో పెట్టి అందించారు. ఒకదశలో యూట్యూబ్ లో రిలీజ్ చేద్దామనుకున్న హిందీ నిర్మాత నిర్ణయం మార్చుకుని థియేటర్ కు రావడం కనక వర్షం […]
డిసెంబర్ లో పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజమౌళి మాట్లాడుతూ ఈ సినిమా ప్రమోషన్ ని నార్త్ లో బాగా చేయమని అక్కడి ఆడియన్స్ దీని గురించి అడుగుతున్నారని నొక్కి చెప్పిన సంగతి గుర్తేగా. నిజానికి ఆ టైంలో హీరో బన్నీ, దర్శకుడు సుకుమార్ ఏమి చేయలేని పరిస్థితి. టైం లేదు. చివరి నిమిషం వరకు విపరీతమైన పని ఒత్తిడి. ఆర్ఆర్ఆర్ లాగా రాష్ట్రాలు తిరుగుతూ పబ్లిసిటీ చేసుకోలేక సైలెంట్ గా ఉండిపోయారు. తక్కువ అంచనాలతోనే […]
హిందీలో కొత్త ట్రెండ్ మొదలైంది. పుష్ప పార్ట్ 1 సక్సెస్ చూశాక నార్త్ డిస్ట్రిబ్యూటర్లకు తెలుగు మాస్ సినిమా సత్తా ఏ స్థాయిలో ఉందో క్లారిటీ వచ్చేసింది. అందుకే అల వైకుంఠపురములోని టైటిల్ మార్చకుండా మరీ డబ్బింగ్ చేసి ఈ నెల 26న థియేటర్లలో వదలబోతున్నారు. నిర్మాణ సంస్థ గోల్డ్ మైన్స్ దీని మీద గట్టి ఆశలే పెట్టుకుంది. ఇది చాలదన్నట్టు ఇప్పుడు రంగస్థలంతో భారీ స్కెచ్ వేశారు. ఫిబ్రవరిలో దీన్ని కూడా గ్రాండ్ రిలీజ్ చేసేందుకు […]
అదేంటి పుష్ప వంద కోట్లు గ్రాస్ తేవడం పెద్ద విశేషమా అనుకోకండి. అసలు మ్యాటర్ వేరే ఉంది. నార్త్ లో ఒక్క హిందీ వెర్షన్ నుంచే ఇంత మొత్తాన్ని రాబట్టిన అయిదో సినిమాగా పుష్ప పార్ట్ 1 ది రైజ్ అరుదైన ఘనత సాధించింది. బాహుబలి రెండు భాగాలు, కెజిఎఫ్, 2.0 తర్వాత గర్వంగా నిలబడింది. గ్రాఫిక్స్, ఇతరత్రా హంగులు లేకుండా ఒక కమర్షియల్ మూవీ ఈ స్థాయిలో వసూలు చేయడం నిజంగా విశేషమే. అయిదు రోజుల […]
ఇవాళ రాత్రి 8 గంటల నుంచి పుష్ప పార్ట్ 1 ది రైజ్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. తన రెగ్యులర్ సంప్రదాయానికి భిన్నంగా రాత్రి 8 గంటల నుంచి దీన్ని అందుబాటులో ఉంచుతోంది అమెజాన్. హిందీ మినహాయించి అన్ని భాషల్లోనూ రిలీజ్ చేయబోతున్నారు. ఇంకా థియేటర్లలో ఉండగానే కేవలం మూడు వారాలకే డిజిటల్ కు ఇచ్చేయడం పట్ల అభిమానులు అసంతృప్తిగా ఉన్నప్పటికీ ముందే చేసుకున్న అగ్రిమెంట్ వల్ల తప్పలేదని నిర్మాతలు అంటున్నారట. హిందీలో మాత్రం విరగాడేస్తోందని […]
ఎవరూ ఊహించని విధంగా పుష్ప పార్ట్ 1 ది రైజ్ ఈ నెల 7నే అమెజాన్ ప్రైమ్ లో ప్రీమియర్ కాబోతోందని వస్తున్న వార్త అభిమానులను టెన్షన్ పెడుతోంది. ఎందుకంటే పాన్ ఇండియా లెవెల్ లో వసూళ్లు ఇంకా స్టడీగానే ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ తప్పుకోవడంతో ఇంకో పది రోజుల పాటు పుష్పకు ఈ అంశం కలిసి వస్తుందని ట్రేడ్ భావిస్తోంది. అలాంటప్పుడు ఇరవై రోజులకే ఓటిటి అంటే దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. నిర్మాణ సంస్థ […]